Thread Rating:
  • 17 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శకుని -2 (అయిపొయింది)
#73
సెకండ్ సీజన్ ఎవరైనా రాస్తా అంటే రాయండి...





ఎనిమిది సంవత్సరాల తర్వాత.........


రాజు చాలా రోజుల వెయిటింగ్ తర్వాత కూడా అరుణలో మార్పు రాదు. ఇక ఆమె మీద నమ్మకం వదిలేస్తాడు. ఇక ఈ ప్రపంచంలో తనకు ఎవరూ లేరు అనుకుంటూ ఉండగా సుమతి దగ్గర పెరుగుతున్న తన కూతురు గుర్తుకు వస్తుంది. 

ఒక్క సారి వెళ్లి చూడాలని అనుకుంటాడు. వెళ్లి ఆమెను చూడగా సుమతి వచ్చి కూతురుని (మీనా) కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తూ ఉంటుంది. రాజు రోజు వచ్చి చూస్తూ ఉన్నాడు అతనికి అదొక అలవాటుగా మారిపోయింది. అయితే ఒక రోజు మీనాని తీసుకొని వెళ్ళడం కోసం శేఖర్ రావడం చూస్తాడు వాళ్ళను చూడగానే షాక్ అవుతాడు. శేఖర్ కి మీనాకి పోలికలు ఉన్నాయి. అంటే పెళ్లి కాక ముందే సుమతి-శేఖర్ ఇద్దరికీ అఫైర్ ఉందా...

శేఖర్ మరియు తమ మధ్య జరిగిన అన్నింటిని చెక్ చేసుకోగా శేఖర్ అంతా ప్లాన్ చేసి తమని పిచ్చి వాళ్ళను చేసాడని అర్ధం అవుతుంది. అరుణ బిహేవియర్ గమనిస్తూ దీని అంతటికి కారణం శేఖర్ అని నమ్మి శేఖర్ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.

 





రాజు, అరుణని గ్రిప్ లోకి తెచ్చుకొని తనకు కూడా జరిగింది మొత్తం DNA రిపోర్ట్ సాక్షాలతో సహా చూపించి ఆమెకు కోపం వచ్చేలా చేసి ఆమె ద్వారా కాలేజ్ నుండి మీనాని కిడ్నాప్ చేసేలా చేస్తాడు. మీనాని ఏదైనా చేసి అరుణ చేసింది అని సాక్షంలా చూపించాలని అనుకుంటాడు. అదే ప్లాన్ గా తను బిజినెస్ టూర్ మీద వేరే వెళ్తున్నా అని చెప్పి ట్రైన్ ఎక్కి వేరే డ్రెస్ మార్చుకొని వేరే మనిషిలా ట్రైన్ దిగుతాడు.

అరుణ ఇవాల్టి వరకు పిచ్చి పనులు చేసి త్రిల్ ని పొందింది. కానీ మీనాతో క్లోజ్ గా ఉన్న కొద్ది సేపటికే హ్యాపీగా అయిపోతుంది. శేఖర్ తో ఉన్నపుడు అబార్షన్ చేయించుకున్నందుకు బాధ పడింది. అంతలో రాజు వచ్చి మీనాని లాక్కొని వెళ్ళబోతూ ఉంటే, మీనా అరుణ ని చూసి కాపాడమని ఏడుస్తుంది. అరుణ అడ్డం పడి రాజు చేత తన్నులు తిని అక్కడే పడిపోతుంది.

అరుణ నిద్ర లేచి "నా మీనా...  నా మీనా...  " అంటూ ఏడుస్తూ ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్లు అరుణ కిడ్నాప్ చేసినట్టు అలాగే రాజు వేరే ఊరు వెళ్లినట్టు సాక్షాలు ఉన్నాయని అరుణని నిజం చెప్పూ నిజం చెప్పూ అంటూ కొడుతూ ఉంటారు.

సుమతి మరియు శేఖర్ ఎంత అడిగినా అరుణ ఇదే నిజం అని చెబుతూ ఉంటుంది. కాని ఎవరూ నమ్మరు.







సుమతి మరియు శేఖర్ ఇద్దరూ ఎంత వెతికినా మీనా గురించి ఆచూకి తెలియదు. పోలిస్ (ప్రకాష్) శేఖర్ ని, సుమతితో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. పైగా పిల్లలను పెంచడం రాలేదు అని టీవిలో చెబుతాడు. అందరూ సుమతి మరియు శేఖర్ లనే అవమానిస్తారు. దాంతో పాటు పాత గొడవ కూడా బయటకు వచ్చి మీనా నిజానికి శేఖర్ కే పుట్టింది అని ఇదంతా అతనితో పెళ్లి అవ్వక ముందు జరిగింది అని అప్పుడు జరిగిన విషయం అంతా బయట పడి అందరూ తిడుతూ ఉంటారు. శేఖర్ మరియు సుమతి ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోరు. శేఖర్ ఎంక్వయిరీ చేసి ప్రకాష్ కి రాజుకి పరిచయం ఉంది అని సాక్షాలు చూపిస్తాడు. ప్రకాష్ వచ్చి శేఖర్ ని కొడతాడు.

శేఖర్ కూడా ఎదురుతిరిగి ప్రకాష్ తన కూతురుని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెబుతాడు. వేరే పై సెక్యూరిటీ ఆఫీసర్లను తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళగా మీనా ప్రకాష్ ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది. ప్రకాష్ షాక్ అయి మీనా ఇక్కడ ఉంటే నా కూతురు ఏది? అని శేఖర్ ని చూసి పెద్ద పెద్ద గా అరుస్తాడు.

కాని ప్రకాష్ ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేస్తారు. cc కెమెరాలో ప్రకాష్ తన కూతురు అనుకోని మీనాని తీసుకొని వెళ్ళాడు అని అర్ధం అవుతుంది. అలాగే రాజు కిడ్నాప్ చేసింది తన కూతురు అని అర్ధం అవుతుంది.






ప్రకాష్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లి తన కూతురును తెచ్చుకుంటాడు. రాజుని అరెస్ట్ చేస్తారు. శేఖర్ ఆన్ లైన్ లోకి వచ్చి మాట్లాడుతూ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని.... ఓక సినిలియన్ కూతురు కిడ్నాప్ అయింది అని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. తెలియదు అదీ ఇదీ అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అదే తన కూతురు అనే సరికి గంటలో వెళ్లి తెచ్చుకున్నారు. పని చేయకపోతే ఒకటి. పని వచ్చి చేయాలని లేకపోతే ఏం చేయాలి? అని ప్రశ్నిస్తాడు.

అందరూ శేఖర్ చెప్పిన మాటలు విని.... ఆలోచనలో పడతారు.

ప్రకాష్ మరియు రాజు ఇద్దరూ ఈ క్రైం కోసం మొదట్లో ప్లాన్ చేశారు ఇప్పుడు ఇద్దరూ జైలు లో కూర్చొని పశ్చాత్తాప పడుతున్నారు.

మీనా చెబుతుంది, అరుణ మరియు రాజులు వచ్చి చూడడం తనకు తెలుసు అని, అందుకే పోలిస్ ప్రకాష్ కూతురుతో కలిసి పందెం వేసి ఇద్దరూ తమ తమ డ్రెస్ లు చేంజ్ చేసుకునేలా చేసుకున్నాం అని చెబుతుంది. 

అందరూ మీనా జూనియర్ శకుని అని పిలుస్తారు.





[+] 4 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: శకుని - by sri7869 - 29-08-2024, 11:14 AM
RE: శకుని - by 3sivaram - 29-08-2024, 01:15 PM
RE: శకుని - by sri7869 - 29-08-2024, 01:27 PM
RE: శకుని - by Sachin@10 - 29-08-2024, 07:30 PM
RE: శకుని - by maheshvijay - 29-08-2024, 08:21 PM
RE: శకుని - by Iron man 0206 - 29-08-2024, 09:18 PM
RE: శకుని - by Paty@123 - 29-08-2024, 10:20 PM
RE: శకుని - by Uday - 30-08-2024, 03:57 PM
RE: శకుని - by Paty@123 - 30-08-2024, 04:51 PM
RE: శకుని - by Prasanthkumar8790 - 30-08-2024, 05:54 PM
RE: శకుని - by 3sivaram - 30-08-2024, 08:55 PM
RE: శకుని - by కుమార్ - 30-08-2024, 09:23 PM
RE: శకుని - by readersp - 30-08-2024, 10:24 PM
RE: శకుని - by doola-modda - 30-08-2024, 10:28 PM
RE: శకుని - by sri7869 - 31-08-2024, 02:24 AM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 04:37 AM
RE: శకుని - by unluckykrish - 31-08-2024, 06:19 AM
RE: శకుని - by K.rahul - 31-08-2024, 07:36 AM
RE: శకుని - by Uday - 31-08-2024, 01:13 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 02:40 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 03:16 PM
RE: శకుని - by Ghost Stories - 31-08-2024, 04:54 PM
RE: శకుని - by utkrusta - 31-08-2024, 05:53 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 06:05 PM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 07:16 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 08:53 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 09:17 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 09:22 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 09:30 PM
RE: శకుని - by Babu424342 - 01-09-2024, 05:46 AM
RE: శకుని - by CHIRANJEEVI 1 - 01-09-2024, 11:01 AM
RE: శకుని - by Babu143 - 01-09-2024, 09:42 PM
RE: శకుని - by Paty@123 - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Nightrider@ - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Bangaram56 - 02-09-2024, 12:29 AM
RE: శకుని - by sri7869 - 02-09-2024, 01:01 AM
RE: శకుని - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: శకుని - by 3sivaram - 02-09-2024, 08:14 PM
RE: శకుని (అయిపొయింది) - by 3sivaram - 25-09-2024, 05:53 PM



Users browsing this thread: 1 Guest(s)