21-09-2024, 12:27 AM
అబ్బాహ్ సఖీ గారు... ఎన్నో ఏళ్లుగా బూతు కథలు చదివే అలవాటు ఉన్న నాకు రచయితలు పాఠకుల నుండి సరైన స్పందన లేక నీరసించడం చూసి వారి శ్రమని గుర్తించేలా కామెంట్ పెట్టడం వీక్షకుడిగా నా కనీస బాధ్యత అనిపించింది. లాగిన్ అయ్యాక మొదటి కామెంట్ కి ఒక ప్రత్యేకత ఉండాలి అని ఎదురు చూస్తుంటే నడిసంద్రంలో కొట్టుకుంటున్న తెప్పలా భవిష్యత్తు అగమ్యగోచరం అవుతున్న ఈ కథను మల్లి మీరు కొనసాగించి నా మొదటి కామెంట్ ను మీకు, మీ కథకు అంకితం ఇచ్చే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.