26-09-2024, 07:49 AM
(25-09-2024, 12:38 PM)veerannachowdhary8 Wrote: Nijamga oka 10 members ayinaa unnara e story kosam serious ga eduruchuustunnam ani...naku teliyali...evaro okka reader kosame last update icchinatlu gurtu..alantidi nijamga wait chestunnaru ante leni intrest ayina techukoni story ni continue cheyyalenaa cheppandi....
అన్నా నేనే అన్న.... లాస్ట్ టైం జ్వరం పెట్టుకున్నది ? ఆ ఫీవర్ ఇంకా ఉంది ఇప్పుడు ఇప్పుడే మెల్లగా మీ స్టోరీ లో నుంచి బయటకి వచ్చి నార్మల్ అవుతున్నాను. మీకు మళ్లీ messages చేసాను but no response. పోనీలే అన్నకి కూడా కెరీర్ ఉంది కదా... ఆ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవో అయిపోతే మళ్లీ రాస్తాడు అని ఇంకా messages చెయ్యట్లేదు. కానీ రోజు ఈ స్టోరీ ని చూస్తుంటా అప్డేట్ ఏమైనా ఉందేమో అని ఆశతో...... మళ్లీ రాస్తాను అంటే అంత కంటే మహాభాగ్యమా? కుమ్మేసే మరి.