21-09-2024, 12:35 AM
ఇంత కాలం మమ్మల్ని త్రిశంకు స్వర్గంలో వదిలి మీరు గ్యాప్ తీసుకోవడానికి మీ కారణాలు మీకు ఉంటాయని తెలుసు. కానీ గ్యాప్ వచ్చిన ప్రతి సారి ముందు భాగాలూ కూడా చదవాల్సివస్తుంది. నచ్చిన కథను మల్లి మల్లి చదవడానికి ఇబ్బంది ఉండకూడదు. కానీ 50 పేజీలనుండి మమ్మల్ని ఊరించి ఊరించి చంపుతున్న వసు వాసు ల ప్రణయ ప్రళయం మల్లి మల్లి చదవాలి అంటే ఓర్చుకోలేని తీయని బాధ. మీ కథ కోసం ఎదురు చూస్తూ ....