Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
151. నెల రోజుల్లో చాలా మారిపోయావు







కాజల్ పొద్దున్నే నిద్ర లేచి పక్కనే క్రిష్ లేకపోయే సరికి రాత్రి జరిగింది అంతా కల అని భ్రమపడింది, కాని ఆమె వంటి మీద నొప్పులు బట్టలు లేకపోవడం అంతా చూసుకొని క్రిష్ ఎక్కడకు వెళ్ళాడు అన్నట్టు పైకి లేచి చుట్టూ చూసింది. దుప్పటి తన నగ్న శరీరం చుట్టూ చుట్టుకొని పైకి లేచి బాత్రూం దగ్గరకు వెళ్లి చూసింది. బాత్రూం లో క్రిష్ కనపడలేదు. ఒక్క నిముషంలోనే క్రిష్ పెళ్లి అనే సరికి భయపడి వెళ్ళిపోయాడా అన్న ఆలోచన కూడా కలిగింది. కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్ళు వచ్చేశాయి. 

ఇంతలో డోర్ తెరుచుకొని క్రిష్ ఒక కప్ లో కాఫీతో లోపలకు వచ్చాడు. కాజల్ అతన్ని చూసి హమ్మయ్యా అని అనుకుంది, కాఫీ తీసుకొని వచ్చి కాజల్ చేతికి ఇస్తూ క్రిష్ "ఏమయింది? చెప్పకుండా వెళ్ళిపోయా అనుకున్నావా!" అన్నాడు. 

కాజల్ నుండి రెస్పాన్స్ రాకపోయే సరికి "హేయ్, నిజంగా అలా అనుకున్నావా..." అని సర్పైజ్ గా అడిగాడు.

కాజల్ చూపు పక్కకు తిప్పుకునే సరికి ఆమెను సైడ్ నుండి హత్తుకొని, దుప్పటి నుండి బయటకు కనపడుతున్న ఆమె తెల్లటి భుజాన్ని ముద్దు పెట్టుకొని "ఐ లవ్ యు" అని ఆమె భుజం పై కళ్ళు మూసుకొని వాలిపోయాడు.

ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. కాజల్ "రేపు పొద్దున్నే వెళ్లి పెళ్లి చేసుకుందాం..."

క్రిష్ నిద్ర మత్తులో ఉన్న వాడిలా "హుమ్మ్" అన్నాడు.

కాజల్ భుజం కిందకు కదిలించి దూరం జరిగే సరికి క్రిష్ ముందుకు పడపోయి ఆపుకొని కళ్ళు తెరిచి ఎదురుగా అందంగా నవ్వుతున్న ఆమెను చూసి తను కూడా నవ్వాడు.

క్రిష్ ఆమెను చూస్తూ ఆమెను చేతులతో పట్టుకోవడం ముందుకు జరగగా ఆమె అందకుండా వెనక్కి అడుగులు వేసి జరిగింది. క్రిష్ రెండూ అడుగులు వేసి ఆమె మళ్ళి పరిగెత్తకుండా ఆమెను పట్టుకున్నాడు. కాని ఆమె వెనక్కి మంచం పడిపోవడంతో క్రిష్ కూడా ఆమె మీద పడిపోయాడు.   

ఆమె నల్లని కురులు మంచం మీద పరుచుకున్నట్టు పడింది. ఆమె నల్లని కళ్ళు చిన్నగా నవ్వుతూ ఉంటే, తెలుపు నుండి పింక్ కలర్ గా మారుతున్న ఆమె చెక్కిళ్ళను, అదురుతున్న ఆమె ఎర్రని పెదవులను చూస్తూ ఉన్నాడు. కాజల్ కళ్ళు మూసుకొని అతను పెట్టబోయే పెదవుల ముద్దు కోసం అంగీకారం తెలిపింది. కాని ఎంత సేపటికి ముద్దు పెట్టకపోయే సరికి కళ్ళు తెరిచి చూసింది, గుచ్చుకునేంత పదునైన చూపులతో తననే చూస్తూ "ముద్దు పెట్టుకునే టపుడు కళ్ళు తెరిచి ఉంచాలి" అని ఆమె పెదవులపై పడిపోయాడు. కాజల్ కూడా అతన్ని సాదరంగా స్వీకరిస్తూ ముద్దుకు ప్రతి ముద్దు పెడుతుంది. ఇద్దరూ ఒకరికౌగిలిలో ఒదిగిపోయి మంచం మీద ఒకరిలో మరొకరు తడుముకుంటూ అటూ నుండి ఇటూ దొర్లుతూ ప్యాషనేట్ తమ కలయికను మొదలు పెట్టారు.


[Image: tumblr-majn6h26-WM1rnet5so6-1280.jpg]

ఆకలితో ఉన్నట్టుగా ఒకరిని మరొకరు ముద్దుల పేరుతొ పంటి గాట్లు పెట్టుకుంటూ ఉన్నారు. క్రిష్ ఆమె చెవి దగ్గర వదులుతున్న వెచ్చని శ్వాసకు ఆమె శరీరం అంతా కదిలిపోతూ రక్తం అంతా ఆమె మోహంలో చేరినట్టుగా ఎర్రగా మారిపోయింది. అందమైన ఆమె మొహాన్ని చూసి ముద్దు పెట్టుకుంటూ పైకి లేచి ఇక ఆపుకోలేక అతను తన చొక్కా విప్పబోతూ ఉంటే, కాజల్ కూడా తన చేతిని అతని చొక్కా గుండీలు విప్పుతూ అతని బలమైన చాతీ పై చేయి వేసి అతని బాడీ వేడిని ఫీల్ అవుతుంది. 

ఆమె కళ్ళలో కనిపిస్తున్న కోరికను తీర్చాలన్న బలమైన నిర్ణయంతో ఆమె పెదవులను ముద్దు పెట్టుకుంటూ నా చేతిని ఆమె ఎడమ సన్ను మీదకు తీసుకొని వెళ్లి చిన్నగా ఒత్తాడు. కాజల్ కూడా తన చేతిని అతని చాతీ మీద వేసి పిడికిలి నిండుగా తీసుకొని పిసికింది. ఇద్దరూ తమా కామ యుద్దాన్ని మొదలు పెట్టబోయే లోపల గేటు ఓపెన్ చేసుకొని నిషా వచ్చి లోపల జరుగుతున్నా దానికి సిగ్గుగా తల పక్కకు తిప్పుకొని డోర్ పై టక్....  టక్....  టక్....  మని సౌండ్ చేసింది.

కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ డోర్ వైపు చూడగానే నిషా "బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ తర్వాత బయట కుండీలు చెట్లు సెట్ చేసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.... నేను కదిలించను" అంది.

కాజల్ పైన ఉన్న క్రిష్ పైకి లేగవగా అతని లుంగీ జారిపోయినట్టు అర్ధం అయి లుంగీతో సహా పక్కకి జరిగి లుంగీ కట్టుకొని నిలబడ్డాడు. 

కాజల్ "వెళ్ళిపోయిందిలే... పద వెళ్లి స్నానం చేద్దాం"

క్రిష్ "రాత్రి చేశాం కదా..."

కాజల్ "ఛీ.... లే.... పదా...." అంటూ క్రిష్ ని కూడా లాక్కొని బాత్రూంలోకి వెళ్లి పోయింది.








[Image: 600-KA28129.jpg]



నిషా, కాజల్ మరియు క్రిష్ ముగ్గురు కూర్చొని లాన్ లో ఉన్న కుండీలు అన్ని మట్టి సర్దుతూ చెట్లు మళ్ళి పెడుతున్నారు. 

నిషా "ఈ కుండీలు బాగున్నాయి... పొద్దున్నే లేచి వెళ్లి తెచ్చావా!"

క్రిష్ "హుమ్మ్... నచ్చాయా...."

కాజల్ ఆవలిస్తూ "అందుకే పొద్దున్నే లేవా...." అంది.

క్రిష్ "హ్మ్మ్ అవునూ...."

నిషా "రాత్రి ఏం చేశావో గుర్తు ఉందా..."

క్రిష్ "ఏం చేశాను..."

నిషా నవ్వేసి "రాత్రి..."

కాజల్ "నిషా...." అని ఉరిమి చూసింది. అలాగే మరో రెండూ సార్లు అవలించడంతో, 

క్రిష్ "నువ్వు వెళ్లి నిద్ర పో.... నేను చూసుకుంటా..."

కాజల్ "పర్లేదు" అంటూ చేతిని ఊపుతూ చెప్పింది.

క్రిష్, ఆమె చేయి పట్టుకొని పైకి లేపి ఆమెను ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు.

నిషా "క్రిష్.... రా.... నాకు ఒక్క దాన్నే పని చేయాలని లేదు" అని అరిచింది.




అయిదు నిముషాలలో నిషా మరియు క్రిష్ లాన్ లో గార్డెనింగ్ లో ఉన్నారు.

నిషా "అక్క చెప్పింది రేపు వెళ్లి పెళ్లి చేసుకుంటారు అంట కదా...."

క్రిష్ "హుమ్మ్ అవునూ...."

నిషా క్రిష్ ముందుకు జరిగి "ఇంతకు ముందు అంటే పర్లేదు అనుకున్నా.... కానీ నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి"

క్రిష్ "అడుగు...."

నిషా "మీ ఇంట్లో వాళ్ళు మా అక్కని ఒప్పుకుంటారా...."

క్రిష్ "ఎందుకు ఒప్పుకోరు? నా ఏంజెల్ కి ఏం తక్కువ?"

నిషా "నీకు వయస్సు తక్కువ...."

క్రిష్ నవ్వుతూ నిషా ని చూశాడు.

నిషా "అలా అని కాదు, నాకు కూడా మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టమే... కానీ... కానీ..."

క్రిష్ "నా వయస్సు తక్కువ.... "

నిషా "హ్మ్మ్"

క్రిష్ "జాబ్ కూడా మీ అక్క పని చేసే కంపనీలో ట్రైనీగా జాయిన్ అవ్వబోతున్నాను"

నిషా "హ్మ్మ్"

క్రిష్ "మా ఫ్యామిలీ ఒప్పుకుంటారో లేదో... మీ అక్కని ఇబ్బంది పెడతారు ఏమో..."

నిషా "హుమ్మ్ అవునూ..."

క్రిష్ "అవన్నీ నాకు ఏం ఇబ్బంది లేదు... నేను చూసుకుంటా..." అంటూ పైకి లేచాడు.

నిషా "మా అక్కకి పిల్లలు పుట్టరు..."

క్రిష్ "పర్లేదు.... ఎవరినైనా దత్తత తీసుకుంటా..."

నిషా "మా అక్క నన్ను కూడా నిన్ను రెండో పెళ్లి చేసుకోమని అడిగింది"

క్రిష్, చిన్నగా నవ్వి "నువ్వు ఏం చెప్పావ్..."

నిషా "క్రిష్ నువ్వు మంచి వాడివే... కానీ..."

క్రిష్ "మనిద్దరి మధ్య అంత కానీలు అవసరం లేదు.. మనిద్దరం ఒకరికి ఒకరం సెట్ అవ్వము..."

నిషా "థాంక్స్" అని ఊపిరి పీల్చుకుంది.

క్రిష్ "సరే, నీ లవర్ గురించి చెప్పూ..."

నిషా "ఏం..  ఏం.. లవర్...." అంటూ తత్తర పడింది.

క్రిష్ "నాకు తెలుసు.."

నిషా "నీకు వైభవ్ ముందే తెలుసా..."

క్రిష్ తల ఊపాడు.

నిషా "మంచి వాడేనా..." 

క్రిష్ "హ్మ్మ్, కానీ..."

నిషా "తెలుసు.... అఫైర్స్ ఉన్నాయ్... ఇక నుండి పెట్టుకోను అని చెప్పాడు"

క్రిష్ "ఓహో"

నిషా "ఏం చేసేది... పోనీ.... పోనీ.... వైభవ్ కి విడాకులు ఇచ్చేసేదా....."

క్రిష్ "పెళ్లి కూడా చేసుకున్నావా..." అంటూ షాక్ లో నోరు మూసుకున్నాడు.

నిషా "నీకు తెలియదా... మరి తెలుసు అన్నావ్..." అంటూ క్రిష్ చేతి మీద కొట్టింది.

క్రిష్ "నెల రోజుల్లో చాలా మారిపోయావు" అంటూ తల అడ్డంగా ఊపాడు.









[Image: Nisha-aggarwal-telugu-actress-5-hot-saree-stills.jpg]


[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 19-09-2024, 01:49 PM



Users browsing this thread: 25 Guest(s)