Thread Rating:
  • 32 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance యాత్ర
సింధు : its  ఓకే వాటర్ లో సోనమ్ చేస్తా నేను వస్తావా


హర్ష : నువు వేళ్ళు వస్తా 

సింధు : ఓకే 

సింధు కాసేపు స్విమ్ చేస్తుంది హర్ష పడుకొని సాంగ్స్ వింటుంటాడు ఇంతలో ఐలాండ్ లో వున్న మైక్ లో ఒక announcement వస్తుంది 

హలో హలో ఐలాండ్ కి వచ్చిన వారికీ welcome మీరు అందరు మా ఐలాండ్ కి రావటం మాకు చాల సంతోషం ఈరోజు మా ఐలాండ్ లో ఒక కాంటెస్ట్ జరగబోతుంది అందులో గెల్చినవారికి 5cr ప్రైజ్ మనీ గ ఇవ్వబడుతుంది ఇంట్రెస్ట్ వున్నా వాళ్ళు మా స్టాఫ్ ని సంప్రదించండి అన్ని details చెప్తారు 

ఆలా మైక్ కట్ అవుతుంది 

హర్ష అండ్ సింధు విని manam కూడా participate chedam 5cr మనీ anta నువు em antv 

సింధు: 5cr అంటే ఎవరు వదులుకుంటారు చెప్పు చేద్దాం నాకు ఓకే హర్ష 

హర్ష : అవును నాకు కూడా ఓకే సింధు పద వెళ్లి అన్ని డీటెయిల్స్ కనుకుందాం 

సింధు : సరే పద  

harsha lechi short vesukunadu sindhu koda bikini vesukoni paina cover chesukundi idaru akkdaki vellaru 

sindhu : vammo intamandi vacharu harsha 

harsha: vundu nenu velli kanukunta ikkade vundu 

ఇంత లో సింధు ఫోన్ రింగ్ అవుతుంది unknown నెంబర్ 


సింధు : హలో ఎవరు 

..... : హలో సింధు గారు 

సింధు : హ సింధు నే మీరు ఎవరు 

..... : నేను హోటల్ నుండి లక్ష్మి అండి మీకు రూమ్ చూపించ కదా reception లో 

సింధు : ఓహ్ లక్ష్మి హ ఓకే చెప్పండి 

లక్ష్మి : మీరు ఎక్కడ వున్నారు 

సింధు : మేము బైటకి వాచం హాలిడే అని ఏది అయినా వర్క్ హ 

లక్ష్మి : లేదు అండి నాకు కూడా హాలిడే నే మీరు ఐలాండ్ వెళ్లారు కదా 

సింధు : అవును నీకు ఎలా తెలుసు 

లక్ష్మి : నేను కూడా ఐలాండ్ కి వచ్చా అండి ఇందాక చూసా మీరా కదా అని కాల్ చేశా 

సింధు : అవునా ఎక్కడ వున్నావ్ నువు 

లక్ష్మి : నేను ఇక్కడ కేఫ్ దగ్గర వున్నా మీరు మీరు హ కనిపించారు వస్తున్న 

సింధు : ఓకే ఇక్కడ ర ఒక్కదానివే వచ్చావా 

లక్ష్మి : అవును అండి ఈరోజు నాకు కూడా హాలిడే అందుకే ఇటు వచ్చా ఒక్కదాని ఎలా ఎంజాయ్ చేయాలా అనుకుంటూ వచ్చా మీరు కనిపించారు చాల హ్యాపీ 

సింధు : ఓకే bf లేదా నీకు ఒక్కదానివే వచ్చావ్ 

లక్ష్మి : ఒకపుడు ఉండేవాడు ఇపుడు లేడు అండి 

సింధు : ayyo ఎం అయ్యింది బ్రేక్ up హ 

లక్ష్మి : అది పెద్ద స్టోరీ అండి తరువాత చెప్తా లే అండి అవును మీ బాయ్ఫ్రెండ్ ఓర husband ఎక్కడ 

సింధు : నాకు పెళ్లి అయ్యింది హస్బెండ్ ఇండియా లో వున్నారు కొని కారణాల వల్ల రాలేకపోయారు 

లక్ష్మి : అదేంటి హర్ష గారు మీ హస్బెండ్ కాదా నేను హర్ష గరే మీ bf ఓర hubby అనుకున్న అండి సారీ

సింధు : ayyo కాదు తాను na ఫ్రెండ్ అంతే 

లక్ష్మి : అవునా ఓకే ఓకే అండి 


సింధు : అండి వద్దు లే అక్క అను లేకుంటే సింధు అని పిలువు 

లక్ష్మి : సరే అక్క  కాంటెస్ట్ లో participate చేస్తున్నారా 

సింధు : దాని గురుంచే వెళ్ళాడు వస్తునాడు 

హర్ష: హలో లక్ష్మి మీరు ఏంటి ఇక్కడ 

లక్ష్మి : హాయ్ సర్ హాలిడే సర్ అందుకే వచ్చా కాంటెస్ట్ వుంది అని తెలిసింది  మీరు రిజిస్టర్ చేయించారు 

హర్ష : ఫుల్ అయ్యిపోయాయి అంటున్నారు నెక్స్ట్ వీక్ రమంటున్నారు 

సింధు : మన బాడ్ లక్ హర్ష మంచి ఛాన్స్ మిస్ అయ్యింది 

లక్ష్మి : డోంట్ వర్రీ ఆల్రెడీ నేను రిజిస్టర్ చేయించ లే names తరువాత ఇవ్వచ్చు 

హర్ష అండ్ సింధు : నిజంగా నా లక్ష్మి ఎలా 

లక్ష్మి : అది vadilyandi మీరు పార్టిసిపేట్ chestunaru అంతే ఎలాగో ఈ కాంటెస్ట్ లో నాకు జోడి ఎవరు లేరు సో మీరు అయినా పోటీ పడి గెలవండి చాలు 

హర్ష : అంటే నీకు దీని గురుంచి ముందే తెలుసా ఎలా ఏంటి అని త్రీ మెంబెర్స్ పార్టిసిపేట్
చేయలేమా 

లక్ష్మి : నాకు తెలుసు ఒక్కసారి మేము వచ్చాము బట్ ఓడిపోయాం ఆలా తెలుసు త్రీ మెంబెర్స్ కూడా చేయవచ్చు కాకపోతే ఒక చిన్న చిక్కు వుంది

హర్ష అండ్ సింధు : ఏంటి అది 

లక్ష్మి : ఒకరు నీకు లవర్ or వైఫ్ ఇంకొకరు సిస్టర్ అయ్యి ఉండాలి ఆలా అని ప్రూఫ్స్ ఏమి అడగరు లే డోంట్ వర్రీ

హర్ష : అయితే ఇంకేం మనం చేయవచ్చు అయితే ఎం అంటావ్ సింధు 

సింధు : అంటే ఇప్పుడు నేను నీకు లవర్ ల ఆక్ట్ చేయాలా 

హర్ష : అంతే కదా మనకి ప్రైజ్ మనీ కావాలి సో నువు లవర్ లక్ష్మి సిస్టర్/friend అంతే కదా లక్ష్మి లేకుంటే ఫ్రెండ్ 

సింధు : ఓకే నాకు 

లక్ష్మి : అంతే హర్ష కానీ రిజిస్టర్ చేయించింది నేను కాబట్టి వాళ్ల రూల్స్ ప్రకారం నేను నీకు లవర్ or వైఫ్ గ తీసుకుంటారు 

హర్ష : అవునా అంటే సింధు మరి 

సింధు : నేను ఫ్రెండ్ ల వస్తా ఎం అంటావ్ లక్ష్మి 

లక్ష్మి : ఆలా అయితే ఓకే నాకు

హర్ష : నాకు డన్ 

సింధు : సరే పద రూమ్ కి వెళ్దాం రా లక్ష్మి 
 
                               ముగ్గురు రూమ్ కి వెళ్లిపోయారు లక్ష్మి రూమ్ కి వెళ్ళాక రూల్స్ అండ్ టాస్క్ ల గురుంచి చెప్తుంది  

[+] 2 users Like sindhu_k's post
Like Reply


Messages In This Thread
యాత్ర - by sindhu_k - 17-04-2024, 10:07 PM
RE: Trip - Small Story - by K.rahul - 18-04-2024, 06:43 AM
RE: Trip - Small Story - by Manoj1 - 18-04-2024, 06:47 AM
RE: Trip - Small Story - by appalapradeep - 18-04-2024, 09:26 AM
RE: Trip - Small Story - by sri7869 - 18-04-2024, 10:05 AM
RE: Trip - Small Story - by Hydro123 - 21-04-2024, 11:53 PM
RE: Trip - Small Story - by sindhu_k - 03-05-2024, 04:28 PM
RE: Trip - Small Story - by sindhu_k - 03-05-2024, 05:03 PM
RE: Trip - Small Story - by sri7869 - 03-05-2024, 05:50 PM
RE: Trip - Small Story - by appalapradeep - 03-05-2024, 06:38 PM
RE: Trip - Small Story - by rajuvenkat - 03-05-2024, 08:33 PM
RE: Trip - Small Story - by sindhu_k - 03-05-2024, 09:41 PM
RE: Trip - Small Story - by sindhu_k - 03-05-2024, 09:38 PM
RE: Trip - Small Story - by rajuvenkat - 03-05-2024, 09:52 PM
RE: Trip - Small Story - by sindhu_k - 03-05-2024, 09:55 PM
RE: Trip - Small Story - by sri7869 - 03-05-2024, 10:25 PM
RE: Trip - Small Story - by sindhu_k - 03-05-2024, 10:51 PM
RE: Trip - Small Story - by ramd420 - 04-05-2024, 06:53 AM
RE: Trip - Small Story - by sri7869 - 04-05-2024, 10:36 AM
RE: Trip - Small Story - by appalapradeep - 04-05-2024, 01:50 PM
RE: Trip - Small Story - by bobby - 05-05-2024, 12:39 AM
RE: Trip - Small Story - by unluckykrish - 05-05-2024, 02:33 AM
RE: Trip - Small Story - by sindhu_k - 05-05-2024, 02:50 PM
RE: Trip - Small Story - by sri7869 - 05-05-2024, 02:52 PM
RE: Trip - Small Story - by iamMASTURBATOR - 05-05-2024, 03:00 PM
RE: Trip - Small Story - by sindhu_k - 05-05-2024, 03:10 PM
RE: Trip - Small Story - by appalapradeep - 05-05-2024, 03:27 PM
RE: Trip - Small Story - by sindhu_k - 05-05-2024, 03:41 PM
RE: Trip - Small Story - by Hydro123 - 05-05-2024, 04:38 PM
RE: Trip - Small Story - by sri7869 - 05-05-2024, 07:53 PM
RE: Trip - Small Story - by Hydro123 - 05-05-2024, 10:14 PM
RE: Trip - Small Story - by bobby - 05-05-2024, 11:46 PM
RE: Trip - Small Story - by K.rahul - 06-05-2024, 07:20 AM
RE: Trip - Small Story - by iamMASTURBATOR - 06-05-2024, 10:31 AM
RE: Trip - Small Story - by sindhu_k - 06-05-2024, 12:09 PM
RE: Trip - Small Story - by sri7869 - 06-05-2024, 12:11 PM
RE: Trip - Small Story - by sindhu_k - 07-05-2024, 01:58 PM
RE: Trip - Small Story - by sri7869 - 07-05-2024, 02:24 PM
RE: యాత్ర - by sri7869 - 28-07-2024, 12:24 PM
RE: యాత్ర - by sindhu_k - 28-07-2024, 10:26 PM
RE: యాత్ర - by K.rahul - 28-07-2024, 11:19 PM
RE: యాత్ర - by sri7869 - 29-07-2024, 12:46 AM
RE: యాత్ర - by unluckykrish - 29-07-2024, 05:19 AM
RE: యాత్ర - by ramd420 - 29-07-2024, 06:13 AM
RE: యాత్ర - by Ramesh5 - 31-07-2024, 11:50 AM
RE: యాత్ర - by sindhu_k - 24-09-2024, 11:49 AM
RE: యాత్ర - by Hellogoogle - 24-09-2024, 01:02 PM
RE: యాత్ర - by sri7869 - 24-09-2024, 01:14 PM
RE: యాత్ర - by sindhu_k - 24-09-2024, 03:07 PM
RE: యాత్ర - by sri7869 - 24-09-2024, 03:36 PM
RE: యాత్ర - by utkrusta - 24-09-2024, 04:29 PM
RE: యాత్ర - by sindhu_k - 25-09-2024, 04:53 PM
RE: యాత్ర - by sindhu_k - 25-09-2024, 05:48 PM
RE: యాత్ర - by sindhu_k - 25-09-2024, 07:02 PM
RE: యాత్ర - by sindhu_k - 25-09-2024, 07:20 PM
RE: యాత్ర - by Run run - 25-09-2024, 11:56 PM
RE: యాత్ర - by utkrusta - 26-09-2024, 04:52 PM
RE: యాత్ర - by sri7869 - 28-09-2024, 05:07 AM
RE: యాత్ర - by sindhu_k - 06-10-2024, 04:53 PM
RE: యాత్ర - by sri7869 - 06-10-2024, 08:45 PM
RE: యాత్ర - by sindhu_k - 07-10-2024, 05:18 PM
RE: యాత్ర - by utkrusta - 07-10-2024, 06:14 PM
RE: యాత్ర - by mohan1432 - 09-10-2024, 01:09 AM
RE: యాత్ర - by ramd420 - 09-10-2024, 01:29 AM
RE: యాత్ర - by mohan1432 - 20-10-2024, 11:12 PM
RE: యాత్ర - by mohan1432 - 13-11-2024, 11:56 PM
RE: యాత్ర - by sri7869 - 15-11-2024, 03:44 PM
RE: యాత్ర - by mohan1432 - 17-11-2024, 11:48 PM
RE: యాత్ర - by mohan1432 - 20-12-2024, 12:14 AM



Users browsing this thread: 5 Guest(s)