Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
163. ఫైనల్ నెయిల్











లావణ్యని తీసుకొని వచ్చి తన గదిలో పడుకోబెట్టి, నిషా బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంది, లావణ్య నిద్ర పట్టక వెళ్లి నిషా పక్కనే నిలబడింది.

లావణ్య "వాళ్లకు, నీకు సంబంధం ఏంటి? ఎందుకు వాళ్ళ కోసం అంతగా తపిస్తున్నావ్..." అని అడిగింది.

నిషా, తల పక్కకు తిప్పి "గెట్ అవుట్" అంది.

లావణ్య వెనక్కి వెళ్లినట్టు వెళ్లి మళ్ళి వచ్చి నిషా పక్కనే నిలబడింది. నిషా ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంది.

వర్షం ఆగిపోయి వాతావరణంలో ఒక రకమైన వెచ్చని ఆవిరి ఉక్కబోతగా కమ్ముకుంది. 

లావణ్య "చిన్నప్పటి నుండి అనాధ శరణాలయంలో పెరిగాను. ప్రభు గారు అడాప్ట్ చేసుకున్నారు అంటే సంబర పడ్డాను కాని తర్వాత తెలిసింది ఆయన నెలకు కొంత మందిని సెలెక్ట్ చేసుకొని ఫైనాన్స్ మరియు ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తారు, అంతే..."

లావణ్య పక్కకు తిరిగి చూడగా, నిషా తననే చూస్తుంది. 

లావణ్య "నాకు డబ్బు, చదువు దొరికింది కాని ఫ్యామిలీ ఎప్పుడూ దొరకలేదు. నాకు మీ ముగ్గురిని చూస్తే జలసీ అనిపిస్తుంది. మీరు బెస్ట్" అంటూ థమ్స్ అప్ సింబల్ చూపించింది.

లావణ్య ఎమోషనల్ అయి కన్నీరు కూడా కార్చింది. 

నిషా అసలు పట్టించుకోకుండా "అయిపోయిందా! ఇంక వెళ్లి పడుకో" అని కూల్ గా చెప్పింది.

లావణ్య పిడికిలి బిగించి, పళ్ళు నూరుకుంది.

నిషా తనని పట్టించుకోకుండా ఆకాశంలోకి చూస్తూ ఉంది.

లావణ్య కోపంగా వెళ్లి బెడ్ పై పడుకొని అటూ ఇటూ తన్నుకుంది, కాని నిద్ర రావడం లేదు.

మళ్ళి పైకి లేచి నిషాని చూసింది, నిషా అక్కడే నిలబడి ఉంది.

లావణ్య సైలెంట్ గా వెళ్లి నిషా పక్కనే నిలబడింది. నిషా తనని పట్టించుకోకుండా ఆకాశంలోకి చూస్తూ ఉంది.

లావణ్య తన పక్కనే నిలబడి తను చూసిన చోట చూసింది కానీ అక్కడ నల్లని ఆకాశం తప్పించి ఏమి కనిపించడం లేదు. రెండూ చేతులను గుడ్రంగా చేసి బైనాక్యులర్ లా చేసి ఆకాశంలోకి చూస్తుంది.

అసలు ఏం చేసినా ఎన్ని పిచ్చి వేషాలు వేసినా అసలు నిషా పట్టించుకోవడం లేదు.

లావణ్య చిన్నగా నవ్వడం మొదలు పెట్టి పెద్ద పెద్దగా నవ్వేసింది.

నిషా ఇబ్బందిగా లావణ్య వైపు చూసింది.

లావణ్య "నాకు తెలుసు.... నీ ప్లాన్ నాకు తెలుసు" అంది.

నిషా అసలు ఏం మాట్లాడలేదు.

లావణ్య "నువ్వు క్రిష్ మీద కన్ను వేశావ్... మీ అక్కని తప్పించి క్రిష్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావ్... కదా... కదా... నీ లాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు" అంటూ అసహ్యంగా మొహం పెట్టింది.

నిషా కోపంగా తనతో గొడవ పడుతుంది అని అనుకుంది కానీ నిషా అసలు ఏం పట్టించుకోలేదు.

లావణ్య కొద్ది సేపు అదీ ఇదీ మాట్లాడి గదిలోకి వెళ్లి పడుకుంది. 



సుమారు అరగంట గడిచినా నిషా రాలేదు. అసలు పట్టించుకోలేదు.

నిషా అసలు పట్టించుకోక పోవడంతో మళ్ళి వెళ్లి "సారీ" చెప్పి పక్కనే నిలబడింది.

లావణ్య "క్రిష్ కి నాకు మధ్య ఉన్న రిలేషన్ తెలుసా!"

నిషా తల పక్కకి తిప్పి "చెప్పూ" అంది.

లావణ్య హ్యాపీగా ఫీల్ అయి "నాకు నూతన్ అంటే ఇష్టం..... కాని ఒక సీనియర్ లాంటి ఇష్టం.... ప్రభు అంకుల్ తనని వారసుడుగా ప్రకటించాడు. నూతన్ పక్కనే క్రిష్ ని చూశాను, మా కాలేజ్ అబ్బాయిని అలా అక్కడ చూసేసరికి నాకు క్రిష్ మీద ఆసక్తి పెరిగింది. అంటే అంతకు ముందు కూడా ఇష్టం ఉంది కాని అప్పుడు ఇంకాస్త ఎక్కువ ఇష్టం ఉండేది. అలా అలా క్రిష్ కి లవ్ లెటర్స్ రాయడం మొదలు పెట్టాను... కాని ఆరు నెలల క్రితం నూతన్ వెళ్ళిపోయాడు... దానికి కారణం క్రిష్... అందుకే క్రిష్ ఆ లవ్ లెటర్ తీసుకొని వచ్చి నా ముందు నిలబడి అడిగాడు, నువ్వేనా.. అని నేను కోపంతో నీ మార్క్స్ తగ్గడం కోసం రాశాను నాకు నీ మీద లవ్ లేదు అని చెప్పాను. క్రిష్ నమ్మేసి ఆడవాళ్ళను నమ్మకూడదు.... ఈ ఊరు పాపిష్టిది అంటూ వెళ్ళిపోయాడు... హహ్హహ్హ" అంటూ నవ్వింది.

అప్పటి వరకు పట్టించుకోని నిషా తననే చూస్తుంది.

నిషా కళ్ళు కోపంగా పదునుగా తననే చూస్తున్నాయి. నిషాని చూసి భయం వేసి ఇక్కడ ఉండొద్దు అనుకుంటూ గదిలోకి వెళ్లి మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొంది.

నిషా చిన్నగా నవ్వుకొని, పక్కకు తిరిగింది మళ్ళి సీరియస్ అయింది. "వాట్.... ఈ ఊరు పాపిష్టిది... ఆడవాళ్ళను నమ్మొద్దు.... ఈ మాటలు నేర్పింది నువ్వా.... పనికిమాలిన దానా!  నీ వల్ల క్రిష్.... ఆరు నెలలు ఇబ్బంది పడ్డాడు కదే...." అనుకుంటూ వెళ్లి లావణ్య దగ్గరకు వెళ్లి దుప్పటి తీసింది. 

లావణ్య తిరిగి దుప్పటి కప్పుకొని "నేను నిద్ర పోతున్నా!" అంది.

నిషా "లే... నీతో మాట్లాడాలి...."

లావణ్య "నేను నిద్ర పోతున్నా..."

నిషా "నువ్వు నిద్ర పోతే ఎలా మాట్లాడుతున్నావ్!"

లావణ్య ఇరవై సెకన్ల వరకు మాట్లాడలేదు. 

నిషా మళ్ళి "లేగువు.... నీతో మాట్లాడాలి" అంది.

లావణ్య "నేను నిద్ర పోతున్నా.... డ్రీం లో ఉండి మాట్లాడుతున్నా... ఇవన్నీ నిద్రలో మాటలు...." అంది.

నిషా మాట్లాడడం మానేసింది.

రెండూ నిముషాల తర్వాత....

లావణ్య పైకి లేచి నిషా ఎక్కడ ఉందా అని చూసింది.

నిషా తన వెనకే ఉండి "దొరికిపోయావ్...." అంది.

లావణ్య "ఆహ్" అని దడుచుకొని వీపు తడుముకుంది.





లావణ్య "ఇది లవ్ కాదు... ఇంఫాక్చుయేషన్, నాకు కూడా తెలుస్తుంది.... అందుకే క్రిష్ ని రిజెక్ట్ చేసేశాను.... కాని తను నాలుగు సంవత్సరాలుగా వేసవి సెలవలు తప్పించి ప్రతి నెలా రిజెక్ట్ చేశాడు"

నిషా "పూర్తిగా నీ వల్ల కాకపోయినా అందరి వల్ల మోసం పోయాక అసలు నువ్వు ఎవరో చూడాలి అనుకున్నాడు కాని నువ్వు అలా అనే సరికి.... పూర్తిగా ఈ సిటీ మీద, ఆడవాళ్ళ మీద విరక్తి వచ్చేసింది"

లావణ్య "సారీ... కాని నా తప్పు లేదు కదా..."

నిషా "నువ్వు final nail in the coffin"

లావణ్య "సారీ...."

నిషా "ఉఫ్... నీ వల్ల.. మా అక్క, క్రిష్ ని లవ్ చేసి ఎన్ని సార్లు ప్రపోజ్ చేసినా క్రిష్ పెళ్లి లేదు ఏం లేదు... అనే వాడు.... పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాడు... మా అక్క చాలా కష్ట పడి వాడిని ప్రేమలో పడేసింది..."

లావణ్య "ఇంకా ఏంటి సమస్య... ఎందుకు అందరూ అలా ఉన్నారు... నువ్వు ఎందుకు అలా ఉన్నావ్...."

నిషా "క్రిష్ కి పిల్లలు అంటే ఇష్టం.... మా అక్కకి పిల్లలు పుట్టరు.... తను నన్ను క్రిష్ ని రెండో పెళ్లి చేసుకోమని అడిగింది?"

లావణ్య "నువ్వు ఏం చెప్పావ్?"

నిషా "నో..."

లావణ్య "హమ్మయ్యా...."

నిషా "నువ్వు రెండో పెళ్ళాం అవుదాం అని ట్రై చేస్తున్నావా!"

లావణ్య "నో...  నో...  నో...  ఛీ...." అని అంది.

నిషా తల అడ్డంగా ఊపి "వాళ్ళు ఇవ్వాళ తిట్టుకున్నా రేపటికి కలిసిపోతారు.... అయినా మా అక్క ఉండగా క్రిష్ కళ్ళలో ఇంకెవరూ కనపడరు.... అంతే..."





(తర్వాత రోజు మార్నింగ్...)

నిషా ఆవలిస్తూ "ఏం చేశావ్.... ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావ్...."

లావణ్య "క్రిష్ ఫ్యామిలీని పిలిపించాను... వాళ్ళకు క్రిష్ కి కాజల్ కి చిన్న సమస్య అని చెప్పాను, వస్తున్నారు..."

నిషా "నువ్వు నీ ప్లేస్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా!"

లావణ్య "నాకేం తక్కువ!"

నిషా "క్రిస్ నిన్ను ప్రేమించడు..."

లావణ్య "అవసరం లేదు... ఇప్పుడు క్రిష్ రిచ్..... అది చాలు...."





నిషా తల అడ్డంగా ఊపి బయటకు నడిచి కిచెన్ లోకి చూసింది.

కిచెన్ లో క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ సగం సగం బట్టలలో రోమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. పైగా ఉదయం బ్రేక ఫాస్ట్ తయారు చేస్తూ ఉన్నారు.

క్రిష్ డ్రాయర్ మీద యాప్రాన్ కట్టుకుంటే, కాజల్ ప్యాంటీ మరియు బ్రా మీద యాప్రన్ కట్టుకొని ఉంది. క్రిష్ ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె రెండూ చంకల కిందగా చేతులు పెట్టి ఆమె సళ్ళు పిసుకుతూ ఉన్నాడు. కాజల్ "మ్మ్...  మ్మ్...  మ్మ్...  " అంటూ "బ్రేక్ ఫాస్ట్ ఎలా వండాలి అని క్రిష్ ని అడుగుతుంది.

నిషా "కిచెన్ కి అసలు తలుపులు కూడా లేవు... కర్టన్ మాత్రమే ఉంది" అనుకుంటూ పక్కకు వెళ్ళింది.



ఇంతలో డోర్ ఓపెన్ అయి క్రిష్ పేరెంట్స్ ఇంట్లోకి వచ్చారు.

లావణ్య నవ్వుతూ అందరిని క్రిష్ క్లాస్ మేట్ అంటూ పలకరించి మాట్లాడుతూ కిచెన్ దగ్గరకు వచ్చి లోపలకు చూసి క్రిష్-కాజల్ ని చూసి "ఆహ్" అని పెద్దగా అరిచింది.

లావణ్య నోరు తెరుచుకొని అటూ క్రిష్ పేరెంట్స్ ని ఇటూ కిచెన్ లో సగం సెక్స్ లో ఉన్న కపుల్ ని మార్చి మార్చి చూసింది.

ఇంతలో క్రిష్ మదర్ "ఏమయింది అమ్మా" అనుకుంటూ దగ్గరకు వస్తుంది.

లావణ్య "వద్దు... వద్దు... రావద్దు..." అని చిన్నగా అంటూ తల అడ్డంగా ఊపుతుంది కాని మాట బయటకు రావడం లేదు.

క్రిష్ మదర్ దగ్గరకు వచ్చేసింది. వచ్చేసింది....


















[Image: 391616179-709529487887604-6775605757145693646-n.jpg]

Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 25-09-2024, 09:57 PM



Users browsing this thread: 25 Guest(s)