Thread Rating:
  • 11 Vote(s) - 2.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ప్రసాద్ అనే ప్రైవేట్ ట్యూషన్ మాస్టారు
(17-06-2023, 06:56 PM)k3vv3 Wrote: బహుదానందం మిత్రమా banana banana banana

ఎన్నాళ్ళకు ఈ కథలో తిరిగి వెలుగొచ్చింది.

మన తెలుగులో మీరందించినటు, ఆ మ్థాతృకలో మషాలాలు ఉండవుగ!

మనకి మన భాషే ముద్దు.

దయచేసి మళ్ళీ అనాథను చెయ్యకండి.


k3vv3 గారు, పని ఒత్తిడిలో ఈ కథను ఇపుడిపుడే మొదలు పెడతాను అని అనుకోలేదు.

కొన్ని కామెంట్స్ చూసా - మధ్యలో . . ఎవరైనా కొనసాగించండి అని. హ్యాపీ గా ఫీల్ అయ్యా,  దాన్ని చూసైనా  ఎవరైనా ముందుకొచ్చి రాస్తారేమో అని, అబ్బే నా ఆశ అడియాసే అయ్యింది ... నాలాంటి సాటి manhwa ప్రియులు ఈ స్టోరీ లింక్స్ షేర్ చేసినపుడు ,  అందరు దాన్ని చదివి దీన్ని ఇగ్నోర్ చేస్తారు అనుకున్నాను కానీ ,

సంవత్సరం దాటినా కూడా అప్డేట్ కావలి అని మెసేజ్ చేస్తుంటే కొంచెం, 
అనువాదమే అయినా నేను తప్ప ఇంకొకరు తమ భుజాన వేసుకునేందుకు సిద్ధంగా లేరని ఇంకొంచెం, 
మొదలు పెట్టింది ఎలాగైనా పూర్తి చేసేద్దాం అని మరికొంచం  

inspiration తెచ్చుకుని రాయడానికి పూనుకున్న . .

 
[+] 3 users Like bharath411's post
Like Reply


Messages In This Thread
RE: ప్రసాద్ అనే ప్రైవేట్ ట్యూషన్ మాస్టారు - by bharath411 - 16-09-2024, 01:37 AM



Users browsing this thread: 23 Guest(s)