25-09-2024, 09:42 AM
(25-09-2024, 08:55 AM)Haran000 Wrote: Honestly, నేను ఇక్కడ కథలు రాసి time waste చేస్తున్నానేమో అనిపిస్తుంది మిత్రులారా. సరైన ప్రోత్సాహం లేదు. కథని రాసామా update ఇచ్చామా అనే కథలకు ఉండే ప్రోత్సాహం, మంచి రచనతో కథని కథలా చూపించే కథలకు, talented రచయితలకు లేదు ఇక్కడ. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటున్న.
Narration problem, plot problem, ఏంటో తెలీదు గాని మంచిమంచి కథలకు తక్కువ comments వస్తున్నాయి. ఏదో కథని నడిపించామా లేదా అన్నట్టు ఉండే కథలకు కుప్పలు కుప్పలుగా comments వస్తున్నాయి. Compare చేస్తున్నా అని కాదు, but why?
Bro, if you want to write stories, write them because you want to present your ideas and fantasies. Not for getting likes or replies or praises. We like ur story.
But u can only give your everything if you like to write the story by yourselves and not based on likes or replies you get. If you are looking for replies. I am not going to reply for every update of yours. I know you are a great writer. That's why I login everyday and look for your updates. Adhi saripodha nuvvu great writer ani cheppadaniki. Nee prati post ki memu cheppaala?