ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు కృతజ్ఞతలు ...అందరు హ్యాపీగా ఉన్నారని , ఉండాలని కోరుకునుంటున్న . . (హ్యాపీనెస్ ఇంపార్టెంట్ బిగులూ
)
జీవితం, మన కథల కోసం ఆగదు కదా, గత సంవత్సర కాలంలో నా దాంట్లోనూ చాలా మార్పులొచ్చాయి.
ముందు కామెంట్స్ అన్ని చదివాను . . కొంతమంది సహనంతో ఓపిగ్గా వెయిట్ చేసారు, ఇంకొంతమంది ఈ కథకు నీళ్ళొదిలేసారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరూ కథ నచ్చి దానికోసం వెయిట్ చేసి, అది రాకపోయేసరికి ఆ కామెంట్స్ పెట్టడం సహజం. ఆ కామెంట్స్ లో మీ ఇంటెన్షన్ నాకర్థమై ఈ లాస్ట్ అప్డేట్ పెట్టాను ( బతికే ఉన్నానని ప్రూఫ్
).
ఈ కథను (నా తెలుగు వెర్షన్ ) వేరే వేరే సైట్స్ లో కూడా చూసాను, బానే ఆ'ధరిస్తున్నారు'. ఒక చోట క్రెడిట్ కూడా ఇచ్చారు
.
ముందు నిలబెట్టుకోలేని ప్రామిస్ లు చేశాను . . ఈసారి అలా ఏమీ ప్రమాణాలు చేయను, Just will post next update at my convenience.