25-09-2024, 08:55 AM
Honestly, నేను ఇక్కడ కథలు రాసి time waste చేస్తున్నానేమో అనిపిస్తుంది మిత్రులారా. సరైన ప్రోత్సాహం లేదు. కథని రాసామా update ఇచ్చామా అనే కథలకు ఉండే ప్రోత్సాహం, మంచి రచనతో కథని కథలా చూపించే కథలకు, talented రచయితలకు లేదు ఇక్కడ. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటున్న.
Narration problem, plot problem, ఏంటో తెలీదు గాని మంచిమంచి కథలకు తక్కువ comments వస్తున్నాయి. ఏదో కథని నడిపించామా లేదా అన్నట్టు ఉండే కథలకు కుప్పలు కుప్పలుగా comments వస్తున్నాయి. Compare చేస్తున్నా అని కాదు, but why?