25-09-2024, 09:02 AM
కొందరు కథని పూర్తిచేసి మాట్లాడు అంటారు. అనుకుంటే పూర్తి చేయడం ఎంతసేపు. Exhibition update లోనే ఇద్దరినీ కలపలేనా నేను. Tease చేయడం దేనికి characters మధ్య bond కోసం. ఆ bond సరిగ్గా లేని కథలకేమో full encouragement ఉంటుంది ఇక్కడ. ఎందుకు బందం వద్దా దెంగడం ఉంటే చాలా? కథ అనేది inspire చేయాలి romance and bonding కి, అంతే తప్ప కొట్టుకోవడానికి ఎందుకు. కొందరు కేవలం కొట్టుకోవడానికే రాస్తున్నారేమో, కొందరు కాదు.