25-09-2024, 07:50 PM
మిత్రమా నీకు ఒక విషయం చెప్తా విను వాళ్ల కోసం వీళ్ళ కోసం అని నువ్ స్టోరీ రాయాకు నువ్వు ఒక కాన్సెప్ట్ అనుకోని రాస్తున్నావు మద్యలో ఇంట్రెస్ట్ పోయింది అంటే ఎలా లైక్స్ కోసం కామెంట్స్ కోసం స్టోరీ రాయాకు. నీ ప్రయత్నం నీవు చేసుకుంటా వెళ్తే ప్రశంసలు అభినందనలు వస్తూ ఉంటాయి.నువ్వు చెప్పింది నిజమే నీ స్టోరీస్ కంటే మిగతా వాళ్ళ స్టోరీస్ కిఎక్కువ లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి.దానికి కారణం ఏంటో తెలుసా డైలీ టు డైలీ అప్డేట్ ఇస్తున్నారు...
నువ్వు కూడా డైలీ టు డైలీ అప్డేట్ ఇవ్వకున్నా రెండు రోజులకు అయినా ఇస్తూ ఉండు. నువ్వు అనుకున్నరీచ్ కు నీ స్టోరీ వెళ్తుంది.....
స్టోరీ అంటే సెక్స్ రొమాన్స్ మాత్రమే కాదు ఒక bonding ఒక emotion ఒక love స్టోరీ ఎన్నో ఉంటాయి...
Supose భారత్ వున్నాడు తాను 10 th అయిపోయింది తను ఇప్పుడే 18 yers loki అడుగు పెట్టాడు తను కూడా మేజర్ అయ్యూడు కదా ఎంత సేపు మిగతా వాళ్ళతో గీత తప్పు చేస్తుందా లేదా అని కాకుండా మన మెయిన్ హీరో హీరోయిన్ గీత భారత్ అయినా వాళ్ల సంఘర్షణ ఇంపార్టెంట్ స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చేవి మధ్యలోనే వెళ్తాయి. కానీ వాళ్ళు మెయిన్ టాపిక్ కాకూడదు.
మాకు గీత భారత్ మధ్యన లవ్ కావాలి కోట్లటా కావాలి దూరం కావాలి దగ్గర కావాలి ఎమోషనల్ బాండింగ్ అన్ని కావాలి...
నీకు చెప్పేంతటి వాడిని కాదు కానీ ఏదో చెప్పాలనిపించింది. నేను ఇచ్చిన సలహా బాగుంది అంటే పాటించు లేదు అంటే లైట్ తీసుకో..
ఎందుకంటే ఈ స్టోరీ నుండి మేము ఎన్నో ఎక్స్పర్ట్ చేస్తున్నాం...
నువ్వు కన్ఫ్యూషన్ లో స్టోరీ వ్రాయకు ఎందుకంటే స్టార్టింగ్ లో ఎంత క్లారిటీతో అయితే కథ రాస్తున్నమో స్టోరీ ఎండింగ్లో అంతే క్లారిటీతో పూర్తి చేయాలి........