26-09-2024, 01:43 AM
(13-09-2024, 08:32 AM)Tenali Wrote: ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు"రాక్షసుల సంహారం, ఒకరి మీద ఒకరు ఒకరు గెలవటం అనేవి అర్ధం కాలేదా" అని మీరు అంటున్నారు
ఇక్కడ అందరూ నాకంటే పెద్దవారు అనుభవజ్ణులు
ప్రతీ పోటీకి నియమ నిబంధనలు ఉంటాయి అనుకుంటాను
అసలు థీమే అవసరం లేదు మా ఇష్టం వచ్చింది మేము రాసుకుంటాము అంటే ఎవరు ఏమి అంటారు
రాక్షసులు సంహారం , ఒకరి మీద ఒకరు గెలవటం అనేవి అర్ధం కాలేదా
సినిమాల్లో తీసుకుంటే విలనే (ప్రతినాయకుడు) రాక్షసుడు అనుకోవచ్చు,
సినిమా చూసేవారందరూ కోరుకునేది అతడు ఓడిపోవటమే (చెడుపై మంచి(హీరో) గెలవటం )
ఉదాహరణకు - మంజీర గారి కథ "దృశ్యం" ( క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్) సినిమాని తీసుకుని అందులో శృంగారాన్ని ఎంత పకడ్బంధీగా చొప్పించారు.
జ్యోతి ఇష్టపూర్తిగానే కనకారావుకి లొంగిపోయింది , వీరినే ఇందులో శృంగార నాయకి ,నాయకుడు అనుకుంటాము. వీరభద్రం ఎంట్రీ ఇచ్చాడు. జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా లొంగదీసుకోవాలి అనుకుంటే వాడు రాక్షసుడు అవుతాడు . వాడి బారినుండి జ్యోతిని ఎలా రక్షించాడు అనేది కథ.
లేదా కనకారావు తన అవసరానికి జ్యోతిని వేరే వారికి కూడా అప్పగించి తన పనులు చేయించుకుంటే వీడే రాక్షసుడు అవుతాడు.
చివరకు రాంబాబు వచ్చి జ్యోతిని రక్షించుకుంటే (గెలుచుకుంటే) హీరో అవుతాడు.
ఏదో నాకు తోచింది రాశాను , తప్పయితే మన్నించండి.
అర్ధం కాకుండానే ఇంత మంది రచయితలు కథలు రాస్తున్నారా...
ఉదాహరణ గా ఒక కథ చెప్పారు కదా
మీరు చెప్పిందే నేను అడుగుతాను మీరు సమాధానం చెప్పండి
"జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా లొంగదిసుకోవాలి అనుకుంటే వాడు రాక్షసుడు అవుతాడు. వాడి భారీ నుండి జ్యోతిని ఎలా రక్షించాలి అనేదే కథ "అని
మీరు చెప్పారు కదా
ఇక్కడ జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా అంటే తనని బలత్కారం చేయమనా
బలత్కారం జరిగిన తరవాత హీరో వచ్చి కాపాడుతాడు అని మీరు చెప్తున్నారా
మి ఫాంటసీ లు మి దగ్గర పెట్టుకోండి
ఈ సైట్ కి రూల్స్ ఉన్నాయి
మీకు చేత నైతే ఇదే లైన్ తీసుకొని కథ రాసి చూపండి...