Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
 మొదటిసారి శృంగారం చేసుకుంటున్నారా?
మగాళ్లు ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకుంటారు. అందమైన అమ్మాయిని భార్యగా చేసుకున్నామని మురిసిపోతుంటారు. కానీ పెళ్లి తర్వాత జరిగే తంతు విషయంలో మాత్రం చాలా మంది టెన్షన్ పడుతుంటారు. మొదటి సారి శృంగారం విషయంలో బెరుకులేకుండా ప్రవర్తించని మగాళ్ల శాతం చాలా తక్కువని సర్వేలు చెబుతున్నాయి. అప్పటిదాకా చదవడం ద్వారానో, వీడియోల ద్వారానో తెలిసిన విషయాలను కార్యాచరణలోకి ఎలా తీసుకురావాలన్న టెన్షన్, అసలు ఎలా మొదలు పెట్టాలోనన్న ఉత్కంఠ ప్రతీ మగాడిలోనూ ఉంటుంది. ఏదో చేయాలన్న ఆతృతతో ఆరంభశూరత్వం చూపించి అసలు కార్యాన్ని పూర్తి చేయకుండానే పనిని మధ్యలోనే వదిలేస్తుంటారు. మొదటిసారి శృంగారంలో జరిగే పొరపాట్లు, తప్పుల వల్ల మానసికంగా కుంగిపోయి, తాను శృంగారానికి పనికిరానేమోనన్న భావనకు వచ్చేసి ప్రాణాలు తీసుకుంటున్న యువత కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అందుకే మగాళ్లు కొన్ని టిప్స్ ను పాటిస్తే మొదటిసారి శృంగారాన్ని మనసారా ఆస్వాదించగలుగుతారు.
అసలు మీరు శృంగారానికి సన్నద్ధంగా ఉన్నారా లేదా ? అన్నది చాలా ముఖ్యం. శృంగారం అంటే శారీరక కలయిక మాత్రమే కాదు. మీ భాగస్వామితే మనస్ఫూర్తిగా ఏకాంతంగా గడపడం. తనని మీలో, మిమ్మల్ని తనలో చేసుకోవడం. అది ఓ ఎమోషనల్ ప్రక్రియ. మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడానికి మీరు ఏమాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, భయపడుతున్నా ముందుకు వెళ్లకపోవడమే మంచిది. మీ భాగస్వామితో మీ పరిస్థితిని వివరించి ఆమె సహకారం తీసుకోవడం ఉత్తమం. మగాళ్లలో భయాలు ఉన్నట్టుగానే స్త్రీలలో కూడా భయాలు ఉంటాయన్న సంగతిని గుర్తెరగడం మంచిది. మీ జీవిత భాగస్వామి కూడా మీతో శృంగారానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అన్నది అడిగి తెలుసుకోండి. తనలో ఇంకా భయాలు ఉంటే పోగొట్టేందుకు ప్రయత్నించండి. ఇద్దరూ సిద్ధంగా ఉన్నప్పుడే సెక్స్ లో పాల్గొనండి.
చాలా మంది మగాళ్లు ఒకేరకమైన శృంగారాన్ని ఫాలో అవుతుంటారు. స్త్రీ కింద ఉండి, పురుషుడు పైన ఉండటం అనేది ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. అయితే శృంగార పద్ధతులను మార్చినప్పుడే అసలు సిసలు మజాను అనుభవించొచ్చు. ఓరల్ సెక్స్, వెజినల్ సెక్స్, యానల్ సెక్స్ వంటి పద్ధతులతో శృంగారాన్ని ఆస్వాదించండి. అయితే వీటికి ముందుగా మీ భాగస్వామిని అడిగి పాటించడం ఉత్తమం. వారికి ఇష్టం లేకుంటే అర్థం అయ్యేట్టు చెప్పడం ఆ తర్వాతే పాటించడం మంచిది. ఇప్పటికీ చాలా మంది మగాళ్లు మొరటుగా వ్యవహరిస్తుంటారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా..? అన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. శృంగారాన్ని స్టార్ట్ చేసిన మొదటి క్షణంలోనే అసలు కార్యాన్ని మొదలు పెట్టేస్తారు. అయితే అది జీవిత భాగస్వామికి సంతృప్తిని ఇవ్వదని అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
డైరెక్ట్ సెక్స్ కంటే మందు ఫోర్ ప్లే తో వీలయినంత ఎక్కువ సేపు గడపండి. జీవిత భాగస్వామిలో శృంగార వాంఛలను రేకెత్తించండి. టాప్ లెవల్లోకి సెక్స్ వాంఛ వచ్చిన తర్వాతే నేరుగా రతిని జరపండి. అప్పుడే మగాళ్లతోపాటు స్త్రీలు కూడా సంతృప్తిని అనుభవిస్తారు. కొంత మంది మగాళ్లు ఏదో మొక్కుబడిగా శృంగారం తంతును పూర్తి చేస్తుంటారు. అది మంచి పద్దతి కాదు. శృంగారం చేస్తూ మీ భాగస్వామితో మాట్లాడండి. మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే మీ భాగస్వామితో చెప్పి సెక్స్ పద్ధతిని మార్చండి. తన భావోద్వేగాలను మీతో పంచుకోమని చెప్పండి. మీ భాగస్వామికి ఏమైనా అసౌకర్యంగా అనిపించినా వెంటనే పరిస్థితిని చక్కదిద్దుకోండి. ఇద్దరూ శృంగారం సమయంలో కంఫర్ట్ గా ఉన్నారా.. లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. అప్పుడే శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు.

[Image: FDOW9o1-Uc-AQze-YL.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 25-09-2024, 03:24 PM



Users browsing this thread: 64 Guest(s)