27-09-2024, 11:00 AM
పురాతనకాలం నాటి సెక్స్ చిట్కాలు
మహిళలు కొన్నిసార్లు సెక్స్ చిట్కాల్లాంటి ఆలోచనలను కాగితంపై పెట్టారు. పైథాగరస్ స్నేహబృందంలోని గ్రీకు మహిళా తత్వవేత్త అయిన థియానో (కొందరు ఆమె అతని భార్య అంటారు), ఆమె స్నేహితురాలు యూరిడైస్‌కు కొన్ని సలహాలు ఇస్తుంది. వీటిలో - ఒక స్త్రీ, తన భర్త పడక మీదకు వచ్చినప్పుడు, తన దుస్తులతోపాటు సిగ్గునూ విడిచిపెట్టాలని ఒక లేఖ రాస్తుంది.థియానో లేఖ ప్రామాణికమైనది కాకపోవచ్చు. అయినప్పటికీ, ఆధునిక కాలంలో చాలా మంది స్త్రీలు ఒకరితో ఒకరు చెప్పుకునే వాటికి ఇది దగ్గరగా ఉంది. ఈ సలహాను పురాతన కాలంలోని మహిళలూ అనుసరించినట్లు కనిపిస్తుంది.
ఎలిఫాంటిస్ అనే గ్రీకు కవయిత్రికి స్త్రీలకు సెక్స్ చిట్కాలు ఇవ్వడం అంటే చాలా ఆసక్తి. ఆమె ఈ అంశంపై పుస్తకాలూ రాశారు. దురదృష్టవశాత్తూ ఈరోజు అవి లభించడం లేదు.
కానీ, రోమన్ కవి మార్షల్, రోమన్ కాలానికి చెందిన బయోగ్రాఫర్ సూటోనియస్‌లు ఇద్దరూ లైంగిక విషయాలపై చాలా ఆసక్తి ఉన్న టిబెరియస్ చక్రవర్తి దగ్గర ఆ కాపీలు ఉన్నాయని అంటారు.
ఆ కాలంలో సెక్స్ గురించిన అంశాలపై స్వేచ్ఛగా రాసిన మార్షల్, కాటుల్లస్ లాంటి వారిలా కాకుండా, మహిళా రచయితలు చాలా నిగూఢంగా వాటి గురించి చెప్పారు.
సల్పీషియా అనే రోమన్ రచయిత్రి, తన ప్రియుడు సెరింథస్‌కు దూరంగా పల్లెలో ఉన్నప్పుడు తన బాధను చెప్పుకుంటూ, రోమ్‌కు తిరిగి వస్తే తన బాధ తగ్గుతుందని అంటుంది. ఆమె రచనలు ఇప్పటికీ ఉన్నాయి.
ఈ స్త్రీలు తమ ఆప్తులతో సెక్స్ గురించి చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేమ, సెక్స్ దేవత అయిన ఆఫ్రొడైట్‌లాగా కర్టెన్లు మూసేసిన సమయంలో మహిళలూ కోర్కెలతో రగిలిపోయి ఉండొచ్చు

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html