25-09-2024, 09:07 PM
వరస: కథ కథనం రెండూ చాల బావున్నాయి, స్టోరీ లో లీనం అవ్వటానికి రొమాన్స్, టీజింగ్ సెక్స్ కనెక్టవిటీ ఉంది. ప్రీ క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి అదరగొట్టేసారు, సస్పెన్సు సృస్టించి, ఫ్లాష్ బ్యాక్ లో తెలివిగా హీరో మరియు కావేరి ఆంటీ గత జన్మ లో లవర్స్ అని చెప్పి లింక్ పెట్టారు కనుక చారక్టర్లు మధ్య రొమాన్స్ హృద్యంగా కథ భలే మజా గా ఉంది. శిల్ప గారు మీ రచనా శైలి మంచి రొమాంటిక్ ప్రేమకావ్యం లాగా అనిపించి . ప్రేమ కావ్యాలు రాయడంలో మీరు నేర్పరి అని నిరూపించారు.