Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
159. ఎక్సైట్మెంట్ - పనిష్మెంట్










నిషా "పోద్దుపోద్దున్నే దీని గోల ఏంటి?"

క్రిష్ "మరే, ఇప్పుడే ఎక్సామ్స్ అయిపోయాయి అనుకుంటున్నా, తగలబడింది"

లావణ్య "మిస్టర్ క్రిష్.... మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కేశవ్ గారి పెళ్ళికి వెళ్తున్నారు..... పెళ్లి ఉదయం పడకెండు గంటలకు జరుగుతుంది... మీ కోసం కొద్ది సేపట్లో సిటిలోనే ప్రొఫెషనల్ స్టైలిస్ట్ మరియు డిజైనర్ డిజైన్ చేసిన డ్రస్సేస్ వస్తున్నాయి"

నిషా నేను ఇద్దరం ఒకరి మొహం ఒకరం చూసుకొని తిరిగి లావణ్య వైపు అయోమయంగా చూడగానే...

లావణ్య "నాకు కూడా రోజు నీ మొహం చూడడం ఇష్టం లేదు కాకపోతే...  ప్రభు అంకుల్ నన్ను నీ పర్సనల్ అసిస్టెంట్ ని చేశారు"

నిషా నా చెవి దగ్గరకు వచ్చి "అసలు దీనికి నీకు సంబంధం ఏంటి? నిజంగా ఇది నెంబర్ 4 కాదా...."

నేను కూడా తన చెవిలో "ఇది నా కాలేజ్ మేట్..... మొహం చూపించకుండా నాకు ప్రతి నెలా ఒక లవ్ లెటర్ రాసి నా బుక్స్ లో పెట్టేది..... నేను చించేసేవాడిని"

నిషా "బాగానే ఉంది కదా, బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి ఒక తొక్కు తోక్కక పోయావా! నీ వెనకాలే నేను కూడా తొక్కుతా...." 

క్రిష్ "రామా....  రామా.... ఏం మాట్లాడుతున్నావ్?.... నాకు ఇప్పుడు పెళ్లి అయిపొయింది"

నిషా నన్ను చూసి "అబ్బాహ్... " అని నోరు తెరిచి "సరే.... కానివ్వు నేను కూడా చూస్తా...." అని తల ఊపింది.




లావణ్య "మీ రోమాన్స్ అయ్యాక నాతొ కూడా మాట్లాడుతారా!" అని అడిగింది.

లావణ్య "అంటే నాకు వినపడకుండా మీరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు కదా..."

నేను నోరు తెరిచి ఇది అని చెప్పబోయేంతలో...

నిషా "ఎప్పటి నుండి పర్సనల్ సెక్రటరీలు బాస్ ల సీక్రెట్స్ తెలుసుకుంటున్నారు" అని అడిగింది

లావణ్య నోరు తెరిచి "అది క్రిష్..."

నిషా "బాస్ అని పిలవలేవా!"

లావణ్య "మేమిద్దరం... క్లాస్ మేట్స్"

క్రిష్ "వేరే వేరే క్లాస్.... నేను ఎప్పుడూ తనతో మాట్లాడను కూడా లేదు"

లావణ్య "కాని మనిద్దరం..."

నిషా "షట్ అప్..."

నిషాని చూసి నేను కూడా స్టన్ అయ్యాను.

నిషా రెండూ చేతులు నడుము మీద పెట్టుకొని లావణ్యని కోపంగా చూస్తూ ఉంది.

లావణ్య తత్తరపడుతూ ఉండగానే నిషా తర్వాత ప్రశ్న వదిలింది.

నిషా "టైం ఎంత అయింది"

లావణ్యతో పాటు నేను కూడా ఫోన్ లో టైం చూశాను.

లావణ్య "తొమ్మిది అయింది" అని చిన్నగా చెప్పింది.

నిషా "పెద్దగా చెప్పూ"

లావణ్య పెద్దగా "తొమ్మిది అయింది" అని చెప్పింది.

నిషా "పెళ్లి పడకెండు గంటలకు.... అంటే దానికి గంట ముందు ఉండాలి... అంటే పది గంటలకు అక్కడ ఉండాలి.... దాని కోసం ఇక్కడ తొమ్మిది పదిహేనుకు బయలు దేరాలి.... ఇప్పుడు తొమ్మిది అయింది..... నీ ప్రొఫెషనల్ డిజైనర్స్ ఎప్పుడూ వస్తారు... ఎప్పుడూ రెడీ అవ్వాలి" అంది.

లావణ్య గుటకలు వేసి ఎదో మాట్లాడదాం అని నోరు తెరిచి ఎదో అనేంతలో...

నిషా "పర్సనల్ సెక్రటరీ అంటే చాలా పనులు చేయాలి.... బాస్ ఉన్నా లేకపోయినా.... పని జరిగేలా చేయాలి.... అవసరం అయితే మాట పడాలి.... మాట అనాలి.... నువ్వు ఏం చేస్తున్నావ్.... నీ బాస్ మీద అరుస్తున్నావ్...."

లావణ్య మొహం లో ఏడుపు వచ్చేసింది. నాకే చూస్తే జాలి వేసింది.

నిషా "నీకు ఇప్పుడు ఉంది ఒక్కటే పని.... టైం మేనేజ్ చేయడం అది కూడా చేయలేక పోతున్నావ్...." అంది.

ఇంతలో కాజల్ కూడా బయటకు వచ్చి నన్ను చూసి "ఏంటి?" అన్నట్టు సైగ చేసింది, నేను చిన్నగా నిషా చూడకుండా పక్కపక్కకు జరుగుతూ కాజల్ పక్కకు వచ్చాను.

లావణ్య "నన్ను నేను మార్చుకుంటాను మేడం..." అంది.

నిషా "అవునా.... అయితే ఎలా చేస్తావు చెప్పూ...."

లావణ్య బహుశా దీన్ని ఎందుకు కదిలించాను రా అనుకుంటుంది.



కాజల్ "ఏంటి రా... పోద్దుపోద్దున్నే పాపం తిట్టిస్తున్నావ్..."

క్రిష్ "నేనేం చేయలేదు..."

కాజల్ "మధ్యలో వేళ్ళకు మనల్ని కూడా తిడుతుంది"

క్రిష్ "మ్మ్" అనుకుంటూ మెల్లగా గదిలోకి వెళ్ళిపోయాను.

నిషా కోపంగా చూస్తూ "ఎలా చేస్తావ్.... చెప్పూ" అని పెద్దగా అరిచింది.

లావణ్య కంగారులో తన చేతిలో ఉన్న ఫోన్ ని కూడా వదిలేసింది.

కాజల్ "వదిలేయ్యవే.... మరి భయపెడుతున్నావ్..." అంది.

నిషా "నువ్వు ఉండక్కా ఇలాంటి ఇర్రేస్పాన్సిబుల్ మనుషులు మన చుట్టూ ఉంటే మన పరువు పోతుంది"

కాజల్ "వాళ్ళను వద్దని చెప్పూ..." అని లావణ్యని చూసి చెప్పింది.

లావణ్య హమ్మయ్యా అనుకోని తల గుండ్రంగా ఊపింది, కిందకు వంగి ఫోన్ తీసుకొని కాల్ చేసింది.

నిషా ముందుకు నడిచి ఫోన్ లాక్కొని "మార్నింగ్ సర్..." అంటూ కొద్ది సేపూ మాట్లాడింది.



నిషా కాజల్ మరియు లావణ్య ని మరియు అప్పుడే బయటకు వచ్చిన క్రిష్ ని చూస్తూ, 

నిషా "పెళ్లి xxxx హోటల్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది... అదే హోటల్ లో రూమ్ నెంబర్ 401 మరియు 402 బుక్ చేశాను. స్టైలిస్టులు డైరక్ట్ గా అక్కడకు వస్తారు.... పెళ్లి అయ్యే వరకు అక్కడే ఉంటారు... మీరు మధ్యలో డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళు అక్కడే ఉండి హెల్ప్ చేస్తారు..." అంది.

ముగ్గురం నోరు తెరుచుకుని నిషాని చూస్తున్నాం.

నిషా "పదండి" అంది.

నలుగురం స్పీడ్ గా పెళ్ళికి బయలుదేరాం. 

లావణ్య తీసుకొచ్చిన కారులో తను ఒక్కతే వెళ్తే మేం ముగ్గురం ఒక కారులో అక్కడకు చేరుకున్నాం.

నా మొహం చూసి కాజల్ "అంటే మిస్టర్ వైభవ్ రాజ్ కి నెల నుండి పర్సనల్ సెక్రటరీగా ఉంది కదా..." అంది.

నేను కూడా ఓహో అనుకున్నాను. 

నిషా చెప్పినట్టు గానే రూమ్ లలో రెడీ అయ్యాము. తను ప్లాన్ చేసినట్టుగా టైంకి పెళ్లి మండపంలోకి వెళ్ళాము.

నిషా ముందుగా ఇషా దగ్గరకు వెళ్ళిపోగా... లావణ్య దూరంగా వెళ్లి కూర్చుంది.

నేను మరియు కాజల్ ఇద్దరం మా ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నాము.




(ముందు రోజు రాత్రి)

కాజల్ మరియు నేను ఇద్దరం మంచం మీద పడుకొని ఉన్నాం.

కాజల్ "నాకు అసలు మనం పెళ్లి చేసుకున్నట్టే లేదు"

క్రిష్ "ఏమయింది?"

కాజల్ "ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాం"

క్రిష్ "ఎక్కడ ఉన్నాం.... ఇంతకు ముందు వారానికి ఒక సారి అయినా సెక్స్ ఉండేది కాని ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అయ్యాక కూడా నాకు ఏం లేదు" అన్నాను.

కాజల్ అసలు నా మాట పట్టించుకోకుండా "మనం పెళ్లి చేసుకున్నాం అని ఆఫీస్ లో చెబితే... అందరూ ఓహో అన్నారు.. ఎవ్వరు ఎక్సైట్ అవ్వలేదు"

క్రిష్ "నేను అవుతున్నాను కదా" అంటూ తన మీద మీదకు వచ్చాను.

కాజల్ నన్ను తోసేసి "నిన్ను కాదు" అంటూ దిగులుగా కూర్చుంది.

రెండూ నిముషాల తర్వాత...

క్రిష్ "ఒక పని చేద్దాం... కలిసి ఫోటోలు దిగి పోస్ట్ చేద్దామా..."

కాజల్ "అది మాములుగా ఉంటుంది... ఎక్సైట్మెంట్ ఏముంటుంది?"

క్రిష్ "...."

కాజల్ "మొదట్లో అంటే కాల్ బాయ్ కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా ఉంది.... కాని ఇప్పుడు హస్బెండ్ వి...." 

క్రిష్ "ఏం మాట్లాడుతున్నావ్.... ముందు ఆ మాట వెనక్కి తీసుకో...." అంటూ తనని నా భుజంతో తోశాను.

కాజల్ "సారీ....  సారీ....  అయినా నేనేమి అలాంటి దాన్ని కాదు... నన్ను అలా చూడకు...."  అంటూ తన భుజంతో తోసింది.

క్రిష్ "నాకు తెలుసు... అందుకే కదా అంతగా ప్రేమించాను.... పెళ్లి కూడా చేసుకున్నాను"

కాజల్ కొద్ది సేపు సైలెంట్ గా ఉండి నాకు దగ్గరకు జరిగి నా బుగ్గ మీద ముద్దు పెట్టి హత్తుకుంది.

కాజల్ "నా జీవితంలో ఎపుడూ నువ్వు ఒక్కడివే.... నా ఎక్స్.హస్బెండ్ వివేక్ నన్ను ఏమి చేయలేదు"

క్రిష్ "తెలుసు...."

కాజల్ "నీకు ఎలా తెలుసు?"

క్రిష్ "మన మొదటి కలయిక అప్పుడు నీ బ్లడ్ చూశాను"

కాజల్ మరింతగా హత్తుకొని "థాంక్స్.... నా జీవితంలోకి వచ్చినందుకు... "

క్రిష్ "నిన్ను మోసం చేసి డబ్బు తీసుకున్నాను.... బహుశా నన్ను భయంకరంగా తిట్టుకొని ఉంటావ్..."

కాజల్ "హహ్హాహ్హా" అని నవ్వి నన్ను గట్టిగా హత్తుకొని "నా దగ్గర మోసం చేసి డబ్బు తీసుకున్నందుకు.... కూడా థాంక్స్"

క్రిష్ "హేయ్.... మనది ఎక్సైటింగ్ లవ్ స్టొరీ...." అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాను.

కాజల్ "నాకు తెలుసు..." అంది.

క్రిష్ "మరి ఇంకేంటి సమస్య..."

కాజల్ "మన మ్యారేజ్ లైఫ్ కూడా ఎక్సైట్ గా ఉండాలి కదా..."

ఇక మాటలు లేవు... మాట్లాడుకోవడం లేదు.... తనను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను.

కాజల్ "మన లైఫ్ బాగుండాలి.... హ్యాపీగా ఉండాలి...."

క్రిష్ "ప్రశాంతంగా ఉండాలి"

కాజల్ "హేయ్..." అంటూ ఎదో దెయ్యం పట్టినట్టు నన్ను ఒక్క సారి తోసేసి పైకి లేచి కూర్చుంది.

నేను కంగారుగా "ఏమయిందే!" అంటూ చూశాను.

కాజల్ "రేపు మీ బావ పెళ్లి కదా..."

నేను నిద్ర మత్తులోనే "అవునూ" అన్నాను.

కాజల్ "రేపు ఎక్సైటింగ్ ఉంటుంది" అంది.

క్రిష్ "నీ యంకమ్మా.... పడుకోవే.... చూడు టైం చూడు.... పన్నెండు అయింది" అంటూ తనని హత్తుకొని పడుకున్నాను

కాజల్ చిన్నగా "రాత్రి రెండూ అయినా దెంగుడికి బ్రేక్ ఉండదు కాని ఇప్పడు పన్నెండుకే నిద్ర వస్తుంది. లైఫ్ ఎక్సైటింగ్ గా లేకపోతే మొగుళ్ళు పెళ్ళాలని వదిలేస్తారు అంట" అంది.

నేను మాట్లాడితే ఇంకా రాత్రి అంతా ఇలానే మాట్లాడుతుంది అని హత్తుకొని కాలు వేసుకొని అలానే పడుకున్నాను.








[Image: Fw-s-z-Ua-QAA8-Epp.jpg]


తను అడిగిన ఎక్సైట్మెంట్ రానే వచ్చింది. జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను అసలు అనుకోలేదు.

రష్ చెల్లెలు "అక్కా.... క్రిష్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు కదా... నచ్చిన అమ్మాయి దొరికితే... పెళ్లి చేసేసుకుంటా అనేవాడు కదా... నిజంగానే అలానే చేశాడు... ఇదిగో ఈమె పేరు కాజల్.... క్రిష్ తనని వారం క్రితం పెళ్లి చేసేసుకున్నాడు" అని నవ్వుతూ చెప్పేసింది.

ఇలా నా ఎక్స్.వైఫ్ కి ఎదురుగా ప్రజంట్ వైఫ్ ని పరిచయం చేయాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. "ఓకే అయితే కాజల్ నిన్న రాత్రి నిద్ర మధ్యలో లేచి ఎక్సైటింగ్ అంది దీని కోసమా...." ఇది ఎక్సైట్మెంట్ ఏంటి నా బొంద దూల తీరుతుంది. 

రష్ కి చిన్నప్పటి నుండి జలసీ ఎక్కువ, ఎదో ఆలోచనలలో అప్రయత్నంగా.... కాజల్ ని పట్టుకున్న చేతిని మెల్లగా దూరం చేయాలని అనుకున్నాను. కాని కాజల్ నా చేతిని గట్టిగా పట్టుకుంది. 

షిట్ ఏం చేశాను నేను... దేవుడా నన్ను చంపేస్తుంది.

ఆంటీ చెల్లెళ్ళు "మీ అమ్మానాన్న ఏం అన్నారు" అని అడిగింది.


రష్ చెల్లెలు "చేసేది ఏమి ఉంది.... పెళ్లి అయ్యాక...." అని నవ్వేసింది.

ఆంటీ చెల్లెళ్ళు "హుమ్మ్" అంటూ తల ఊపారు.

రష్ చెల్లెలు "ఏంటి అక్కా అలా చూస్తున్నావ్.... ఈ పాటికి గొడవ పడతావు అనుకున్నా" అంటూ జోక్ లా నవ్వేసింది.

ఆంటీ చెల్లెళ్ళు "హేయ్, ఊరుకో..." అని క్రిష్ వైఫ్ వైపు తిరిగి "తప్పుగా అనుకోకండి.... క్రిష్ మరియు రష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్" అని చెప్పింది.

కాజల్ మాట్లాడుతూ "క్రిష్ నా దగ్గర ఏమి దాచడు... మొత్తం చెబుతాడు... అలాగే నీ గురించి కూడా మొత్తం చెప్పాడు" అంది. మొత్తం అనే మాటని ఒత్తి పలికింది.
అర్ధం అయింది.... పెళ్లి కాక ముందు ఎక్సైట్మెంట్ అంటే ఇద్దరినీ కలిపి ఉంటుంది... పెళ్లి అయ్యాక ఎక్సైట్మెంట్ అంటే పెళ్ళానికి ఎక్సైట్మెంట్ మొగుడికి పనిష్మెంట్... సచ్చాను రా బాబు నేను....









[Image: il-570x-N-5563456500-fyru.jpg]
[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 24-09-2024, 08:32 PM



Users browsing this thread: 12 Guest(s)