Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
రష్ ఒక అమయకపు అమ్మాయిగా మొదలయి.... హత్యలు చేసే హంతకురాలుగా మారడమే కధ..... తను చివరికి చంపాలని అనుకున్న వ్యక్తీ క్రిష్.....


రష్ రెండూ కారణాల వల్ల ఇలా చేసింది....

మొదటిది...

రష్ కి సెల్ఫ్ లవ్ లేదు... అంటే తనని తానూ ప్రేమించుకోలేదు.... రష్ ప్రతి సారీ తనని తానూ ప్రిఫర్ చేసుకోకుండా ఎప్పుడూ పక్కన వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంది.



రష్, సందీప్ తో ఉన్నపుడు..... సందీప్ గురించి ఆలోచించింది.... తన గురించి తానూ ఒక్క సారి కూడా ఆలోచించలేదు.

క్రిష్, ఆంటీతో ఉన్నప్పుడు..... అసలు క్రిష్ కి, రష్ కి వేరే పెళ్లి అయిన తర్వాతనే.... ఒంటరిగా ఫీల్ అయి అమ్మాయిల వెంట పడ్డాడు.... అసలు అప్పుడే క్రిష్ కంటి ముందు రష్ కనిపిస్తే ఏ గోల ఉండదు కాని మధ్యలో తన పిన్నిని లాక్కొచ్చింది, క్రిష్ కి ఇష్టం అనుకుంటూ...

క్రిష్, రష్ తో కలిసి ఉన్నప్పుడు..... ఎప్పుడూ తన గురించి కంటే, క్రిష్ గురించి అతని ఇష్టా ఇష్టాల గురించి నాని గురించి ఆలోచించింది. ఒక టిపికల్ హౌస్ వైఫ్.... తనకు తానూ టాన్ అయిపోతున్నా పట్టించుకోలేదు.


క్రిష్ వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు అని స్పష్టం అవ్వగానే తనకు తానూ + కొడుకు మాత్రమే గుర్తుకు వచ్చారు. ఎంత దూరం వెళ్ళడానికి కూడా వెనకాడలేదు.




రెండోది...

సెల్ఫ్ లేని వాళ్ళు చాలా మంది సుఖంగానే ఉంటున్నారు. మరి ఎక్కడ తేడా వచ్చింది అంటే.. అది క్రిష్.... క్రిష్ తనకు ఒక వేళ మొదటి భర్త అయినా... క్రిష్ తనకంటే పెద్ద అయినా.... క్రిష్ చదువు కాకుండా జాబ్ చేసుకుంటూ ఉన్నా రష్ కి క్రిష్ అంటే రెస్పెక్ట్ ఉండేది. అప్పుడు సందీప్ ని ఇంట్లోకి రానిచ్చేది కాదు, ఒక వేళ రానిచ్చినా వెంటనే క్రిష్ అంటే భయం ఉండేది మాట వినేది. 

ఆహ్ ఏముంది లే మొడ్డ చీకితే మాట వింటాడు అనుకుంటే ఇలానే ఉంటుంది.







తన మీద తనకు రెస్పెక్ట్ లేక పోవడం.... తన పార్టనర్ మీద రెస్పెక్ట్ లేకపోవడం అనే డేడ్లీ కాంబినేషన్ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి.

పార్టనర్ మీద రెస్పెక్ట్ అంటే ఏదైనా కావచ్చు (సంపాదన తక్కువ, అనారోగ్యం, బట్టతల, చిన్న ఉద్యోగం, అఫైర్ వీటిలో ఏదైనా కావచ్చు)




పార్టనర్ మీద రెస్పెక్ట్ లేకపోతే.... పార్టనర్ మెల్లగా దూరం జరిగిపోతాడు. అలా అలా ఇద్దరి మధ్య దూరం పెరిగి ఒక రోజు పార్టనర్ దూరం జరిగేస్తాడు. అప్పటికే తన మీద తనకి లవ్ లేదు కాబట్టి వాయిడ్ ని లేదా శూన్యాన్ని ఫీల్ అవుతారు. బ్యాడ్ హ్యాబిట్స్.... రంకు పనులు..... పిచ్చి ఎక్కడం.... డిప్రెషన్..... కి దారి తీసి సూ సైడల్ ఆలోచనలు.... వచ్చేస్తాయి.

ఇక్కడ రష్ హత్యలు చేసింది.


క్రిష్ కి దూరంగా ఉన్నా క్రిష్ గురించే ఆలోచించింది, అందుకే అతనికి దూరంగా ఫీల్ అవ్వలేదు. ఎప్పుడైతే క్రిష్ పక్కనే వేరే అమ్మాయిని చూసిందో బస్..... అయిపొయింది...  మొదటగా సందీప్ వాళ్ళ అమ్మ, అవకాశం ఉంది కాబట్టి హత్యలు మొదలు పెట్టింది.




అర్ధం అయింది అనే అనుకుంటున్నాను....

ఇక ఈ త్రేడ్ లో ఇదే నా చివరి పోస్ట్....


రష్ మరియు క్రిష్ ల ప్రయాణం తిరిగి ఎండ్ గేం లో కనిపిస్తుంది.
[+] 7 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది) - by 3sivaram - 17-09-2024, 08:18 PM



Users browsing this thread: 32 Guest(s)