16-09-2024, 07:02 PM
(16-09-2024, 06:34 PM)veerannachowdhary8 Wrote: నాలో రైటర్ fade ఐపోతున్న టైమ్...ఇంత కంటే మంచిగా స్టోరీ రాసే ఓపిక లేదు నాకు
ఇలా ఎందుకు అంటున్నావు అన్నా. నీకు నువ్వే అలా అనుకోకు. నీలో, నాలో, కథలు వ్రాసే ప్రతీ ఒక్కరిలో కళ అనేది fade out అవ్వకూడదు, అవుతుంది అని అనుకోకూడదు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులూ, నెలలు చేతు form లో ఉండకపోవచ్చు. అంతేకానీ fade out అనకు బ్రో.
కళ పలుగురికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఇస్తుంది. మనసులనూ, మనుషులనూ కదిలిస్తుంది. కళకి speed breakers ఉండొచ్చేమో, dead ends ఉండకూడదు.