Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
Full lengthy update కేక ఉంది Sakhee గారు. ఎక్కడా lag లేదు, సరిగ్గా ఉంది. 

Cake, cherry super ఉంది అలా. ఇంకేదో కథలో కూడా ఇలా విన్నాను చాలా బాగుంది ఈ వర్ణన.

ఒక్కటి చెప్తాను, ఏమనుకోకండి, ఇలాంటి scene వాసు ఆమె చెర్రీ పండుమీద ఎంగిలి కొరకడంతో ఆపకుండా ఇంకా ఏం జరిగిందో, పూర్తి తంతు update లో ఐపోయేలాగా రాయండి. అలా romance మధ్యలో ఆపకండి. దీని వల్ల ఒకవేళ next update లో ఈ చీకుడు continue అవుతే excitement carry అవ్వదు లేదా, ఇక్కడ చీకడం ఆపి next update కి total గా scene cut చేస్తే ఆ continuity miss అవుతుంది. ఈ update లో వాసు ఇంకేమెం చేశాడో రాసి, తను వెళ్ళిపోయేదాకా update లో ఉంటే బాగుండేది. అంత పెద్ద update ఇచ్చినా last లో అలా మధ్యలో ఆగిపోవడం బాలేదు.

కథ రాస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది, ఇలాంటి పాయింట్ దగ్గర update ఆపితే reader ఒక excitement లో next update కోసం curious అయిపోతాడు అని, but అలా అనుకోవడం అంత important కాదు. అంత impact ఉండదు. 

వీడేదో proffessional writer లా guidance ఇస్తున్నాడు అనుకుంటే క్షమించండి అలా నేను చెప్పట్లేదు, మంచి reading experience కోసం ఇలా రాస్తే better అంటున్నాను.
[+] 6 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Haran000 - 19-09-2024, 09:57 AM



Users browsing this thread: 37 Guest(s)