25-09-2024, 10:51 PM
ఈ site లో regular గా updates ఇచ్చే కొందరు dedicated writers ఉన్నారు. Example మీకు తెలుసు. కథ మొదలు పెట్టి ఊపుంది ఊపేస్తా అని regular updates ఇచ్చి ఒక్కసారిగా updates ఇవ్వడానికి వీలు కాక పత్తా లేకుండా పోయిన writers కూడా ఉన్నారు. Example మీకు తెలుసు.
మూడో రకం writers, కుదిరినప్పుడు ఎంతో కొంత readers యొక్క ప్రేమ కోసం వీలైనంత updates ఇస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి updates ఇవ్వడం వీలు కాదు కానీ కథ అంటే ఇష్టం. ఆ ఇష్టంతో కుదిరినప్పుడు updates ఇస్తూ ఉంటారు. Examples: haran000, veerannachowdary88.... వీరన్న గారి పేరు ఎందుకు చెప్పాను అంటే ఆయన కథలు నేను చదివాను. అన్నీ కాకున్నా కొన్ని.