24-09-2024, 11:30 PM
ఈ సైట్ ఓపెన్ చేస్తే నేను మొదట చూసేది ఈ కథకి అప్డేట్ ఇచ్చారా లేదా అని. అంతగా నచ్చింది ఈ కథ. ఇప్పటిదాకా విచ్చలవిడిగా శృంగారం ఉన్న కథలు చదివాము కానీ ఇలా చాలా ఇంట్రెస్ట్ గా రాసే కథ చదవలేదు. చదువుతుంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది ఈ కథలో
సఖిగారు వచ్చే అప్డేట్ ఎలా రాస్తారో అని వెయిటింగ్
సఖిగారు వచ్చే అప్డేట్ ఎలా రాస్తారో అని వెయిటింగ్