Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
42. నా జీవితం డెవిల్ చేతుల్లోకి







హాయ్, నా పేరు రష్....

కేశవ్ అన్న పెళ్లి జరిగుతుంది, పాపం అన్నకి పెళ్లి కోసం చాలా సంబంధాలు చూశారు కాని సెట్ అవ్వలేదు. ఇక అవ్వదు అని కూడా ఫిక్స్ అయిపోయాడు, అయితే ఒక రోజు క్రిష్ కి తెలిసిన అమ్మాయి ఇషాని కలవడం పెళ్లి మాటలు అన్ని అయిపోయి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. ఆ రోజు పెళ్లి చూపులలో ఇషా తో మాట్లాడాను, క్రిష్ తనని ఎదో ప్రమాదం నుండి కాపాడాడు అంట, బ్రదర్ అంటూ ప్రేమగా పిలుస్తుంది వాళ్ళ ఇంట్లో అందరూ క్రిష్ ని కలవరిస్తున్నారు. కాని సరిగ్గా సమయానికి ఎదో పని ఉందని వెళ్ళిపోయాడు అంట. దాని అర్ధం నాకు స్పష్టంగా తెలుస్తుంది. క్రిష్ నేను ఇక్కడ ఉన్నా అని ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. నా చేతుల్లో నానిని గట్టిగా హత్తుకున్నాను, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా గట్టిగా కళ్ళు మూసుకున్నాను. క్రిష్ గురించి ఒక్క మాట చెడ్డగా వినగానే నమ్మేసా అని నన్ను నేను తిట్టుకున్నాను. మా ఇద్దరి మధ్య వచ్చిన అపోహలను సమాధాన పరుచుకోకుండా ఇంకా ఇంకా పెంచుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కేశవ్ అన్న అందరికి నన్ను చెల్లెలు అని పరిచయం చేశాడు, అందరిని పలకరించినా... ఇషా స్నేహితులు ఇద్దరూ మాత్రం నాతొ ముభావంగా ఉన్నారు. ఇషా పని చేసే సాఫ్ట్వేర్ ఆఫీస్ లో వాళ్ళ మేడం మరియు ఆమె చెల్లెలు అంట (కాజల్, నిషా).

ఈ రోజు పెళ్లి జరుగుతుంది, అందరి కంటే ముందు వచ్చాను. కాని ఎవరికీ కనపడకుండా పలకరించకుండా కూర్చున్నాను. క్రిష్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. కేశవ్ అన్ననే కాదు ఎవరిని అడగలేని పరిస్థితి. అందరి దృష్టిలో నేను సందీప్ భార్యని, నిజం ఏమిటి అంటే అతను మగాడు కాదు, గుడిలో క్రిష్ ని పెళ్లి చేసుకున్నాను కానీ క్రిష్ నేను భార్యాభర్తలు అని కేవలం మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మాత్రమే తెలిసు అది కూడా మా ఇద్దరినీ బయటకు గెంటేశారు. 20 సంవత్సరాల ప్రాయం, ఒక భార్య ఒక బిడ్డతో చాలా కష్ట పడ్డాడు. 

ఆలోచిస్తూ ఉండగానే నా చెల్లెలు మరియు మా పిన్నిముగ్గురు చెల్లెళ్ళు గేటు దగ్గర నిలబడి ఒకరిని పలకరిస్తూ గొడవ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో నుండి నాకు క్రిష్ కనిపించాడు. ఎందుకు కనిపించడు, బాగా హైట్ కదా, చిన్నప్పుడు మేం ఐదుగురం ఆడపిల్లలం, క్రిష్ మరియు కేశవ్ అన్న ఒక జట్టుగా ఉండేవాళ్ళం. క్రిష్ నా చెల్లెలుతో మాట్లాడితే గొడవ పడే దాన్ని అలా ఇద్దరం అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఆఖరికి మా పిన్ని మా నాన్న ఇద్దరూ పనిష్ చేసే వాళ్ళు. నాకు పశ్చాత్తాపం లేదు ఎందుకంటే అరుచుకున్నా, తిట్టుకున్నా పర్లేదు కాని క్రిష్ ని వేరే వ్యక్తితో మాత్రం నేను చూడలేను. నడుచుకుంటూ అడుగులు వేయగానే, ఎదురుగా క్రిష్ పక్కనే మరో వ్యక్తీ అందమైన చీర కట్టుకొని కనిపించింది. నా చేతులు చల్లబడిపోయాయి, ఆ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, ఆమె అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. 

క్రిష్ కళ్ళలోకి చూసి నిజం తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ నా కళ్ళలో తడి చేరింది కర్చీఫ్ పెట్టు తుడుచుకునే కొద్ది వరదలా నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. అక్కడ నుండి వెల్లిపోదాం అనుకున్నాను, కానీ ఇంతలో నా చెల్లెలు "అక్కా" అని పిలిచింది. ఆమె క్రిష్ పక్కనే నిలబడి ఉంది, క్రిష్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంది. కానీ క్రిష్ కి మరో వైపు మరో అమ్మాయి ఉంది. ఆమె క్రిష్ కి ఆనుకొని వాలిపోయి ఉంది. నేను అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చాను. ఏం కాదు.... ఏం కాదు.... క్రిష్ నా వాడు అనుకుంటూ అక్కడకు వచ్చాను.

"అక్కా.... క్రిష్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు కదా... నచ్చిన అమ్మాయి దొరికితే... పెళ్లి చేసేసుకుంటా అనేవాడు కదా... నిజంగానే అలానే చేశాడు... ఇదిగో ఈమె పేరు కాజల్.... క్రిష్ తనని వారం క్రితం పెళ్లి చేసేసుకున్నాడు" అని నవ్వుతూ చెప్పేసింది.

నా పిన్ని చెల్లెళ్ళు "మీ అమ్మానాన్న ఏం అన్నారు" అని అడిగింది.

నా చెల్లెలు "చేసేది ఏమి ఉంది.... పెళ్లి అయ్యాక...." అని నవ్వేసింది.

నా పిన్ని చెల్లెళ్ళు "హుమ్మ్" అంటూ తల ఊపారు.

నా చెల్లెలు "ఏంటి అక్కా అలా చూస్తున్నావ్.... ఈ పాటికి గొడవ పడతావు అనుకున్నా" అంటూ జోక్ లా నవ్వేసింది.

నా పిన్ని చెల్లెళ్ళు "హేయ్, ఊరుకో..." అని క్రిష్ వైఫ్ వైపు తిరిగి "తప్పుగా అనుకోకండి.... క్రిష్ మరియు రష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్" అని చెప్పింది.

కాజల్ మాట్లాడుతూ "క్రిష్ నా దగ్గర ఏమి దాచడు... మొత్తం చెబుతాడు... అలాగే నీ గురించి కూడా మొత్తం చెప్పాడు" అంది. మొత్తం అనే మాటని ఒత్తి పలికింది.

క్రిష్ కి ఆమె అలా మొత్తం అనే పదాన్ని ఒత్తి పలకడం విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఆమె చూపు తన నుండి తన వెనక పడింది. రష్ వెనక్కి తిరిగి చూడగా తన పిన్ని కనపడింది. రష్ మాట్లాడాలని అనుకున్న మాటలు ఆమె నోట్లోనే ఆగిపోయాయి. 

ఆమె క్రిష్ కళ్ళలోకి చూడగా క్రిష్ వెళ్ళిపోతాను అంటూ మనసులో అనుకుంటున్నాడు. 

రష్ గుటకలు మింగి హాయ్ చెప్పి అక్కడ ఎక్కువ సేపు ఉండకుండా వెళ్ళిపోయింది. 

కొద్ది సేపటి తర్వాత క్రిష్ మరియు అతని వైఫ్ ని తన కుటుంబం కలిసింది. అలాగే క్రిష్ ని ఫ్యామిలీ అందరూ కలిశారు.

రష్ దూరంగా చూస్తూ క్రిష్ మనసులో "ఇదంతా నేను చదువు పూర్తీ చేసుకొని, నాకు జాబ్ రావడం వల్లే.... ఇదంతా నా వైఫ్ కాజల్ వల్ల అయింది" అనుకున్నాడు. అలాగే ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నాడు. ఒకప్పుడు అదే విధంగా తనని చూసేవాడు. అంతలోనే నాని గుర్తుకు వచ్చాడు, చుట్టూ చూసింది, నాని కనిపించలేదు.

నానికి మూడు సంవత్సరాలు వచ్చాయి అక్కడే టీవిలో క్రిష్ ని చూస్తూ ఉన్నాడు. క్రిష్ వైపు వేలు చూపిస్తూ "నాన్నా" అని అనబోతూ ఉండగా నానిని ఎత్తుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

నాని "అమ్మా.... అదిగో నాన్నా..." అని అంటూ చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉండగా అక్కడ నుండి నానిని తీసుకొని వేగంగా వెళ్ళిపోయింది.

స్పీడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోయి కారులో నానిని ఎక్కించి వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది.

నాని ఏడుస్తూ తన బాధని వ్యక్తపరుస్తున్నాడు. కాని ఆ స్వేచ్చ తనకు లేనందుకు బాధ పడింది. మరో వైపు నాని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. కాని తన కళ్ళు కన్నీరు కారుస్తూ బుదరగా కనిపిస్తూ ఉంది. 

అలానే కారు నడుపుతూ ఉంది. అంతలోనే దేనికో తగిలినట్టు అనిపించింది. అపుడు అర్ధం అయింది ఎదో కారుకి తన కారు గుద్దుకుంది అని...




సందీప్ "ఏం ప్లాన్ చేశావ్?"

ఇక్బాల్ "రేప్..."

సందీప్ "జాగ్రత్త.... తన అన్న మరియు నాన్న ఇద్దరూ సెక్యూరిటీ ఆఫీసర్లు"

ఇక్బాల్ "కొంత మందికి నీ వైఫ్ ఫోటో పంపాను... వాళ్ళు తనని రేప్ చేస్తారు"

సందీప్ "వాట్... కాని ఎలా..."

ఇక్బాల్ "ముందుగా ఆమె కారు ముందు ఆపి, తన కారుతో గుద్దేలా చేస్తారు. ఆ తర్వాత కిడ్నాప్ చేస్తారు"

సందీప్ "కిడ్నాప్..."

ఇక్బాల్ "ఆ తర్వాత రేప్... మనం వెళ్లి కాపాడుతాం... తర్వాత మన ఇద్దరం తనని పంచుకుందాం"

సందీప్ "యస్..... ఐ లవ్ యు" అన్నాడు.




రష్ కిందకు దిగి సారీ చెబుతూ ఉండగా.... ఆ మనుషులు ర్యాష్ గా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రష్ కి వాళ్ళను చూసి కొంచెం భయం వేసింది.

పదా... మెకానిక్ షాప్ కి వెళ్దాం... అక్కడ ఎంత అయితే అంత కడుడువు కాని అంటూ ఆమె కారులో వెనక ఎక్కి నానిని చేతుల్లోకి తీసుకున్నారు.

రష్ భయంభయంగా సందీప్ కి ఫోన్క్ చేసి విషయం చెప్పింది. 

సందీప్ "డబ్బు కట్టేసి వచ్చేసేయ్" అని ర్యాష్ గా మాట్లాడాడు. 

ఎవరికీ ఫోన్ చేసినా ఎవరూ ఎత్తడం లేదు.

రష్ కారు తీసుకొని డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది. వెనక ఇద్దరు ఉన్నారు.

ఎదో తేడా జరుగుతుంది అని భయం వేస్తుంది.








[Image: wp8401017.jpg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 17-09-2024, 03:26 PM



Users browsing this thread: 35 Guest(s)