25-09-2024, 10:12 PM
(This post was last modified: 25-09-2024, 10:15 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-09-2024, 07:50 PM)Rajesh Kannna Wrote: నువ్వు చెప్పింది నిజమే నీ స్టోరీస్ కంటే మిగతా వాళ్ళ స్టోరీస్ కిఎక్కువ లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి.దానికి కారణం ఏంటో తెలుసా డైలీ టు డైలీ అప్డేట్ ఇస్తున్నారు...
ఇది నాకు తేలదు. డైలీ update ఎలా ఇస్తారో ఏమో. వాళ్ళ personal and professional life పక్కన పెట్టి మరీ ఇస్తారో లేక ముందే అంతా రాసి పెట్టుకొని కొంచెం కొంచెంగా ఇస్తారో, లేదా వాళ్ళ brains అంత fast గా పనిచేస్తాయో.
నా brain and hand మాత్రం చాలా స్లో. English fast but Telugu slow. కొన్ని సార్లు line English లో రాసి తెలుగు translation కొట్టి paste చేస్తాను.
Always show quality over quantity. My updates may be slow but it’ll be solid. నా narration తో scene చెప్పడం కాదు కళ్ళ ముందు జరుగుతున్నట్లు చూపించాలి అనుకుంటాను. You will see in future updates. Just wait. Example: painting update romance.