27-09-2024, 11:09 AM
క్రీస్తుపూర్వం 7వ శతాబ్దపు గ్రీస్ కవి సెమోనిడెస్ ఆఫ్ అమోర్గోస్ ప్రకారం, 'స్త్రీలు ప్రధానంగా 10 రకాలు. కష్టపడి పని చేసేవారు, సోమరిపోతులు, అత్యాశ కలిగిన వాళ్లు....అంటూ అంటూ పలురకాలుగా వారిని వర్ణించారు.
నక్కల్లాంటి స్త్రీలు-విచిత్రంగా అందరినీ గమనిస్తుంటారు, గాడిదల్లాంటి స్త్రీలు - వ్యభిచారం చేసేవారు, కుక్కల్లాంటి స్త్రీలు-విశ్వాసం లేనివారు, పందుల్లాంటి స్త్రీలు - తిండిపోతులు.
అలాగే, తుపానులాంటి స్త్రీలు, అత్యాశ కలిగిన స్త్రీలు, కపట బుద్ధిగల స్త్రీలు, సోమరిపోతు గుర్రంలాంటి స్త్రీలు, అందవిహీనంగా ఉండే కోతిలాంటి స్త్రీలు, కష్టపడి పనిచేసే తేనెటీగ లాంటి స్త్రీలు.'' అంటూ పలు రకాలుగా స్త్రీలను అభివర్ణించారు.
ఈ జాబితాలో పేర్కొన్న స్త్రీలందరిలో, బహుశా ఆ కాలంలో స్త్రీల మీద చులకన భావంతో కావచ్చు, వ్యభిచారం చేసే మహిళలను 'గాడిద స్త్రీలు’ అని పిలిచే వారు. అలా పిలిపించుకున్న మహిళల మనసులో ఏముందన్నది మాత్రం ఒక అంతుచిక్కని రహస్యం.
పురాతన కాలానికి చెందిన కొన్ని చారిత్రక వృత్తాంతాలు స్త్రీల ఆంతరంగిక స్వభావాన్ని వెల్లడిస్తాయి.
గ్రీస్‌లో స్త్రీలు సాధారణంగా ముసుగు వేసుకుని ఉండేవారు. రోమ్‌లో మహిళలు ఎక్కడికైనా వెళ్లాలన్నా వారిని పర్యవేక్షిస్తూ ‘సంరక్షకులు’ (సాధారణంగా తండ్రి లేదా భర్త) పక్కనే ఉండేవారు. మహిళలను వారి ఆస్తి తరహాలో జాగ్రత్తగా చూసుకునేవారు.
మరి అలాంటప్పుడు స్త్రీ కామవాంఛ కేవలం పురుషుల అభూత కల్పనేనా? లేక సాధారణంగా అనుకునే దానికంటే, ప్రాచీన కాలంలోని స్త్రీలకు శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేదా?
నా కొత్త పుస్తకం 'ది మిస్సింగ్ థ్రెడ్' కోసం పరిశోధిస్తున్నప్పుడు నాకు తెలిసిందేంటంటే, ప్రాచీన ప్రపంచ చరిత్ర మహిళలు రాసి ఉన్నట్లయితే, ఆ కాలంలో సెక్స్ గురించి మహిళలు నిజంగా ఏమనుకున్నారో తెలుసుకోవడానికి మరింత శోధించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆధారాలన్నీ స్త్రీల శృంగార అలవాట్లను ఏదో ఒక దిశలో (మంచి లేదా చెడు) అతిశయోక్తితో చెప్పే అవకాశం ఉన్న పురుషులే రాశారు.
కొందరు అందులో ఎంతదూరం వెళ్లారంటే, స్త్రీని చాలా పవిత్రంగా, అసలు ఆమె మనిషే కాదనిపించేలా చేశారు.
మరికొందరు వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా, ఉద్దేశపూర్వకంగా స్త్రీలను విపరీతమైన కామ కోరికలు ఉన్నవారిగా చిత్రించారు.
ఈ వర్ణనలనుగనక మనం నమ్మితే ప్రాచీన ప్రపంచంలోని స్త్రీలందరూ అత్యంత పవిత్రులు, లేదా కామపిచ్చి కలిగిన వాళ్లనే నిర్ధరణకు వస్తాం.
అదృష్టవశాత్తూ, స్త్రీ శృంగారం గురించి లోతైన అవగాహన కలిగిన కొంతమంది సంప్రదాయ మహిళల హృదయాంతరాలను పరిశీలించే అవకాశం మనకు ఇప్పటికీ ఉంది.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html