16-09-2024, 06:28 PM
(16-09-2024, 05:07 PM)Haran000 Wrote: వీరన్నా, నువు ఈ కథని త్వరగా ముగించే ఉద్దేశంలో ఉన్నట్టు ఉన్నావు. ప్రీతితో అలా చేయించడం బాగుంది. ఆ ఈ కథలో తులసి character విశ్వాస్ తో పడుకోవడం కష్టమే. ఎంత సహాయం చేసినంత మాత్రాన seduce చేయకపోతే majority ఆడవాళ్ళు లొంగడం కష్టమే.
అవతల తన భర్త చిక్కుల్లో ఉన్నాడు... తలకు మించిన భారం కోటి రూపాయలు అంటే.. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా లొంగకపోతే ఇంక స్టోరీ ఎమ్ ఉంటాది బ్రో....విశ్వాస్ కి కూడా సమయం కలిసి వచ్చింది అనుకోవాలి...
నేను ఇప్పటి వరకు own ఐడియాస్ తో నే స్టోరీస్ రాశాను బ్రో...ఈ ఒక్క స్టోరీ కి మాత్రం tya ratri paus hota అనే మరాఠీ మూవీ ఇన్స్పిరేషన్...ఆ కేస్ సీన్ అది అందులో దే కాపీ కొట్టాను ... ఒకసారి ఆ మూవీ చూడు నాకు చాల నచ్చింది...సరిగ్గా ఫోకస్ పెట్టక ఈ స్టోరీ నీ పాడు చేశా కాని...ఆ మూవీ చూసి మాత్రం స్టోరీ రాయాలని భలేగా మూడ్ వచ్చింది....