16-09-2024, 08:21 PM
(16-09-2024, 07:02 PM)Haran000 Wrote: ఇలా ఎందుకు అంటున్నావు అన్నా. నీకు నువ్వే అలా అనుకోకు. నీలో, నాలో, కథలు వ్రాసే ప్రతీ ఒక్కరిలో కళ అనేది fade out అవ్వకూడదు, అవుతుంది అని అనుకోకూడదు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులూ, నెలలు చేతు form లో ఉండకపోవచ్చు. అంతేకానీ fade out అనకు బ్రో.
కళ పలుగురికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఇస్తుంది. మనసులనూ, మనుషులనూ కదిలిస్తుంది. కళకి speed breakers ఉండొచ్చేమో, dead ends ఉండకూడదు.
అదే లే బ్రో.....fade out ante ఒక రకమైన కసి ఉండేది...ఒక సీన్ రాస్తున్న అంటే..నాకే చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేది...ఇప్పుడు అలా ఉండట్లేదు...మళ్ళా కసి వస్తె back to form...