Thread Rating:
  • 111 Vote(s) - 2.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
మరుసటి రోజు సాయంత్రం 5 కావొస్తుండగా వాసు చేతిలో కూరగాయల సంచితో అపార్ట్మెంట్ రోడ్ మీద నడుచుకుంటూ అపార్ట్మెంట్ కి వెళ్తున్నాడు..
కొంచెం ముందుకి రాగానే అదే రోడ్ లో వసుంధర స్కూటీ మీద కూచ్చుని ఆమె కూడ ఫ్లాట్స్ వైపు వెళ్తూ ఆశ ఇంకా ఆమె భర్త తో మాట్లాడుతోంది..వెనకాల వినయ్ దిక్కులు చూస్తున్నాడు..
కాస్త దగ్గరికెళ్ళగానే ,వసుంధర ని చూసి వాసు తల దించుకుని వెళ్తున్నాడు..
వసుంధరతో మాట్లాడుతున్న ఆశ..
ఆశ : వసు..అతను మీ ఫ్లాట్స్ లో పని చేసే అబ్బాయ్ కాదు..
అనగానే అప్పటికే వసుంధర వాళ్ళని దాటేసిన వాసు కేసి చూసింది..
వసుంధర కి గుండె వేగం పెరిగింది..
వినయ్ వసుంధర వెనకాల నుంచి..
వినేవ : వాసన్నా
అని గట్టిగా పిలిచాడు..
వాసు టక్కున ఆగి వెనక్కి తిరిగి వసుంధర ని చూసాడు..
వినయ్ నవ్వుతు చెయ్యి ఊపాడు..
వాసు కాస్త ఇబ్బందితో నవ్వుతు దగ్గరికొచ్చాడు..
ఆశ వైపు చూస్తూ..
వాసు : నమస్తే మేడమ్..బాగున్నారా..(వసుంధర కి కూడ కాస్త ఇబ్బందిగా నమస్తే పెట్టి)
అనగానే ఆశ నవ్వుతు
ఆశ : ఏంటి బాబు బాగున్నావా..ఏంటి సంచులు నింపుకెళ్తున్నావ్..మీ ఇంట్లో ఒక్క రోజే ఇవన్నీ తినేస్తారా 
వాసు : అయ్యో ఇవి మాకు కాదు మేడమ్..మా అపార్ట్మెంట్ ఇంచార్జి వాళ్ళింట్లోకి..తీసుకురమ్మని పంపితే వెళ్లొస్తున్న
వసుంధర వాసు నే చూస్తుంది..
ఆశ : అదేంటి మరి నడిచేళ్తున్నావ్..ఐన నీకు చెప్పడమేంటి..ఇంచార్జ్ కి కాళ్ళు లేవా..
వాసు : ఇంక వాళ్ళు చెప్పినప్పుడు చేయక తప్పదుగా మేడమ్..
వసుంధర కి ఇంచార్జి మీద కోపం తో పాటు వాసు మీద జాలి కలిగింది..
ఆశ : మరి నీకు బైక్ లేదా..బైక్ మీద వెళ్ళొచ్చుగా
వాసు : లేదు మేడమ్
ఆశ : మరి ఆటో కి అయినా వెళ్ళొచ్చుగా
వాసు : సిటీ లో ఆటో కి వెళ్లి రావాలంటే వాళ్ళు సరుకుల వరకే డబ్బులిచ్చారు..
ఆశ : వాళ్ళు వెళ్ళమంటే నువ్వెళ్ళడమెంటయ్య..ఉట్టి అమాయకుడిలా వున్నావే..
వాసు ఏమనాలో తెలీక వసుంధర వైపు ఒక సారి చూసి నవ్వుతు తల దించుకున్నాడు..వసుంధర కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయ్..
ఆశ : సిగ్గు పడుతున్నావేంటయ్యా..సరే గాని ఇవాళ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ వుంది..నువ్వు తప్పకుండా రావాలి సరేనా..ఏంటి వస్తావ్ గా
వాసు ఎం మాట్లాడకుండా చూస్తున్నాడు..
ఆశ : ఏంటే ఫంక్షన్ కి రమ్మంటే ఆలోచిస్తున్నాడు..నువ్వయినా చెప్పు రమ్మని
వసుంధర కి ఏమనాలో తెలీట్లేదు..
ఆశ : ఓకే నా వస్తావ్ గా..మీ మేడమ్ ,వినయ్ ఇద్దరు వస్తున్నారు,వాళ్ళతో పాటు వచ్చేయ్..వసూ నువ్వు తీస్కురావే
అనగానే వసుంధర కి ఎం చెప్పాలో తెలీట్లేదు..
వినయ్ : హా ఆంటీ తీసుకొస్తాం ..వాసన్నా వస్తావ్ గా వస్తున్నావ్ అంతే
అనగానే వాసు వాళ్ళ వైపు అలాగే చూస్తూ వుండిపోయాడు,,
ఆశ : సరేనే వసూ..తీస్కుని రా పాపం..నేను వెళ్తున్నా..
వసుంధర అలాగే సైలెంట్ గా వుంది..
ఆశ : ఏంటే ఎం మాట్లాడవ్
వసుంధర : హా హా తీసుకొస్తాలేవే..వస్తాడు రాకేం చేస్తాడు..
అంటూ వాసుని చూసింది..వాసు ఆమెని చూసి తల దించుకున్నాడు..
ఆశ : సరే వెళ్తానే త్వరగా వచ్చేయ్..ఇంకా చాల పన్లున్నాయి
అంటూ వెళ్లిపోయింది..
వసుంధర వాసు ని చూడగానే వాసు అక్కణ్ణుంచి కదిలి వెళ్ళిపోయాడు..
వసుంధర కూడ స్కూటీ స్టార్ట్ చేసి ఫ్లాట్స్ కి వెళ్లిపోయింది..
ఇంటికెళ్ళాక రాత్రి జరిగిన దాని గురించి,ఇప్పుడు పార్టీ కి వెళ్లాల్సిన దాని గురించి ఆలోచిస్తూ మెల్లిగా పనులు చేస్తూ ఉండిపోతుంది..
చూస్తుండగానే ఏడు దాటుతోంది..
వసుంధర చీర కొండు బొడ్లో చిక్కుకుని,జడని పైకి ముడి వేస్కుని,ముఖం మీద వాలిన ముంగురులని పక్కకి అనుకుంటూ,బెడ్ రూమ్ లో బట్టలు మడతెస్తుంటే,ఆమె మడతలు మెల్లిగా కదుల్తూ,వెనకెత్తులు గది నాలుగు గోడల్ని ఊరిస్తున్నాయ్..
వినయ్ అప్పటిదాకా పైన టెర్రస్ మీద కాలక్షేపం చేసి వచ్చి,
వినయ్ : అమ్మ..
బెదురూమ్ లో బట్టలు మడతేస్తూ ఆలోచిస్తున్న వసుంధర వెనుక నుంచి హాగ్ చేసుకొని..ఆమె భుజం మీద తన గడ్డం పెట్టి....
వసుంధర : హా
వినయ్ : ఏంటి పార్టీ కి వెళ్దామా
వసుంధర : వెళ్తావా
వినయ్ : వెళ్తావా ఏంటి నువ్వు రాకుండా నేనెలా వెళ్తా
వసుంధర : సరే వెళ్దామా
వినయ్ : హా నీ ఇష్టం..నువ్వు ఒకే అంటే వెళదాం
వసుంధర : సరే వెళ్దాము లె స్నానం చెయ్యి పో
వినయ్ : మరి అన్నని పిలుద్దామా..కాల్ చేసి రెడీ అవ్వమని చెప్పనా
అని అనగానే వసుంధర ముచ్చికలు తెలీకుండానే నిగుడుకున్నాయ్..
నేను మీ సఖీ... Vhappy
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 17-09-2024, 11:26 PM



Users browsing this thread: 2 Guest(s)