16-09-2024, 07:09 PM
(16-09-2024, 06:34 PM)veerannachowdhary8 Wrote: అసలు తులసి ఆంటీ లాంటి స్టోరీ నువ్వు రాస్తే బాగున్ను haran bro....next level కి తీసుకుని వెళ్తావు నువ్వు
నేను రాయగలనో లేదో నాకు తెలీదు బ్రో. నువు ఇలా చెప్పినందుకు మాత్రం ఎదో తెలీని confidence గా అనిపిస్తుంది. Thanx.
చాలా కథలు రాయాలని ఉంటది నాకు, సమయం కుదరదు అంతే. కొత్త కథ మొదలు పెడితే ఎలా వస్తుందో అనే కంగారుతో ఏది ముట్టుకోవట్లేదు. తలా తోకా లేని ideas వస్తున్నాయి నాకు.