21-09-2024, 01:43 PM
(This post was last modified: 21-09-2024, 06:18 PM by 3sivaram. Edited 4 times in total. Edited 4 times in total.)
1. మై డియర్ కిడ్నాపర్
మణి, శరణ్య వంపులు తిరిగిన శరీరాన్ని చూస్తూ ఎక్కువ సేపు ఆగలేక.... ఆమెను దగ్గరకు లాక్కొని.... ఆమె పెదవులపై ముద్దు పెట్టుకొని "డియర్ కిడ్నాపర్.... లేట్ మీ ఫక్ యు...." అన్నాడు.
శరణ్య సిగ్గుతో తల దించుకుంది. కాని మణి మాత్రం ఆమె వంటి నుండి టవల్ ని దూరం చేసేశాడు. అంతలో చల్లటి షవర్ వాటర్ ఇద్దరి పై పడింది. కాని ఇద్దరి వేడికి కింద వేడి నీళ్ళుగా మారిపోయి కారుతున్నాయి.
స్మూత్ అని చెప్పానా.... సారీ అండి... ఇది క్రేజీ స్టఫ్.....
గ్రౌండ్ ఫ్లోర్, రశ్విత అపార్ట్మెంట్స్, హైదరాబాద్....
సాయంత్రం ఏడు గంటల సమయం... బిజినెస్ సూట్ లో ఒకమ్మాయి (పేరు : శరణ్య) తన స్కూటీ పార్క్ చేసి కంగారుగా ఎలివేటర్ దగ్గరకు "ఆగండి.... ఆగండి.... ఆంటీ.... ఆంటీ.... " అంటూ పరిగెత్తుకు కుంటూ వెళ్తుంది.
కాని ఎలివేటర్ లో ఉన్న ఒక మధ్య తరగతి ఆడ మనిషి (కింద ఇంటి, ఆంటీ) స్పీడ్ గా ఎలివేటర్ డోర్స్ క్లోజ్ చేసేసింది. శరణ్య అక్కడకు వచ్చే సరికి ఎలివేటర్ వెళ్ళిపోవడంతో కోపంలో ఎలివేటర్ డోర్ మీద కాలుతో కొట్టి, ఫోన్ లో టైం చూసుకుంది.
సమయం : ఏడు గంటల రెండు నిముషాలు
శరణ్య "అమ్మో...." అనుకుంటూ స్పీడ్ గా మెట్లు ఎక్కుతుంది.
నాలుగు అంతస్తులు వేగంగా ఎక్కి రొప్పు తీసుకుంటూ ఫోన్ చూసుకుంది.
సమయం : ఏడు గంటల ఎనిమిది నిముషాలు...
శరణ్య "ఆహ్..." అనుకుంటూ వేగంగా మెట్లు ఎక్కుతుంది.
మరో నాలుగు అంతస్తులు ఎక్కగానే రొప్పుతూ కూర్చుంది.
ఒక్క నిముషం ఆగి ఫోన్ చూసుకుంది.
సమయం : ఏడు గంటల ఇరవై నిముషాలు...
రోప్పుతూనే రైలింగ్ పట్టుకొని వేగంగా మెట్లు ఎక్కుతుంది.
ఫోన్ కాని వాచ్ కాని చూడకుండా మెట్లు ఎక్కుతూనే ఉంది.
మొత్తం అన్ని మెట్లు ఎక్కాక గాని గుర్తుకు వచ్చింది, 18 వ అంతస్తులో ఉంది. తను ఎక్కువ అంతస్తులు ఎక్కేసా అని ఫోన్ చూడగానే
సమయం : ఏడు గంటల ముప్పై ఒకటి నిముషాలు...
కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి.
స్పీడ్ గా మెట్లు దిగి 14 వ అంతస్తులోకి వచ్చి అపార్ట్మెంట్ నెంబర్ 1408 డోర్ ఓపెన్ చేసింది.
లోపలకు వెళ్తూనే భయం భయంగా గడియారం వైపు చూసింది. డిజిటల్ క్లాక్ డేట్ మరియు టైం చూపిస్తుంది.
సమయం : ఏడు గంటల ముప్పై ఎనిమిది నిముషాల... నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిముషాలకి మారింది...
గుటకలు మింగుతూ చుట్టూ చూసింది.
ఏమి కనపడలేదు.
శరణ్య "మ... మ... మణి..." అంది.
ఇంతలో ఐరన్ చెయిన్ గాల్లోకి ఎగిరి తన మెడ చుట్టూ చుట్టేసింది.
శరణ్య "ఆహ్" అని పూర్తిగా అరవక ముందే తన మెడ పట్టుకొని గోడకు అదిమి పెడుతూ తన కళ్ళలోకి చూస్తున్నాడు.
శరణ్య అతని కళ్ళలోకి చూస్తూ రొప్పుతుంది.
మణి "మెట్లు ఎక్కావా!"
శరణ్య "మ్మ్" అంటూ తల ఊపింది.
మణి తల వెనక్కి తిప్పి గడియారం వైపు చూసి "అయినా... పది నిముషాలు లేట్ అయింది"
శరణ్య "నే.... నే.... నేను.... ఆహ్.... హ్...." అని తన మెడకు స్లోగా బిగుసుకుంటున్న పట్టుకు గిల గిల లాడుతుంది. ఆమె కళ్ళలో చిన్నగా తడి చేరింది.
మణి "ఇంకో సారి ఇలా చేస్తావా!"
శరణ్య తల అడ్డంగా ఊపుతుంది
మణి "నేను నీకు బోరు కొట్టాను కదా...." అంటూ శరణ్య మెడ పై తన చేతులు వదిలేశాడు.
శరణ్య దగ్గుతూ తన మెడ చుట్టూ ఉన్న ఇనుప గొలుసు తీసేసింది.
మణి "బోరు కొట్టేశాను.... అంతేగా" అని పెద్దగా అరిచాడు.
శరణ్య దగ్గుతూ ఎదో మాట్లాడాలని అనుకుంది కాని ఆమె గొంతు చిరాకుగా అనిపించి దగ్గు వచ్చేస్తుంది.
మణి "నేను బోరు కొట్టేసి వేరే అబ్బాయిని చూసుకున్నావా!"
శరణ్యకు దగ్గి దగ్గి కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి.
మణి "అలా అయితే నేను వెళ్ళిపోతాను... " అన్నాడు.
శరణ్య "వద్దు.... వద్దు.... " అంటూ పైకి లేచి మణిని హాగ్ చేసుకొని "ఐ లవ్ యు.... శరణ్య లవ్స్ మణి.... ఓన్లీ మణి...." అంటూ హాగ్ చేసుకుంది.
ఇద్దరూ సుమారు రెండూ నిముషాలు అలానే ఉన్నాక మణి కూడా తన చేతులు ఆమె చుట్టూ వేసి హగ్ చేసుకున్నాడు.
మణి "ఓన్లీ మణి..."
శరణ్య "హుమ్మ్... ఓన్లీ మణి...."
మణి "సరే.... నిన్ను క్షమిస్తున్నాను"
శరణ్య మొహం పై నవ్వు వచ్చి చేరింది.
మణి కాలుకు ఒక చెయిన్ కట్టి ఉంది. అది దూరంగా బెడ్ రూమ్ లో ఉన్న బెడ్ కి కట్టేసి ఉంది.
మణి "నన్ను కిడ్నాప్ చేసావు..... బాగా చుసుకోవాలా లేదా....."
శరణ్య చిన్నగా నవ్వుతూ "హ్మ్మ్.... చూసుకోవాలి" అంది.
మణి "సరే.... ఆన్ లైన్ లో నీ కోసం ట్రాన్సపరెంట్ నర్సు డ్రెస్ తెప్పించాను... రెడీ అవ్వు...." అన్నాడు.
శరణ్య ప్యాకేజ్ చూస్తూ సిగ్గు పడి "ఇలాంటివి అవసరమా....." అంది.
మణి "అంతేలా... నేను నీకు బోరు కొట్టేశాను కదా.... నేను వెళ్ళిపోతా..."
శరణ్య "వద్దు... వద్దు... డిన్నర్ చేసి తిన్నాక నైట్ వేసుకుంటా..."
మణి, శరణ్యకి గాడంగా ముద్దు పెట్టి "సరే... నీ కోసం వంట చేశాను... తిను" అంటూ బాత్రూంలోకి స్నానం చేయడం కోసం వెళ్ళాడు.
బాత్రూంలో ఉండి పాటలు పాడుకుంటూ, "త్వరగా రా... స్నానం చేయించు.." అని కేకేశాడు.
శరణ్య "వస్తున్నా... రెండూ నిముషాలు" అంది.
మణి "నేను టైం లెక్కపెడుతున్నా..."
శరణ్య స్పీడ్ గా బట్టలు విప్పేసింది. టైం చూసుకుంటే ఇంకా ఒక నిముషం ఉంది.
శరణ్య అద్దంలో చూసుకుంది, తన మొహం అంత చమట పట్టేసి, జుట్టు అంతా చెదిరి పోయింది.
అద్దంలో తనను తానూ చూసుకొని "నువ్వు మణిని కిడ్నాప్ చేశావా.... మణి నిన్ను కిడ్నాప్ చేశాడా!..... ప్చ్..." అని పెదవి విరిచింది.
బాత్రూం నుండి మణి గొంతు "ఏడు...., ఆరు...., అయిదు...., నాలుగు...., " అంటూ కౌంట్ డౌన్ వినిపించింది.
శరణ్య స్పీడ్ గా బాత్రూం వైపు పరిగెత్తి లోపలకు వెళ్ళిపోయింది.
మణి "హ్మ్మ్..... రెండూ నిముషాలలో రావడం అంటే రెండూ నిముషాల చివరిలో రావడం కాదు..... స్పీడ్ గా ఉండాలి... వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి" అన్నాడు.
శరణ్య "ఇక్కడ నువ్వు బాస్ వి కాదు... నేను నీ కిడ్నాపర్ ని, నువ్వు విక్టిం వి...."
మణి, శరణ్య వంపులు తిరిగిన శరీరాన్ని చూస్తూ ఎక్కువ సేపు ఆగలేక.... ఆమెను దగ్గరకు లాక్కొని.... ఆమె పెదవులపై ముద్దు పెట్టుకొని "డియర్ కిడ్నాపర్.... లేట్ మీ ఫక్ యు...." అన్నాడు.
శరణ్య సిగ్గుతో తల దించుకుంది. కాని మణి మాత్రం ఆమె వంటి నుండి టవల్ ని దూరం చేసేశాడు. అంతలో చల్లటి షవర్ వాటర్ ఇద్దరి పై పడింది. కాని ఇద్దరి వేడికి కింద వేడి నీళ్ళుగా మారిపోయి కారుతున్నాయి.
స్మూత్ అని చెప్పానా.... సారీ అండి... ఇది క్రేజీ స్టఫ్.....