16-09-2024, 04:17 PM
(16-09-2024, 04:09 PM)ANUMAY112911 Wrote: హాయ్ అండీ వీరన్న చౌదరి గారు ..... Elaa వున్నారు అండీ....
విశ్వాస్, ప్రీతి మధ్య జరిగిన సంభాషణ బాగుంది ప్రీతి.... తన ఫొటోస్ తో విశ్వాస్ టెంప్ట్ అయ్యేలా చేసిన ప్రేయ్యత్నం బాగుంది.... మనీ కోసం ఫేమస్ కావడం కోసం ఏమైనా చేస్తారు అనిపిస్తుంది.....
నాకు మాత్రమే అస్సలు నచ్చలేదు.....
విశ్వాస్.... తులసి ఆంటీ పరిస్థితి ఇలా వాడుకోవడం నచ్చలేదు.... అస్సలు నచ్చలేదు....
మీ నుండి ఇలాంటి రచన expect చేయలేదు..... అస్సలు నచ్చలేదు..... నిజంగా అస్సలు బాగాలేదు...........
ఈ ఎపిసోడ్......
ఇలా రాసి ఉండాల్సింది.....
విశ్వాస్ తులసి ఆంటీ పరిస్థితి నీ అర్ధం చేసుకొని తనని ఆ ప్రమాదం నుండి బయటపడేసి.... మల్లి దాని గురించి ఎం మాట్లాడకుండా ఉండి తన పని తాను చేసుకుంటూ ఎప్పటిలాగే మామూలుగా ఉండి....
తులసి ఆంటీ హే విశ్వాస్ గురించి పదే పదే అలోచించేలా చేసి.......
వీడు కావాలి అనుకుంటే నన్ను అప్పుడే నేను డబ్బు ఇస్తాను.... మీరు నాతో పడుకుంటారా అని అడగవచ్చు కానీ వీడు దానిని ఆసరా తీసుకోకుండా నాకు చాలా పెద్దగా సహాయం చేశాడు.... అప్పుడు నా భర్త కష్టాల్లో ఉంటే vide సహాయం చేశాడు..... ఇప్పడు నేను em చేయలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కూడ వీడే సహాయం చేశాడు..... వీనికి నేను ఎం చేయగలను.... పైగా మళ్ళీ chala సింపుల్ తన pani తాను చేసుకుంటూ నన్ను ఆ విషయం ఏలాంటి ఇబ్బంది పెట్టడం లేదు.... ani ఇంప్రెస్స్ అయి తనకి కనెక్ట్ ayyi ఉంటే బాగుండేది....... తనకీ thana తనువుని evvali అని fix అయ్యి vunte బాగుండేది.........
...
.....
......
........
..........
.........
.........
.............
Ok meeru cheppindi baagundi but tulasi character force cheyyakunda tanaki taanu manasu marchukune character kaadu and viswas ki kuda strong desire undi tanu ante... plus viswas lo both good and bad shades unnai so that story ilage vachindi according to their characters..inka story ni develop cheyyakunda ne point ki vachesa anpinchindi tappa inko la rayaledu ani naku anipinchaledu...