25-09-2024, 04:01 PM
కొత్తగా పెళ్లయిన వారికి శోభనం రాత్రి మాత్రమే చేస్తారు.పగలు ఎందుకు చేయరు?
మనుష్యులైనా, జంతువులైనా శృంగారం తర్వాత ఓ హార్మోన్ విడుదల వలన శరీరం ఎక్కువ నిద్రకు, రెస్ట్ ను కోరుకొంటుంది.జంతువులకు పగలు, రాత్రి తేడా ఉండదు. ఆవి ఎపుడైనా రెస్ట్ తీసుకొంటాయి లేదా పడుకుంటాయి.ఆలా మనుష్యులకు కుదరదు, పగలంతా పనులు, మాటలు, హడావిడి ఉంటాయి. రెస్ట్ కు for sleep సమయం దోరకక పోవచ్చు.ఈ కారణాల వలన రాత్రి సమయం సరైనదాని నిర్ణయించారు.

![[Image: 526x297-qo-G.jpg]](https://i.ibb.co/tx98vsN/526x297-qo-G.jpg)