Thread Rating:
  • 62 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఫంక్షన్ హాల్ చల్లదనంలోనూ ..... లోపలున్న ప్రతీ ఒక్కరిలోనూ కంగారు - ఆశ్చర్యన్గా చెమటలు పట్టేస్తున్నాయి , కారణం నిన్నలానే నా బ్యూటిఫుల్ వైస్ ఛాన్సలర్ గఢగఢలాడించేస్తున్నారు - ఒక్కరి నుండి మాట పెగలడం లేదు అంతటి మార్పు - ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేశారు .
చివరికి మేడమ్ కూడా మధ్యమధ్యలో కర్చీఫ్ అందుకుని చెమటను తుడుచుకుంటున్నారు - తుడుచుకున్న ప్రతీసారీ మాటలకు గ్యాప్ ఇచ్చి స్టేజీపై టేబుల్ పైన ఉంచిన మొబైల్లో ఏదో చూసుకుని నిట్టూర్పు వదులుతున్నారు , అలా జరిగిన ప్రతీసారీ మేడమ్ పెదాలపై చిరునవ్వు - కళ్ళల్లో స్పార్క్ ......
మొబైల్లో ఏమిచూస్తున్నట్లు ...... అంటూ మనసులో అనుకుని బయటకు మాట్లాడాను .

నిన్నే చూస్తున్నారు తమ్ముడూ ..... నిన్నే అంటే నిన్ను మాత్రమే కాదు మీ ఫ్యామిలీ పిక్ , ఉదయం నుండీ వంద సార్లకు పైనే అలా .... , జ్వరం వచ్చినా పట్టించుకోకుండా స్టేట్ ఎడ్యుకేషన్ మార్పు కోసం వచ్చిన వైస్ ఛాన్సలర్ గారికి సెల్యూట్ అంటూ స్టూడెంట్స్ కమిటీ చైర్మన్ అక్క .
జ్వరం .....( జ్వరం కానీ సెక్సీ జ్వరం ) అంటూ నవ్వుకున్నాను , Hi సిస్టర్ ....
సిస్టర్ : Hi ..... , తమ్ముడూ ..... ఫీల్ అవుతావనుకుంటే నవ్వుతున్నావు .
లేదు లేదు సిస్టర్ అంటూనే నవ్వును ఆపుకుంటున్నాను - పట్టరాని సంతోషం , ( అంటే అందరికీ చెమటలు ..... మేడమ్ స్పీచ్ కు కారుతుంటే - మేడమ్ కు మాత్రం నావల్ల అన్నమాట , ఆ ఫ్యామిలీ పిక్ లో చూస్తున్నది నన్నే , గుడ్ గుడ్ రా మహేష్ ..... అందరినీ గడగడలాడించేలా ఎనర్జీ ఇస్తున్నావు కేవలం పిక్ ద్వారానే , కానీ పాపం లోలోపల ఎంత విలవిలలాడిపోతున్నారో ..... )
తమ్ముడూ తమ్ముడూ ..... ఏమి ఆలోచిస్తున్నావు ? , మేడమ్ వద్దన్నా ఫీవర్ టాబ్లెట్స్ తెచ్చాను ఇచ్చి వస్తాను .
వెయిట్ వెయిట్ సిస్టర్ అంటూ సిస్టర్ బ్యాక్ ప్యాక్ నుండి బుక్ అందుకుని పేపర్ చింపబోయి సిస్టర్ వైపు చూసాను .
సిస్టర్ : ఒక పేపర్ కాదు మొత్తం చింపేసుకో నో ప్రాబ్లం అంటూ స్వయంగా చింపి ఇచ్చింది & పెన్ విత్ స్మైల్ ఇచ్చి స్పేస్ ఇచ్చింది .
థాంక్యూ సిస్టర్ .... , దూరంగా స్టేజీపై నా శృంగార గురువు కనిపించేలా కుర్చీలో కూర్చున్నాను , " I LOVE YOU వైస్ ఛాన్సలర్ , నిన్నటి కంటే ఈరోజు వెలిగిపోతున్నారు , కారణం ఏంటో తెలుసుకోవచ్చా " అని రాసి మడిచి సిస్టర్ కు ఇచ్చాను , ఈ లెటర్ ఇవ్వు సిస్టర్ టాబ్లెట్ కూడా అవసరముండదు , ఎవరిచ్చారో మాత్రం చెప్పకండి సర్ప్రైజ్ ...... , కోప్పడవచ్చు పట్టించుకోకండి .
సిస్టర్ : చెప్పావుకదా పట్టించుకోను , నేరుగా స్టేజీ మీదకు వెళ్లి Excuse me మేడమ్ its ఇంపార్టెంట్ అంటూ స్పీచ్ మధ్యలోనే ఇచ్చి ప్రక్కన నిలబడింది .

మేడమ్ చూసింది - అంతే కోపంతో సిస్టర్ వైపు చూసి నలిపేస్తున్నారు - సిస్టర్ భయపడిపోయి వడివడిగా నాదగ్గరకు వచ్చేసింది .
పేపర్ ను డస్ట్ బిన్ లో వెయ్యబోయి ఎవరైనా చూస్తారేమోనని హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకుని స్పీచ్ కంటిన్యూ చేస్తున్నారు .
సిస్టర్ : తమ్ముడూ ..... ఎంత భయం వేసిందో , ఇంతకూ ఏమి రాశావు ? .
పట్టించుకోకు సిస్టర్ నేనున్నాకదా అంటూ కొద్దిసేపు డిస్టర్బ్ చెయ్యకుండా మరొక పేపర్ అందుకున్నాను " I LOVE YOU MY DEAR సెక్సీ వైస్ ఛాన్సలర్ , ఈరోజు ఎందుకో కసిగా ఉన్నారు , కారణం ఏమిటో చెప్పకుండా అలా తనపై కోప్పడితే ఎలా ? - మీ సెక్సీ కోపం నాపై చూయించండి " , సిస్టర్ ఇచ్చి వచ్చెయ్యండి , ఎవరిచ్చారో మాత్రం చెప్పకండి .
సిస్టర్ : Ok అంటూ వెళ్లి కాస్త బెదిరిపోతూనే Excuse me మేడమ్ అంటూ అందించి కిందకు పరుగున వచ్చేసి నవ్వుతోంది .
చూడటం చూడటంతోనే కోపంతో చూసారు - మరింత కోపంతో ఎవరన్నట్లు అంతా చూస్తున్నారు .
సిస్టర్ దాచుకోండి .
కోపంతో చింపేసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకున్నారు .

నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను , స్పీచ్ మొత్తం పూర్తయ్యేంతవరకూ ఆగాను - " ఏంటా కోపం మై డియర్ - రెచ్చగొడుతున్నారు తెలుసా ? - కౌగిలిలోకి తీసుకుని కోపంతో రుసరుసలాడుతున్న తేనెలూరు మీ పెదాలను కొరుక్కుని తినేయ్యాలన్నంత కోరిక కలుగుతోంది , స్టేజీ మీదకు వచ్చి కోరిక తీర్చుకోనా ? " , సిస్టర్ .....
సిస్టర్ : Ok ..... , తెలుసు తెలుసు ఎవరిచ్చారో చెప్పనేకూడదు , ఒకసారి చూస్తే భయం మళ్లీ మళ్లీ అంటే నోవే .... , స్టేజి మీద కూర్చుని రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వారి నుండి సలహాలు వింటున్న మేడమ్ కు ఇచ్చింది .
అంతే సిస్టర్ పారిపోకుండా చేతిని పట్టేసుకుని పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు , ఎవరిస్తున్నారు ? అంటూ పేపర్ అందుకుని చూసి కోపంతో అడిగారు .
సిస్టర్ పై నమ్మకమున్నట్లు ఎంజాయ్ చేస్తున్నాను , నా నమ్మకం నిజమైనట్లు ఎవరా ? అన్నట్లు కోపంతో హాల్ మొత్తం చూస్తున్నారు , లెటర్ ను చింపేసు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోగానే సిస్టర్ నెమ్మదిగా జారుకుని వచ్చేసింది .

సిస్టర్ సిస్టర్ .....
సిస్టర్ : తమ్ముడు చెప్పొద్దు అన్నాక ఎలా చెబుతాను , నాకు కనిపించకుండా వెనుక నుండి ఎవరో ఇస్తున్నారు - అందుకుని చూసేంతలో జారుకుంటున్నారు అనిచెప్పాను .
థాంక్యూ సిస్టర్ .....
సిస్టర్ : తమ్ముడూ ఏమి రాస్తున్నావో కానీ చాలా చాలా కోపంతో ఉన్నారు , ఎవరో అని తెలిస్తే మాత్రం భద్రకాళీ అవతారమెత్తి .....
I know i know సిస్టర్ ..... , భయపడకండి .
సిస్టర్ : నువ్వుండగా నాకేం భయం , లంచ్ టైం అవుతోంది ఇంకేమైనా ఇచ్చిరావాలా ? , ఇంట్రెస్ట్ గా ఉంది ఈ ఆట .
నవ్వుకున్నాను , " అఅహ్హ్ ..... పెదాలపై ముద్దుతో ఆగలేను అంత కసెక్కించేస్తున్నారు , ఎవ్వరిలోనూ చూడనంత సెక్సీ గ్లో తో ప్రకాశిస్తున్నారు , మీ చీరచాటు పరువాల గర్వాన్ని ..... నా హస్తాలతో అణిచి నా బాహు కౌగిలిలో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలనిపిస్తోంది ఇంకా ఇంకా ఏదేదో చేసేయ్యాలనిపిస్తోంది అన్నీ రాయలేను , ఒక్క అవకాశం ఇవ్వకూడదూ ...... ఇట్లు మీ శృంగార పొందు కోసం నిరీక్షిస్తున్న మన్మథుడు " , సిస్టర్ .... అయిపోయావు ఈసారి దెబ్బలుకూడా పడవచ్చు జాగ్రత్త .
సిస్టర్ : అమ్మో అంటూనే ప్రక్కన కూర్చుని అందించింది .
మేడమ్ : చూడకుండానే కోపంతో సిస్టర్ తో మాట్లాడుతున్నారు .
సిస్టర్ : ఎవరో నిజంగా తెలియదు అంటూ సైగలు , నిజంగానే కొట్టేలా పరిస్థితి కనిపించినట్లు జారుకుని వచ్చేసింది .
మేడమ్ : లెటర్ చూసి కోపంతో చైర్ సౌండ్ చేస్తూ వెనక్కు వెళ్లేలా లేచి నిలబడ్డారు , ఒక్కసారిగా హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది భయంతో , నో నో sorry sorry మీరు కంటిన్యూ చెయ్యండి అంటూ కూర్చుని లెటర్ చింపేసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకున్నారు .
Finished చైర్మన్ మేడమ్ .....
మేడమ్ : What ? Ok ok ..... , రేపటి నుండే మార్పు కనిపించాలి , ప్రతీ యూనివర్సిటీ - కాలేజ్ ల మీద 24/7 surveillance ఉండబోతోంది , స్టూడెంట్స్ భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ ఉండకూడదు మనకు .
అంతే దాక్కున్న నేను - నిలబడిన సిస్టర్ చప్పట్లు మరియు విజిల్స్ తో హాల్ మారుమ్రోగించాము .
నచ్చిన కొంతమంది కూడా మాతో జతకలిశారు .
మేడమ్ : థాంక్యూ , కొంతమంది అయినా సపోర్ట్ చేస్తున్నందుకు , మిగిలినవారికి నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సిందే , మీటింగ్ ముగిసింది వెళ్లొచ్చు .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 20-05-2025, 03:43 PM



Users browsing this thread: 1 Guest(s)