16-09-2024, 08:57 PM
(24-08-2024, 01:01 AM)The Prince Wrote: దండాలు దొర
ఈ సునామీ ఏంది
అయినా బాగుంది
ఎలా ఉంది అని అడగొద్దు, నేనైతే superb narration అని చెప్తాను
You rocked it dude
రెండో భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.
త్వరగా రాస్తారు అని చిన్న ఆశ.
ప్రిన్స్ గారు ! ధన్యవాదాలు. వినీల దాహానికి ఆ మాత్రం సునామి రావలిసిందే అంటాను. రెండో భాగానికి కొంచెం ఆలస్యం తప్పదు. వినీల అనే వ్యక్తితో నేను ప్రేమలో పడుతున్న అనిపిస్తుంది. అందువల్ల మిగతా కథలు రాయడంలో ప్రయోగాలు చేయ లేకున్నా