16-09-2024, 09:54 PM
(16-09-2024, 08:27 PM)veerannachowdhary8 Wrote: లేదు బ్రో...నిజంగా చెప్తున్నా నువ్వు రాయగలవు...కాని ఒకటే స్టోరీ నీ పట్టుకుని కూర్చున్నావు అంతే...ఇంక తలా తోక అంటున్నావు...ముందు ఒక ఐడియా ను రాసుకుంటూ పోతే తలా తోక అవే ఏర్పడతాయి నా ఎక్పీరియన్స్ తో చెప్తున్నా...ముందే తలా తోక ఉండాలి అనుకో్కూడదు...ఈ రోజు ఐడియా రేపు మారిపోతుంది...మన మెదడు లో ఉండే కథ ఆలోచించే కొద్ది మార్పు చెందుతూనే ఉంటుంది.... ఆలోచనలు గాలికి వదిలేయటమే మనం చేయాల్సింది... అవే అటు తిరిగి ఇటు తిరిగి ఒక అర్థాన్ని వెతుక్కుంటూ వస్తాయి..అంత వరకు కేవలం వాటిని గమనిస్తూ ఉండటమే....
ప్రయత్నిస్తా. చూడాలి future.