16-09-2024, 05:34 PM
(This post was last modified: 16-09-2024, 09:36 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
39. నా జీవితం సందీప్ చేతుల్లో...
తెల్లటి ట్యూబ్ లైట్ కాంతులలో, చల్లటి A/C రూమ్ లో పగలో రాత్రో తెలియనటువంటి వేలుగులోందుతున్న గదిలో ఆ ఆఫీస్ యజమాని అయిన ప్రభు సోఫాలో తల ఒక పక్కకు వాల్చేసి మొహం నుండి ముక్కు నుండి రక్తం కారుతూ కళ్ళు తెరిచి మూస్తూ ఉన్నాడు. అతని చూపు చివర్లలో క్రిష్ నేల మీద బొక్కా బోర్లా పడి తల నుండి ఒక చిన్న సైజ్ రక్తపు మడుగు తో ఉన్నాడు. నూతన్ చాలు ఆపండి అనేంత వరకు వాళ్ళను కొట్టిన ఆ అయిదుగురు అక్కడే నిలబడి ఉన్నారు. నూతన్ యొక్క తర్వాతి ఆజ్ఞ కోసం. క్రిష్ మెల్లగా మెళుకువ వచ్చినట్టు కదిలాడు, నవ్వుకుంటూ నడుచుకుంటూ వచ్చిన నూతన్, క్రిష్ దగ్గరకు వచ్చి, గడ్డం కింద బూటు కాలుతో పైకి లేపి "మా అంకుల్ ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటాడు, నువ్వేదో పీకేస్తావ్ అని... నీ వల్ల నా జెన్యూన్ లవ్ బ్రేక్ అప్ అయింది. ఆ అమ్మాయి నన్ను వదిలేసే సరికి నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను కాని నువ్వు ఆ అమ్మాయి వైపు చూడకుండా వరస పెట్టి అమ్మాయిల వెంట పడుతూనే ఉన్నావ్.... మాళవిక, తరవాత నిత్య, తర్వాత నీ పెళ్ళాం రష్, ఇప్పుడు లేటెస్ట్ గా పూజ... ఆ అమ్మాయి వదిలేసి వెళ్లి పోయింది. నాకు మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్లి పోయింది" అని ఆలోచిస్తూ ఉన్నాడు.
పైకి లేచి కాలు వెనక్కి లాగి క్రిష్ పొట్టలో "ఇదంతా నీ వల్లే... నీ వల్లే... " అని అరుస్తూ కొడుతున్నాడు. దెబ్బ దెబ్బకు క్రిష్ రిబ్స్ కి తగులుతూ ముడుచుకు పోతూవున్నాడు. క్రిష్ అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. క్రిష్ "హమ్మా" అని మూలుగుతూ నోటి నుండి రక్తం ఊసాడు. నూతన్ కోపం తగ్గక... అటూ ఇటూ తిరుగుతూ "అప్పటి నుండి నిన్ను మేకపోతుని పెంచినట్టు పెంచాను... బలి ఇద్దాం అని.. కృతజ్ఞత ఉండొద్దు... న్యాయంగా వచ్చి నా చేతుల్లో చనిపోవద్దు.... మా అంకుల్ ఆస్తికి వారసుడుగా నిన్ను ప్రకటిస్తే మరి నేను ఎందుకు రా..." అంటూ క్రిష్ మొహం మీద బూటు కాలుతో కొట్టాడు. అప్పటి వరకు సెక్యూరిటీ ఆఫీసర్ ట్రైనింగ్ లో ఉన్నందు వల్ల అతని చేతులు స్వయంగా అతని మొహాన్ని కవర్ చేస్తూ చేతులు అడ్డం పెట్టాడు. నూతన్ రెండూ దెబ్బలు కొట్టి కోపం తగ్గక కోపంగా "ఆ!" అని అరుస్తూ ప్రభు వైపు తిరిగి "మారతా అన్నాను కదా.... మంచి వాడిగా మారుతా అన్నాను కదా.... వీడు ఒక వెధవ... బలహీనుడు.... వీడిని చంపేస్తా... ఇంకా... ఇంకా... హా! ఈ పూజ... వీళ్ళ ఫ్యామిలీ పెద్దది వదిలిపెడితే నా మీద పగ తీర్చుకునే ప్రమాదం ఉంది అందుకే తనని కూడా చంపేస్తా... ఇంకా... ఇంకా... మేఘ.... ఇంకా ఇంకా కొంత మంది ఉన్నారు.... వీళ్ళ అందరిని చంపేసి మంచి వాడిని అయిపోతాను... అంకుల్... అంకుల్... నన్ను క్షమిస్తావు కదా... నన్ను... ఇంతకు ముందులా ప్రేమగా ఉంటావు కదా... ఇంతకు ముందులా నన్నే వారసుడిగా ఉంచుతావు కదా.... చెప్పూ.. చెప్పూ" అంకుల్ అంటూ ప్రభు చేతులను అందుకొని అందులో తన మొహాన్ని పెట్టి "ప్లీజ్ అంకుల్ ఒక్క చాన్స్.... ఒకే ఒక్క చాన్స్... నన్ను నేను మార్చుకుంటాను... ప్లీజ్ ఒకే ఒక్క చాన్స్" అని అతని చేతుల్లోనే తన మొహాన్ని ఉంచి ఏడుస్తున్నాడు.
దెబ్బలు తిన్న ప్రభు సగం తెరిచిన కళ్ళతో నూతన్ ని చూస్తూ ఉన్నాడు. ఆ కోట్టిన వాళ్ళు కూడా నూతన్ కంట్రోల్ లో ఉండడంతో మనుషుల్లా కాకుండా మృగంలా కొట్టారు. అసలే యాభై సంవత్సరాల వయస్సు, చావు కనపడుతుంది. కంటి ముందు.. నూతన్ ఏడుస్తూ ఉన్నాడు. నూతన్ "నీకు క్రిష్ కంటి ముందు కనిపిస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నావ్.... వాడిని చంపేస్తాను నీకు అప్పుడు ఆప్షన్స్ ఉండవు నా మాట మాత్రమే వింటావు" అని పైకి లేచి ఆ ఐదుగురుకి క్రిష్ ని పట్టుకోమని చెప్పాడు. వాళ్ళలో ఇద్దరూ క్రిష్ ని పట్టుకుంటే, నూతన్ క్రిష్ పొట్టలో చేతులతో కొడుతున్నాడు. క్రిష్ "హమ్మా.... మ్మా.... మ్మా.... " అని మూలుగుతూ ఉన్నాడు. నూతన్, క్రిష్ గడ్డం కింద చేయి పెట్టి "నొప్పిగా ఉందా..." అని అడిగాడు. క్రిష్ "భయ్యా" అని అన్నాడు. నూతన్ "వద్దు అలా అనొద్దు... నేను నీ భయ్యాని కాను..." అంటూ మరొక వ్యక్తితో క్రిష్ ని కొట్టమని చెప్పాడు.
క్రిష్ ని ఆ మూడో వ్యక్తీ కొడుతూ ఉన్నారు. ఇంతలో ఆ కొట్టే వ్యక్తిని ఎవరో లాప్ టాప్ తో అతని నెత్తి మీద కొట్టారు. నూతన్ వెనక్కి తిరిగి చూసే సరికి పూజ కనిపించింది. నూతన్ ఆమెని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. ఆమె ని మరో ఇద్దరూ పట్టేసుకున్నారు. నూతన్ ఆమె దగ్గరకు వచ్చి "వైల్డ్ బీస్ట్.. నిన్ను దెంగి చాలా రోజులు అవుతుందే" అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. కాని పూజ ఎదురు చూసి ఆమె నోటికి అతని నెత్తురు వచ్చే వరకు నూతన్ పెదవులను కోరికేసింది. నూతన్ "అబ్బా" అని అనుకోని పూజని కొట్టాడు. పూజ స్పృహ తప్పి పడిపోయింది. కాని ఆమెను పట్టుకున్న ఆ ఇద్దరూ నూతన్ ఆజ్ఞ ప్రకారం అలానే పట్టుకొని ఉన్నారు.
నూతన్, ప్రభు వైపు తిరిగి "అంకుల్... చూశావా.... ఈ అమ్మాయి నా కంట్రోల్ నుండి బయటకు వచ్చేసింది... ఇది ఎలా సాధ్యం..." అంటూ పలకరిస్తున్నాడు. ప్రభు చిన్నగా నవ్వుతూ "నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్" అన్నాడు. ప్రభు మాటలు చిన్నగా వినిపిస్తున్నా నూతన్ కి ఆ గదిలో ఇరిటేటింగ్ గా వినిపించాయి. ప్రభు "నేను క్రిష్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా!" అన్నాడు. నూతన్ అనుమానంగా, చూస్తూ ఉంటే, ప్రభు యొక్క నల్లని కళ్ళలో తన వెనక క్రిష్ వస్తూ ఉన్నట్టు కనిపించింది. నూతన్ వెనక్కి తిరిగి చూసే సరికి క్రిష్ నూతన్ తల మీద కొట్టి అతను ఆ అయిదుగురుకి ఆర్డర్ వేయక ముందే నూతన్ మూతి మీద కొడతాడు. నూతన్ ని గ్యాప్ ఇవ్వకుండా నూతన్ ని కొడుతూనే ఉంటాడు. నూతన్ నోరు తెరవబోతూ ఉంటే అతని నోటి మీద ముక్కు మీద క్రిష్ కొడుతున్నాడు. నూతన్ తిరగబడేలోపే క్రిష్ నూతన్ మెడని పట్టుకొని బిగించేసాడు. ఆ పట్టులో అతని తలకి ఆక్సిజన్ అందక పోవడంతో నూతన్ మొహం అంతా ఎర్రగా అయిపోయి మెల్లగా స్పృహ తప్పాడు.
ఆ అయిదుగురు కూడా ఎదో మత్తు వదిలిన వాళ్ళు లాగా తల పట్టుకొని అటూ ఇటూ చూసి "ఇక్కడ ఉన్నాం ఏంటి?" అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న పూజని చూసి ఆమెను పైకి లేపారు. పూజ పైకి లేచి ఆ ఐదుగురుని చూసి భయపడింది.
ప్రభు మెల్లగా పైకి లేస్తూ "నూతన్ ని ఎందుకు కొట్టావ్.... పూజని పట్టుకున్న మనుషులను కాకుండా" అని అడిగాడు.
క్రిష్ "వాళ్ళను కొట్టడం కోసం ట్రై చేశాను కాని నా వల్ల కాలేదు, అప్పుడే అర్ధం అయింది. అప్పుడే అర్ధం అయింది బాణాన్ని కాదు బాణం వదిలిన వాడిని టార్గెట్ చేయాలి అని" అన్నాడు.
పూజ రొప్పుతూ క్రిష్ ని చూసి నవ్వుతూ ధమ్స్ అప్ చూపించింది.
క్రిష్, నూతన్ ని కట్టేసి కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు.
నూతన్ కళ్ళు తెరిచే సరికి ఎదురుగా చల్లటి గాలి కొడుతూ ఉంది. ఎదురుగా కనిపిస్తున్న పారుతున్ననీళ్ళను చూస్తూ "చంపెస్తున్నావా" అని అడిగాడు.
క్రిష్ పెద్దగా "నువ్వు ఎంత మందినైతే నీ కంట్రోల్ లో తెచ్చుకున్నావో వాళ్ళ అందరిని విడిపించాలి... అలాగే ఇంకెప్పుడు ఈ పవర్ ఉపయోగించకూడదు" అని అన్నాడు.
నూతన్ వెనక్కి తిరిగి "చేస్తే...."
క్రిష్ "ప్రాణాలతో వదిలి పెడతా...." అన్నాడు.
నూతన్ పెద్దగా నవ్వుతున్నాడు.
క్రిష్ "ఎందుకు నవ్వుతున్నావ్..."
నూతన్ పెద్దగా నవ్వుతున్నాడు.
క్రిష్ "భయ్యా..."
నూతన్ "ఐ హెట్ యు" అని అరుస్తూ నీళ్ళలోకి దూకేశాడు.
క్రిష్ కంగారులో నూతన్ ని చూస్తూ ఉండిపోయాడు. నూతన్ చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి.
క్రిష్ కూడా దూకాడు. కాని ఏం జరిగిందో ఎలా జరిగిందో స్పృహ తప్పాడు. కళ్ళు తెరిచేసరికి ఒడ్డున ఉన్నాడు.
వారం రోజుల వరకు ప్రభు చేత నూతన్ కోసం వెతికించారు కాని నూతన్ కాని నూతన్ డేడ్ బాడీ కాని దొరకలేదు.
క్రిష్ పశ్చాత్తాపంతో అలానే ఉండిపోయాడు.
ఒక ల్యాబ్, నూతన్ బాడీ నుండి చాలా బ్లడ్ తీస్తూ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడకు ఒక అమ్మాయి వచ్చింది.
వస్తూనే అందరిని అరిచి నూతన్ ముందుకు వచ్చి "నన్ను క్షమించండి" అంది.
నూతన్ ఆమె సపోర్ట్ తో పైకి లేచి ఆ అమ్మాయి ఇచ్చిన వాటర్ చేతిలోకి తీసుకొని తాగుతూ "ఎవరు నువ్వు...." అని అడిగాడు.
అమ్మాయి "నేను సియం గారి కొడుకు మిస్టర్ విజయ్ గారి మనిషిని నా పేరు శ్రీ లీల" అంది.
నూతన్ "సి యం.... కొడుకా.." అన్నాడు.
శ్రిలీల "అవునూ" అంటూ అందంగా నవ్వింది.
నూతన్ కళ్ళు తుడుచుకొని తన ముందు అందంగా నవ్వుతున్న అమ్మాయిని చూశాడు.
శ్రిలీల "మీకు ఏమయినా కావాలా!" అని అడిగింది.
నూతన్ చిటికే వేశాడు.
శ్రిలీల మారిపోయి "మాస్టర్" అంది.
నూతన్ "గం ఇవ్వు" అన్నాడు.
శ్రిలీల చేతిలోని గన్ తీసుకొని ఆమె రెండూ సళ్ళు పట్టుకొని పిసికి "భలే ఉన్నాయే" అని ఆ రెండూ సళ్ళు మధ్య గన్ పెడుతూ చిటికే వేశాడు.
శ్రిలీల కంట్రోల్ నుండి బయటకు వచ్చి, షాక్ లో నూతన్ ని అతని చేతిలోని గన్ ని మార్చి మార్చి చూస్తూ చేతులు పైకి ఎత్తింది.
నూతన్ "ఇప్పుడు చెప్పూ పాప ఏంటి సంగతి?" అన్నాడు.
శ్రిలీల "ఫక్" అని ఫ్రస్త్రురేషన్ లో అనేసింది.
నూతన్ "డెఫినెట్ గా, జస్ట్ నాట్ టుడే...."
నూతన్ "చెప్పూ ఏంటి సంగతి?" అని అడిగాడు.
నూతన్ కధ మొత్తం 'నూతన్' పరిచయం లో వస్తుంది. ఇందులో ఇంత వరకే వస్తుంది.
-