17-09-2024, 04:47 PM
43. నా జీవితం డెవిల్ చేతుల్లోకి
వాళ్ళు చూపించిన మెకానిక్ షాప్ లోకి తన కారు మరియు ఆ యాక్సిడెంట్ కి గురి అయిన కారు వెళ్ళగానే షటర్ వేసేసారు. అంతలోనే భయం వేసి అక్కడ నుండి పారిపోయింది కాని అందరూ నవ్వుతున్నారు. తన వెంట పడే ప్రయత్నం కూడా చేయలేదు.
ఆ రౌడీల లీడర్ "ఓయ్.... మర్చి పోయావా! నీ కొడుకు" అంటూ నానిని గాల్లోకి ఎగరేశాడు.
రష్ కంగారుగా "నాని..." అంటూ పరిగెత్తుకుని వచ్చింది.
అందరూ నవ్వుతూ ఉన్నారు. సుమారుగా ఆరుగురు ఉన్నారు.
లీడర్ "నేను చెప్పానా! వస్తుంది అని" అంటూ ఉండగా...
రౌడీ 1 "ముందు నేను.." అంటూ ముందుకు వచ్చాడు.
రౌడీ 2 "కాదు నేను" అంటూ ముందుకు వచ్చాడు.
రౌడీ 3 "హేయ్... హేయ్... కొట్టుకోవద్దు... చిట్టీలు వేద్దాం" అన్నాడు.
రౌడీ 4 "నేను తీస్తా... నేను తీస్తా... "
రౌడీ 1 "నువ్వు కాదు... నేను కాదు.... ఇదిగో చిన్న పిల్లవాడు..." అంటూ నానిని చూపించారు.
లీడర్ "రేయ్ బుడ్డోడా.... చిట్టి తియ్యరా... మీ మమ్మిని ముందు ఎవరూ రేప్ చేయాలో తర్వాత ఎవరో..." అన్నాడు.
నాని తన చిన్న చేతులతో కొడుతున్నాడు.
లీడర్ విసుగ్గా "ఏయ్... అరవకు...." అని అరిచాడు.
నాని భయంగా అరవడం మాట్లాడడం ఆపేశాడు.
రష్ దూరంగా నిలబడి ఉంది. ఆమెను నాని దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఇద్దరూ అడ్డం నిలబడ్డారు.
లీడర్ "రేయ్ బుడ్డోడా.... చిట్టి తియ్యరా... " అంటూ తన ముందు ఒక చిన్న గిన్నెలో కాగితాలు చూపించాడు.
నాని "మా నాన్న వస్తాడు...."
లీడర్ "నిజంగా...."
నాని "అదిగో వచ్చాడు" అన్నాడు.
రష్ వెనక్కి తిరిగి చూడగా క్రిష్ పెళ్ళికి వేసుకొని వచ్చిన నావీ బ్లూ కోట్ లో హ్యాండ్ సమ్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.
లీడర్ "రేయ్... ఎవరు రా..." అని అరిచాడు.
క్రిష్ వస్తూనే "కళ్ళు మూసుకో" అని అరిచాడు.
రష్ గట్టిగా కళ్ళు మూసుకుంది. అంతలోనే పెద్ద పెద్ద సౌండ్స్ వినిపించాయి. క్రిష్ సుమారుగా అయిదు నిముషాలలో అందరిని కొట్టి పడేశాడు. రష్ కళ్ళు తెరిచే సరికి నాని క్రిష్ మెడను "నాన్న.... నాన్న...." అంటూ గట్టిగా హత్తుకున్నాడు. క్రిష్ కూడా నానిని హత్తుకున్నాడు, అతను కూడా కళ్ళు మూసుకున్నా అతని కళ్ళ అంచు నుండి తడి లైటింగ్ కి మెరుస్తూ ఉంది.
అంతలోనే ఆ మెకానిక్ షాప్ లోకి మరో ఇద్దరు వచ్చి "హేయ్.. ఎవరు నువ్వు.... వీళ్ళంతా ఎవరి మనుషులో తెలుసా..." అని అరిచాడు.
క్రిష్ తన ముందుకు నడుస్తూ వచ్చి నానిని రష్ చేతికి యిచ్చి "మీరు ఎవరు రా..." అంటూ ఆ రౌడీల ముందుకు వెళ్లి నిలబడ్డాడు.
రష్ భయంగా వెళ్లి నానిని ఎత్తుకొని క్రిష్ వెనక నిలబడింది.
అంతలో ఒక స్పోర్ట్స్ కారు నుండి ఒక కుర్రాడు కిందకు దిగి "చూడు బ్రదర్...." అంటూ వచ్చి క్రిష్ భుజం మీద చేయి వేశాడు.
క్రిష్ వెనక ఉన్న రష్ కనపడింది, కాని క్రిష్ అతని చూపుకు అడ్డంగా నిలబడి "చెప్పూ రా.." అన్నాడు.
ఆ కుర్రాడు కోపంగా "రా..... రా..... నన్ను రా... అని పిలుస్తావా!" అని అరిచాడు.
క్రిష్ తన మీదకు అతని కోపం మొత్తం తిప్పేసుకున్నాడు.
ఆ కుర్రాడు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ "నిన్ను చంపేస్తాను... నిన్ను బ్రతకనివ్వను.... నేను ఎవరో తెలుసా... నేను అసలు ఎవరో తెలుసా... మా నాన్న ఎవరో తెలుసా!" అంటూ అరుస్తున్నాడు.
రష్ కంటికి ఆ కుర్రాడు ఎదో సైకోలాగా కనపడ్డాడు. అనుకోకుండానే భయం భయంగా క్రిష్ భుజం మీద చేయి వేసింది. క్రిష్ కూడా ఆమె చేయి మీద తన చేతిని వేశాడు. అతని చేతి వేడి తనకు తగలగానే ఎదో తెలియని ఫీలింగ్ కలిగింది. కాని క్రిష్ ఆమె చేతిని తోసేశాడు. రష్ ఆలోచనలు అన్ని గాల్లోనే పేలిపోయాయి.
క్రిష్ ఒక అడుగు ముందుకు వేసి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు.
ఆ కుర్రాడు కోపంగా "తెలుసా! మా నాన్న ఎవరో తెలుసా!" అంటూ ఉన్నాడు.
క్రిష్ ఫోన్ కనక్ట్ అయింది... క్రిష్ చాలా కోపంగా "మిస్టర్ ప్రభాకర్.... నేను క్రిష్ ని మాట్లాడుతున్నాను... నీ కొడుకు.... నా మనుషులను కిడ్నాప్ చేశాడు. నేను అడుగుతూ ఉంటే.... మా నాన్న ఎవరో తెలుసా! అంటున్నాడు.... నీ కొడుకుని... నువ్వు హ్యాండిల్ చేస్తావా! నన్ను హ్యాండిల్ చేయమంటావా!" అన్నాడు.
ఆ కుర్రాడు ఫోన్ మోగింది, కొద్ది సేపటికి అందరూ పైకి లేచి రష్ కి క్రిష్ కి ఇద్దరికీ సారీ చెప్పి వెళ్ళిపోయారు.
క్రిష్ కారులో రష్ వెళ్తూ ఉంది... క్రిష్ మాట్లాడడం లేదు. రష్ చూస్తూ ఉంది కాని అతని కళ్ళు కూడా ఏం చెప్పడం లేదు.
రష్ "క్రిష్...."
క్రిష్ "హుమ్మ్...."
రష్ "ఎలా ఉన్నావ్..."
క్రిష్ "ఎక్సామ్స్ అయిపోయాయి... జాబ్ వచ్చింది...."
రష్ "పే...."
క్రిష్ "వాళ్ళు ఇక నిన్ను ఏమి చేయరు... ప్రభు అంకుల్ మనుషులే వాళ్ళు కూడా..."
రష్ "హుమ్మ్"
క్రిష్ "ఇంకేమైనా చెప్పాలా..."
రష్ "పెళ్లి చేసుకున్నావ్ కదా..."
క్రిష్ "చాలా మంచి అమ్మాయి"
రష్ "హ్యాపీ మారీడ్ లైఫ్..." అంది.
క్రిష్ "థాంక్స్" అంటూ కారు ఆపి రష్ దిగాక అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రష్, క్రిష్ ని పూర్తిగా వదిలేసింది. అతని మీద ప్రేమగాని ద్వేషంగాని లేదు... కేవలం తన హృదయంలో ఒక వెచ్చని అనుభూతి కలుగుతుంది.
మనసులో "నన్ను నేను చూసుకోవాలి.... నానిని నేను కాపాడుకోవాలి" అనుకుంటూ ఉంది.
రష్ ఇంటికి వెళ్ళాక, సందీప్ రష్ భుజం మీద చేయి వేసి కోపంగా అరుస్తాడు. ఆమె రేప్ కి గురి అయింది అని అనుకుంటున్నాడు.
రష్ సందీప్ ని చెంప దెబ్బ కొట్టి "ఒళ్ళు దగ్గర పెట్టుకో... కొజ్జా నా కొడకా.... నా మీద నీది కాని నీ లంజ మొగుడు ఇక్బాల్ గాని చేయి వేశారో.... తాట తీస్తా" అంటూ నానిని తీసుకొని వెళ్ళిపోయింది.
సందీప్ భయపడ్డాడు.
రష్ "లెట్స్ హెట్ ఈచ్ అదర్... ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్" అంటూ మెట్లు ఎక్కి వెళ్ళిపోయింది.
మరో చోట క్రిష్, కాజల్ భుజం మీద వాలిపోయి "ఐ లవ్ యు.... లెట్స్ లవ్ ఈచ్ అదర్... ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్" అంటూ ఆమెను హత్తుకున్నాడు.
కాజల్ "ఏమయింది?"
క్రిష్ "ఆఫీస్ కి సెలవు పెడతావా!"
కాజల్ "ఎందుకు?"
క్రిష్ "హనీమూన్ కి వెళ్దాం"
![[Image: 6410b8e013409426.jpg]](https://i.ibb.co/fMHFBqC/6410b8e013409426.jpg)
రెండూ లేదా, మూడు ఎపిసోడ్స్... ఇవాళ లేదా రేపటితో అయిపోతుంది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them