25-09-2024, 03:29 PM
సూర్య దేవాలయం, కోణార్క్ మరియు ఖజురహో దేవాలయాలలో శృంగార శిల్పాలు ఎందుకు ఉన్నాయి? వారు ఏ ప్రయోజనం కోసం పనిచేశారు?
మనలో ఇప్పుడు శృంగారం అంటే తప్పు అనే భావన ఉంది కానీ అప్పట్లో ఆలా లేదు. అసలు శృంగారం అంటే ఏమిటి . అది సృష్టి కార్యం లో ఒక భాగం. భగవంతుడు తాను చేసే సృష్టి కార్యంలో ఒక భాగంగా నే శృంగారాన్నే ఏర్పరిచాడు. పవిత్రమైన సృష్టి కార్యాన్ని అయన నెరవేర్చడాని మనల్ని పనిముట్లగా వాడుకుంటున్నాడు అంతే. అయన చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో మనం ఉపయోగపడుతున్నాము అని మనమే ఆయనకు కృతజ్ఞతగా ఉండాలి. ఈ సమర్పణ భావంతోనే అప్పటివాళ్ళు దేవాలయాల్లో శృంగార పరమైన శిల్పాలు చెక్కేవారు అని నా అభిప్రాయం

![[Image: IMG-20160925-110635.jpg]](https://i.ibb.co/zHGDvxG/IMG-20160925-110635.jpg)