22-09-2024, 07:58 PM
(20-09-2024, 08:32 PM)sarit11 Wrote: మిత్రులారా
ఈ ప్రశ్నలకు పాఠకులుగా మీ ఆలోచనలను (మీకు తోచిన సమాధానాలను) తెలియపరిచితే వాటితోనే పిడిఎఫ్ పూర్తిచేస్తాను.
సరిత్ గారు, ముగింపు కేవలం రచయిత గారు ఇస్తేనే బాగుంటుంది, ఆయన ఎలా అనుకున్నారో మనం ఊహించలేం!
నాకు అర్థమైనంత లో నేను గెస్ చేసేదేంటంటే, హీరో వాళ్ళ నాన్నే లాస్య నాన్న ని చంపించి ఉంటాడు చైర్మన్ సీట్ కోసం,
అలాగే అతనికి వ్యాపారాలు అంటే ఇష్టం లేకపోయినప్పిటికి లాస్య వాళ్ళ నాన్న మీద పెంచుకున్న కోపం తో మొదటి నుంచి వీళ్ళ వ్యాపారాలు క్లోజ్ గా స్టడీ చేస్తూ ఉండి ఉంటాడు అందులో భాగంగానే హీరో ని చైర్మన్ సీట్ కొట్టేయమనే అనే ప్లాన్ తో బ్రెయిన్వాష్ చేసి పెంచి పంపాడు. ఇంక సడన్ గా బిజినెస్ చేసే టాలెంట్, ఇయర్స్ అఫ్ క్లోజ్ ఆబ్సెర్వేషన్ నుంచి వచ్చింది అనుకోవాలేమో ??
ఇక ముగింపు, ఎలాగూ హీరో కాబట్టి, వాళ్ళ నాన్న తనని బ్రెయిన్ వాష్ చేసాడని రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న ని ఇక మీదట బిజినెస్ లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి వూరికి పంపేస్తాడు, లాస్య కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తను కూడా తనకి ఇన్ని రోజులు అన్ కండీషనల్ సపోర్ట్ ఇచ్చిన రాశి ని పెళ్లి చేసుకుంటాడు, అలాగే మహిత, బొంబాయి సెక్రటరీ మొదలగు వాళ్ళని కుదిరినప్పుడల్లా వేసుకుంటూ, వ్యాపారాలు చూసుకుంటూ కథ సుఖాంతమవుతుంది అని నా ఫీలింగ్.