25-09-2024, 11:57 PM
(25-09-2024, 11:25 PM)Ravi9kumar Wrote: కథ ఆరంభం చాలా చక్కగా ఉంది సర్ ,
రంగా – మంగి - శివ
శివ - కాలేజీ – అదే కాలేజీలో రెడ్డి కూతురు
రంగా శివ కలిసి చేసిన తోనిక్కట్టే
అప్డేట్ చదివాక అందులో ఉన్న పాత్రలు , పనిముట్లు చదువుతుంటే (సరదాకి) జరగబోయే కథ అర్ధం అయినట్టుగా అనిపించి,
నాకు అర్ధం అయింది సరదాగా ఒక మాటలో – రంగా కొడుకు శివ / రెడ్డి కూతురు / మద్యలో తోనిక్కట్టే (బలి కత్తి ) ..॥
బహుశా రంగా – మంగి జీవితంలో జరిగినట్టుగా చరిత్ర మరలా పునరావృతం అవుతుందా [ History repeat it self ]
గమనిక - అంతా నా ఊహ మాత్రమే
మీరు రిప్లై ఇస్తే చాలు sir
కథ చాలా బాగా అర్ధం అవుతుంది....