Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
165. రష్ గుర్తుకువస్తుంది







క్రిష్ మదర్, లావణ్యని చూసి కంగారుగా "ఏమయింది, అమ్మా" అనుకుంటూ వచ్చింది.

లావణ్య "వద్దు... వద్దు... రావద్దు..." అని చిన్నగా అంటూ తల అడ్డంగా ఊపుతుంది కాని మాట బయటకు రావడం లేదు.

క్రిష్ మదర్ దగ్గరకు వచ్చేస్తూ ఉంది అనగా నిషా వచ్చి "ఆంటీ" అంటూ కాళ్ళ మీద పడిపోయింది. అక్కడే నిలబెట్టి మాట్లాడేస్తుంది.

క్రిష్ మదర్ ని ముందుకు పోనివ్వకుండా పక్కకు తీసుకొని వెళ్లి నవ్వుతూ మాట్లాడుతుంది. పైగా ఇల్లు చూడండి అంటూ ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని వెళ్ళింది.

నేను కాజల్ ఇద్దరం స్పీడ్ గా మా రూమ్ లోకి వెళ్ళిపోయి చాలా స్పీడ్ గా స్నానం చేసేసి డ్రెస్ చేసేసుకున్నాం. సమయం పడకెండు గంటలు... కొడుకు కోడలు ఇలా బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా రాత్రి బీర్ తాగి పడుకున్నారు అంటే..... బాగోదు కదా.

ఇద్దరం బాత్రూం లో స్నానం చేసేసి బెడ్ రూమ్ లోకి వచ్చి రెడీ అయిపోయాం. పదిహేను నిముషాలలో నేను రెడీ అయ్యాను అంటే ఒకే, కాని తను కూడా రెడీ అయిపొయింది.

కుంకం తీసుకుని ఇద్దరికీ పెట్టింది. 

కాజల్ "నిషా, మెసేజ్ పెట్టింది.... గుడికి వెళ్లి వస్తున్నాం.. ఓకే కదా...."

క్రిష్ "హుమ్మ్...."

కాజల్ "xxxx గుడి, ఓకే కదా"

క్రిష్ "హుమ్మ్...."

కాజల్ "ఏమయినా డౌట్స్ ఉంటే అడుగు.... అక్కడకు వెళ్ళాక.... ఇద్దరం వేరే వేరే చెబితే బాగోదు..."

క్రిష్ "ఒక డౌట్.... ఇంత స్పీడ్ గా, ఇంత అందంగా రెడీ అయ్యే దానివి, రోజు ఎందుకు గంట సేపు అద్దం ముందు కూర్చుంటావ్" అన్నాను.

నా వైపు కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూసి నా చేతి మీద చిన్నగా గిల్లి చేతిని చుట్టుకొని బయటకు తీసుకొని వచ్చింది.  ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇంకా సౌండ్స్ వినపడే సరికి, అక్కడకు వెళ్లాం.

ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే బెడ్ రూమ్స్ లో మా వదిన మరియు పిల్లలు టీవీ పెట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ ఉండగా... హాల్ లో మా అమ్మ, నాన్న, అన్న ని కూర్చో బెట్టి నిషా మాట్లాడుతూ ఉంది. లావణ్య మమ్మల్ని చూసి షాక్ అయింది.

కాజల్ వెళ్తూనే "ఆశీర్వదించండి" అంటూ మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడిపోయింది. నా కాళ్ళ మీద కూడా చిన్నగా గిచ్చడంతో నేను కూడా అలానే పడ్డాను. 

పల్లెటూరు నుండి వచ్చాం అని ఇలా ఎక్సపర్ట్ చేస్తుందా.... అలాంటిది ఏమి లేదు అని చెబుదాం అనుకున్నాను. కాని మా అన్న కూడా కాళ్ళు ముందుకు పెట్టి తనకు కూడా అన్నట్టు సిగ్నల్ యిచ్చాడు. చేసేది ఏమి లేక తన కాళ్ళ మీద పడ్డాం.

కాజల్ వెళ్లి మా అమ్మ పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంది. చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. 

ఆఫీస్ లో అందరితో సీరియస్ గా మాట్లాడడం చూశాను. 

నిషా ముందు ఇద్దరం ఎదో ఒక వెధవ పని చేసి దొరికిపోయిన దొంగల్లా పిచ్చి నవ్వుతో మాట్లాడడం చూశాను.

నిన్న పెళ్ళిలో, వేరే ఫంక్షన్స్ లో కొత్తగా మట్లాడడం చూశాను. నా ముందు అన్ని వదిలేసి చిన్నపిల్లలా గొడవ చేయడం సెక్స్ చేయడం, బ్రేక్ అప్ అయ్యాక బాధ పడడం చూశాను.

కాని తను ఇలా మా అమ్మ ముందు ఒద్దికగా ఎదో క్లాస్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ లో పద్దతిగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు.

అపుడే తనని చూశాను. నిజంగానే ఎదో గుడి నుండి వచ్చినట్టు రెడీ అయింది. తను కూడా గుడి నుండి వచ్చాం అంటూ మాట్లాడుతూ ఉంది. 

నేను అటూ ఇటూ చూసి మాట్లాడుదాం అని నిషా పక్కకు వెళ్లి తన మీదకు వాలిపోయి చెవిలో మాట్లాడుతూ కూర్చున్నాను. 

అందరూ నా వైపు గుర్రుగా చూస్తూ ఉన్నారు. నిషా "ఇందులో సర్పైజ్ ఏముంది క్రిష్... భోజనం చేశాక వెళ్దాం" అంది.

"ఎక్కడకి అని అందాం" అనుకునే లోపే, కాజల్ "వద్దు... బయట తిందాం, తర్వాత వెళ్దాం" అంది.

నిషా "వద్దు అక్కా.... మీరు మాట్లాడుకుంటూ ఉండండి.... నేను వంట చేసేస్తాను" అంటూ పైకి లేచింది.

ఎక్కడకో తెలుసుకోవాలని నాలో కుతూహలం ఎక్కువ అయిపొయింది. నిషాతో పాటు నేను కూడా లేచాను.

మళ్ళి నా వైపు గుర్రుగా చూస్తున్నారు. నేను సైలెంట్ గా కూర్చున్నాను.

లావణ్య సైలెంట్ గా వచ్చి నా పక్కనే కూర్చుంది. నేను పట్టించుకోకుండా మా అన్నతో మాట్లాడుతూ ఉన్నాను.

ఇంతలో లావణ్య నా చెవి దగ్గర "భలే నటిస్తున్నారు ఇద్దరూ" అంది.

నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను.

లావణ్య ఇంకా ఎదో మాట్లాడుతూ ఉంటే, నా వైపు మళ్ళి అందరూ గుర్రుగా చూస్తున్నారు అని సైలెంట్ అయ్యాను.

కాజల్ మెల్లగా వచ్చి నాకు లావణ్యకి మధ్యలో కూర్చుంది. ఇప్పుడు మరోలా కనిపిస్తుంది. ఇది జలసీ కాదు కదా...

నేను నిషాతో ఉన్నా, రష్ గురించి ఆలోచిస్తున్నా రాని జలసీ ఇప్పుడు వచ్చిందా.. అనుకుంటూ తననే చూస్తూ ఉన్నాను.




అందరం బయటకు వెళ్లాం అపుడు అర్ధం అయింది షాపింగ్ కోసం తీసుకొని వెళ్ళారు నన్ను అని.... 

నెలకు లక్షకు పైగా జీతం పెట్టుకొని బ్యాంక్ లో ఎమర్జన్సీ కోసం రెండూ లక్షలు కూడా లేని వాళ్ళను ఎవరినైనా చూశారా! యస్....

షాపింగ్ పేరుతొ కొత్తవి కొనడం.... పాతవి అయ్యాయి అంటూ అమ్మేయడం... 

నా కార్డు అడిగితేనే... నాకు కొంచెం భయం వేసింది. అయినా నా మనసులో మాట అర్ధం చేసుకున్నట్టు కోపంగా ఒక చూపు చూసి నా చేతి నుండి నవ్వుతూనే కార్డు లాక్కొని వెళ్ళింది.

నా అన్న పిల్లలు వచ్చి ప్రతి సారి OTP ఎంత? అని అడుగుతూ వెళ్లి చెబుతున్నారు. ఇలానే ఉండే సరికి చేసేది లేక.... ఫోన్ కూడా యిచ్చి బయటకు వచ్చి కూర్చున్నాను. 

కళ్ళు మూసుకున్నాను. నెమ్మదిగా కలలోకి వెళ్ళిపోయాను.



క్రిష్ "నువ్వు నా డబ్బులు ఖర్చు పెట్టావ్ కదా...." అన్నాను.

రష్ కోపంగా క్రిష్ ని లాక్కొని వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు అన్ని ముందేసి "చూడు చూడు ఇవన్ని కూడా నేను ఇంటి నుండి తెచ్చుకున్నవి.... పైగా రోజు వేసుకునే ఈ చీర చిరిగిపోతే కుట్టుకొని వేసుకుంటున్నాను. నాని పుట్టిన తర్వాత జాకెట్ సైజ్ పెరిగితే.... ఉన్న జాకెట్ లకు టైట్ గా ఉంటుంది అందుకని బయటకు వెళ్లి నా కోసం అవి మాత్రమే కొన్నాం.... పైగా ఇంట్లో చూడు.... నేను షాపింగ్ చేసి ఏం కొన్నాను. మన కోసం కాదా.... అందులో ఎక్కువ నీ కోసం నీ కొడుకు కోసమే కదా...." అని కోపంగా అరిచేస్తుంది. అలాగే ఏడ్చేస్తుంది.



ఎందుకో సడన్ గా రష్ గుర్తుకు వచ్చింది. తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. పెళ్లి కాక ముందు ఎప్పుడూ గుర్తుకు రాలేదు కాని పెళ్లి అయ్యాక నాకే తెలియకుండా గుర్తుకు వస్తూ ఉంది.

నాకే తెలియకుండా గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. రష్ తో కాపురం చేసేటపుడు సమయం ఉండేది కాదు, ఆదాయం సారిగా ఉండేది కాదు. కాని ఇపుడు సమయం ఆదాయం రెండూ ఉన్నాయి. పైగా అమ్మ వాళ్ళు ఎప్పుడూ సిటికి రారు. పైగా ఇన్ని రోజులు నాతొ మాట్లాడకుండా నాతొ దూరంగా ఉన్నారు. 

ఇద్దరూ నా ఫ్యామిలీతో బాగుండాలి అని అనుకుంటున్నారు. నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు నాతో బాగుంటుంది. కొంత డబ్బు అప్పు చేస్తే తప్పు లేదనిపించంది. వెంటనే ఫోన్ చేసి ప్రభు అంకుల్ తో కాంటాక్ట్ అయ్యాను. నా బ్యాంక్ అకౌంట్ లో కొన్ని లక్షల అమౌంట్ వచ్చి చేరింది.

కాజల్ ఫోన్ కి అమౌంట్ పంపగానే సర్పైజ్ అయి నా దగ్గరకు వచ్చి చూసింది, నేను నవ్వుతూ ఉండడం చూసి "పెద్ద వాడివి అయ్యావ్ లే" అంటూ నవ్వింది.

క్రిష్ "నీకు కూడా ఏమయినా కొనుక్కో" అంటే హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళింది.





మా ఫ్యామిలీ అందరూ ఆ రోజు బాగున్నారు. కాని మా అమ్మ మాత్రం నిషాతో కలిసి ఒక సర్పైజ్ ప్లాన్ చేసింది.

ఇంటికి వెళ్ళే సరికి సర్పైజ్ ఇచ్చారు. ఫస్ట్ నైట్ సెట్ అప్...



ముందుగా అబ్బాయిని అంటే నన్ను లోపలకు పంపి, తర్వాత పెళ్లి కూతురుని రెడీ చేస్తున్నారు.

రష్ నేను, ఉండేటపుడు తను కూడా నాకు ఒక సారి మా బడ్జెట్ లో ఒక ఫస్ట్ నైట్ సెట్ అప్ గిఫ్ట్ గా యిచ్చింది.

అప్పుడే నాకు డబ్బు ఉంటే తను వెళ్లి ఉండేది కాదు కదా అనిపిస్తుంది...  కాని తను వెళ్ళింది కాబట్టే తనకు చూపించాలనే సక్సెస్ అయ్యాను.

ఇప్పుడు రష్ గురించి ఆలోచించడం తప్పు అనుకుంటూనే ఉండగానే, నా బెడ్ పై రష్ కనపడ్డట్టు అనిపించింది. 

నాకు ఏమి అవుతుందో నాకే అర్ధం కావడం లేదు. కాని తల విదిలించగానే మాయమై పోయింది. 

తలుపు ఓపెన్ చేసి పాల గ్లాస్ పట్టుకొని కాజల్ లోపలకు వచ్చింది.

నాకు సడన్ గా రష్ లా కనిపిస్తుంది. మళ్ళి కాజల్ లా కనిపిస్తుంది.

అసలు నాకు ఏమవుతుంది.





[Image: a8nDb-D.jpg]








లావణ్య "నువ్వు చెప్పిన మందు క్రిష్ కి కలిపి ఇస్తూ ఉన్నాను.... అతనికి, ఏం కాదు కదా..."

నూతన్ "ఏం కాదు.... అంతా బాగుంటుంది" అని చెప్పి ఫోన్ కట్టేశాడు.

లావణ్య "సరే..." అంటూ ఫోన్ కట్టేసింది.


నూతన్ "ఇంకొన్ని డోసులు.... ఇంకొన్ని డోసులు.... పడితే.... నీ మైండ్ పవర్ తగ్గుతుంది. అప్పుడు నేను నిన్ను కూడా నేను వశం చేసుకోగలుగుతా!"
[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 27-09-2024, 02:32 PM



Users browsing this thread: 19 Guest(s)