22-09-2024, 11:13 PM
(22-09-2024, 10:47 PM)Chanti19 Wrote: Lasya ni cheskotame bagundidi ani na opinion hero ee position ki rataniki tane karanam
మీరు చెప్పింది నిజమే కానీ, స్టోరీ మొత్తం లో వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ ఒక్కటన్నా ఉందా? లాస్య ది వన్ సైడ్ లవ్ కానీ ఎందుకో హీరో కనెక్ట్ అవ్వలేదు ఒక రకంగా ఎవాయిడ్ చేసినట్టే చేశాడు! మరో వైపు హీరో అండ్ రాశి మధ్య చాలా లవర్స్ వేవ్ లెన్త్ ఉంది, రాశి హీరో కోసం చాలా కష్టపడింది అలాగే హీరో కూడా దొరికిన దాన్నల్లా వేసుకుంటున్నా రాశి ని మాత్రం చాలా అపురూపంగా రెస్పెక్టుఫుల్ గా చూసాడు. So she truly deserves our hero!
లైఫ్ ఇచ్చింది అని లాస్యని పెళ్లి చేసుకోటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. Don't forget, she is still one of the stakeholders and directors so she will be fine.