16-09-2024, 08:27 PM
(16-09-2024, 07:09 PM)Haran000 Wrote: నేను రాయగలనో లేదో నాకు తెలీదు బ్రో. నువు ఇలా చెప్పినందుకు మాత్రం ఎదో తెలీని confidence గా అనిపిస్తుంది. Thanx.
చాలా కథలు రాయాలని ఉంటది నాకు, సమయం కుదరదు అంతే. కొత్త కథ మొదలు పెడితే ఎలా వస్తుందో అనే కంగారుతో ఏది ముట్టుకోవట్లేదు. తలా తోకా లేని ideas వస్తున్నాయి నాకు.
లేదు బ్రో...నిజంగా చెప్తున్నా నువ్వు రాయగలవు...కాని ఒకటే స్టోరీ నీ పట్టుకుని కూర్చున్నావు అంతే...ఇంక తలా తోక అంటున్నావు...ముందు ఒక ఐడియా ను రాసుకుంటూ పోతే తలా తోక అవే ఏర్పడతాయి నా ఎక్పీరియన్స్ తో చెప్తున్నా...ముందే తలా తోక ఉండాలి అనుకో్కూడదు...ఈ రోజు ఐడియా రేపు మారిపోతుంది...మన మెదడు లో ఉండే కథ ఆలోచించే కొద్ది మార్పు చెందుతూనే ఉంటుంది.... ఆలోచనలు గాలికి వదిలేయటమే మనం చేయాల్సింది... అవే అటు తిరిగి ఇటు తిరిగి ఒక అర్థాన్ని వెతుక్కుంటూ వస్తాయి..అంత వరకు కేవలం వాటిని గమనిస్తూ ఉండటమే....