Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
(20-09-2024, 01:07 PM)3sivaram Wrote: 153. క్యాట్ అండ్ మౌస్









తెల్లారి పెళ్లి అనే సరికి రాత్రి నిద్ర పట్టడం కోసం చాలా కష్ట పడ్డాను. నా అఫైర్ పార్టనర్స్ అందరిని ఒక్కొక్కళ్ళను తలుచుకొని నా మొడ్డని ఊపుకొని పడుకున్నాను.

రష్ ని పెళ్లి చేసుకునేటపుడు గుడిలో చేసుకున్నాము, ఆమె నేను కట్టినా తాళి అక్కడ పడేసి పెళ్లి లేదు ఏం లేదు తూచ్ అంది.

కాజల్ మీద నాకు నమ్మకం లేక కాదు కాని, నన్ను నేను నమ్మలేను, నా ఫేట్ ని నమ్మలేను.

ఆ రాత్రి భారంగా నిద్రపోయాను. నిద్రలేవగానే ఇవాల్టితో సింగిల్ లైఫ్ అయిపొయింది అనుకుంటూ రూమ్ నుండి ఆవలిస్తూ, బయటకు వచ్చాను.

లుంగీ కట్టుకొని టాప్ లేకుండా పడుకోవడం ఎంతైనా మన మగాళ్ళ హక్కు కదా, అలానే వచ్చి డైనింగ్ టేబుల్ మీద వాటర్ జగ్ తీసుకొని ఎత్తి సుమారు లీటర్ వాటర్ తాగేసి నిద్ర మత్తులోనే నడుస్తూ ఉండగానే...


వీపు మీద చరిచినట్టు గా దెబ్బ పడింది. అబ్బా అని వీపు పై చేయి పెట్టుకొని, కళ్ళు తెరిచి వెనక్కి చూడగా కాజల్ కోపంగా చూస్తూ "ఇంట్లో గెస్ట్ లు ఉన్నారు" అంది.

ముందు చూడగా ఇషా మరియు నిషా ఇద్దరూ నవ్వుతూ చూస్తున్నారు. కాజల్ నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి నా తల మీద కొడుతూ "బెడ్ పక్కనే వాటర్ పెట్టాను కదా.... బయటకు రావడం అవసరమా..."

క్రిష్ "ఎప్పుడూ పెట్టావ్..."

కాజల్ కోపంగా "తమరి గురించి మాకు తెలుసు స్వామీ, అందుకే అక్కడ పెట్టాను" అంది.

సరిగ్గా ఒక నిముషం ముందు వీపు మీద చరిచినపుడు పెళ్లి చేసుకోవడం కరక్టేనా అనిపించింది, కాని ఇప్పుడు వాటర్ జగ్ చూడగానే ఎదురుగా కోపంగా ఉన్న తనని చూస్తూ ఆమె భుజాల రెండింటి మీద చేతులు వేసి  ఆమె పెదవులపై ముద్దు పెట్టి, ఆమె చెవి దగ్గర "థాంక్స్" అని హాగ్ చేసుకున్నాను.

ఇద్దరం మళ్ళి ముద్దు పెట్టుకున్నాము.

ఆమె కోపం తగ్గిపోగానే, ఎదో గుర్తుకు వచ్చి అద్దంలో చూసుకొని "ఛీ.. నీ యబ్బా... నా లిప్ స్టిక్ మొత్తం నాకేశావ్..."

నేను ఆమె భుజం చుట్టూ చేయి వేసి "ఏమయింది? బేబి" అని అంటూ ఉంటే, 

నా వైపు కోపంగా చూసి "పెళ్లి అని గుర్తు ఉందా... అసలు దున్నపోతులా పగలు దాకా నిద్రపోయావు... ఇప్పుడు నా మెక్ మొత్తం పాడు చేశావు" అంటూ అద్దంలో చూసుకుంటూ ఉంది.

క్రిష్ "నువ్వు స్నానం చేశావా... అలా లేవే!" అనే సరికి కళ్ళు పెద్దవి చేసుకొని నా వైపు కోపంగా చూస్తూ, నా లుంగీ వైపు చూసి, తడి మరకను చూసి "ఏమిటిది?" అంది.

నేను ఏం చెప్పాలో అర్ధం కాక.... చిన్నగా నవ్వాను.

నా వైపు కోపంగా చూసేసరికి ఇక తప్పక "అంటే రాత్రి బాగా వేడెక్కాను... నువ్వు కూడా అందుబాటులో లేవు... మంచి కల వచ్చింది"

కాజల్ కోపంగా చేతులు కట్టుకొని వెక్కిరిస్తూ ఉన్నట్టు "వచ్చిందా" అంది.

క్రిష్ "అది కాదు బేబి...."

కాజల్ "నన్ను తాకకు... నువ్వు... ఎవర్నో తలుచుకున్నావ్.... నేను ఉన్నా కూడా..."

క్రిష్ "ఛీ... ఛీ...  అలాంటి ఆలోచనే లేదు"

కాజల్ "నిజం చెప్పూ"

క్రిష్ "నిన్ను తలుచుకుంటేనే లేస్తుంది..... కావాలంటే చూడు..."  అంటూ లుంగీ తప్పించి నా మొడ్డ చూపించాను.

ఎర్రబడిన చెక్కిళ్ళతో కాజల్ చూస్తూ "ఛీ... పో... నువ్వు ముందు బాత్రూం లోకి...." అంటూ తోసేసి బయటకు నడిచింది.















[Image: 97528071-1590091057822343-7372471454194991104-n.jpg]



(గది బయట)

నిషా "మా అక్కకి ఈ గది ఏమో పుట్టిల్లు..... ఆ గది ఏమో మెట్టినిల్లు....." అని నవ్వింది

ఇషా "నిజమే.... మెట్టినింటికి వెళ్ళగానే పెదాల పై లిప్ స్టిక్ మాయం అయిపోతుంది" అనే ఇద్దరూ అల్లరి పట్టిస్తూ నవ్వుకుంటున్నారు.

కాజల్ సిగ్గుగా పరుగున తన గదిలోకి వెళ్లి మళ్ళి రెడీ అవుతుంది.




కొంత సేపటికి క్రిష్ రెడీ అయి బయటకు వచ్చాడు.

కాజల్ గది నుండి "నిషా" అని పిలుపు రావడంతో లోపలకు వెళ్ళింది.

ఇషా "మా అమ్మ ఎప్పుడూ ఫైనల్ ఇయర్ లో పెళ్లి చేస్తాను అంటే అంత తొందర ఎందుకు అనే దాన్ని... మా అబ్బాయిలు కూడా చేసుకుంటున్నారు అంటే నవ్వాను... ఇప్పుడు నిన్ను చూస్తున్నా...."

క్రిష్ చిన్నగా నవ్వి "నన్ను చూసి కుళ్ళు కుంటున్నావ్ కదా... " అన్నాను.

ఇషా "హ..."  అని చిన్న నవ్వు నవ్వి "నాకు కూడా వారంలో పెళ్లి అవుతుంది" అంది.

క్రిష్ "మా ఊళ్ళో వోటు హక్కు రాకముందే పెళ్లి చేసేస్తారు. నా వయస్సు వచ్చే సరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉంటారు" అన్నాను.

ఇషా చిన్నగా నవ్వేసింది.

క్రిష్ "మా బావా గాడికే పెళ్లి అవ్వలేదు... ఎదో నీ దయ... మా బావ గాడు కూడా ఒక ఇంటి వాడు అవుతున్నాడు"

ఇషా "కేశవ్ చాలా మంచి వాడు"

క్రిష్ "చిన్నప్పుడు నన్ను తెగ కొట్టేవాడు..."

నిషా "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు... నోరు మూసుకో" అంది.

నేను నిషా వైపు చూస్తూ, ఇషాని చూశాను.

ఇషా "కేశవ్ చెప్పాడు.... చిన్నప్పుడు.... నువ్వు తనని కాపాడడం కోసం వెళ్ళావు అంట... నిన్ను వెళ్ళిపోమ్మన్నా 'కాపాడుతా అని మాటిచ్చాను' అని చెప్పి అక్కడే ఉండి ఫైట్ చేశావ్ అంట" అంది.

నిషా నా వైపు ఆశ్చర్యంగా చూసింది.

ఇషా "ఇంకా చాలా చెప్పాడు.... క్రిష్ అలా ఉంటాడు కాని 'మాట ఇస్తే, మాట మీద నిలబడతాడు' అని చెప్పాడు" అంది.

నా చాతీ గర్వంతో బాగా ముందుకు పొంగింది.

నేను ఇషాకి థంబ్ సింబల్ చూపిస్తూ "ఈ బ్రదర్ నీకు ఎప్పుడూ తోడూ ఉంటాడు. మా బావ గాడిని కొట్టాలంటే అది నేనే..." అన్నాను.

ఇషా, నేను ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం.

నిషా "వాహ్... కేశవ్ కోసం... క్రిష్ ని బుట్టలో పడేస్తున్నావా!" అని ఇషాని చూస్తూ అంది.

క్రిష్ "తప్పు ఏమి ఉంది? సిస్టర్ కోసం బ్రదర్ ఎప్పుడూ వస్తాడు..."

నిషా "అబ్బా....  అబ్బా....  "

ఇంతలో కాజల్ "నిషా...." అని కేకేసింది.

నిషా "ఇదొకటి..." అనుకోని పైకి లేచి మళ్ళి ఎదో గుర్తు వచ్చినట్టు "మా అక్కచెప్పి నిన్ను తిట్టిస్తా...."

నిషా వెళ్ళగానే... క్రిష్ ఇషాని దగ్గరకు పిలిచి చిన్నగా "నిషా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది... ఎవరికీ చెప్పకు... సీక్రెట్...." అన్నాడు.

ఇషా "నిజంగానా!"

క్రిష్ "తనే రిజిస్టర్ ఆఫీస్ అని సలహా ఇచ్చింది"

ఇషా "ఎందుకు?"

క్రిష్ "ఎందుకంటే! తను కూడా..."

ఇషా "రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంది...."

క్రిష్ "హ్మ్మ్" అని తల ఊపాడు.

ఇషా "నిషా నీ వెనకే ఉంది....."

క్రిష్ షాక్ అయి చిన్నగా వెనక్కి తిరిగి చూశాడు.

నిషా చేతులు నడుము పై పెట్టుకొని కోపంగా చూస్తూ ఉంది.

















[Image: 2024-07-28-03-50-27-8923.jpg]
స్టోరీ చాలా బాగా రాస్తున్నావ్ బ్రో నిజంగా నాకు కాజల్ ని దెంగుతున్న feel వస్తుంది.
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by crvt56 - 21-09-2024, 10:39 AM



Users browsing this thread: 26 Guest(s)