Thread Rating:
  • 51 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara (completed)
#69
-14-


రాత్రి 7 అవుతుంది .. హోటల్ రూమ్ లో అద్దం ముందు సింగారించుకుంటున్న దేవి .. ఫ్రెష్ గా తల స్నానం చేసి .. నీలం రంగు చీర .. ముదురు నలుపు జాకెట్.. స్లీవ్ లెస్ .. బ్యాక్ ఓపెన్ .. లవ్ షేప్ లో తాళ్లతో బంధీలని చేసింది మదమెక్కిన ఎత్తులని .. లో నేక్ జాకెట్ లోంచి పొంగుతున్న యవ్వనాలు .. ఒక సైడ్ .. ఒక సన్ను మాత్రమే పైట తో కప్పేసి .. అదీ సగం మాత్రమే .. బొడ్డు కిందకి లాక్కుని చీర ని .. గుద్దకి అతుక్కున్న చీర ని అద్దంలో ముందు వెనక్కి చూసుకుంటూ .. మెళ్ళో సన్నటి లాకెట్ వేసుకుని .. లైట్ గ రోజ్ కలర్ లిప్ స్టిక్ వేసుకుని .. ఇంపోర్టెడ్ హ్యాండ్ బాగ్ తీసుకుని బయలుదేరుతూ .. తన అందాల్ని తినేసేలా చూస్తున్న కార్తీక్ వైపు చూసి కను బొమ్మలెగరేస్తూ ఏంట్రా అన్నట్టు చూస్తే ..

వాడు కొంచెం చిరాకుగా "నన్ను కలిసేటప్పుడు కూడా నువ్వు ఇంతలా సింగారించుకోలేదు .. ఇప్పుడు భన్వర్ సింగ్ గాన్ని .. నా ప్లేస్ లో నియమించిన ఆఫీసర్ ని కలవడానికి ఇంత మేక్ అప్ అవసరమా " , అని అంటే ... అది నవ్వుతూ "ఒరేయ్ నువ్వే చెప్పావ్ .. వాడికి అమ్మాయల పిచ్చి అని .. మనం ఎదుటోళ్ల వీక్నెస్ ని వాడుకుని మన పనులు చేయించుకోవాలి " , అని అంటే .. వాడు అసహనంగా "అంటే .. వాడి దగ్గర పడుకుంటావా " , అని అంటాడు

ఆ మాటకి దానికి గుద్దలో కాలి "నాకు లేని ఐడియా లు ఇవ్వొద్దు .. అయినా అప్పుడే కట్టుకున్న మొగుడిలా లెవెల్ దెంగితే నీ  గులాబీ జాములు గల్లంతవుతాయ్ జాగ్రత్త .. నిన్ను సాయం అడిగా .. నా వల్ల కాదన్నావ్ .. ఇప్పుడు వాడితో పనైతే తప్పేంటి ?" , అని ఫోన్ మెసేజ్ చూసుకుంటే క్యాబ్ డ్రైవర్ నుంచి మెసేజ్ .. వాడికి బై చెప్పి వెళ్ళిపోద్ది

క్యాబ్ ఎక్కేకా ఆలోచనలో పడింది .. భన్వర్ సింగ్ గురించి కాదు .. తన లక్ష్యం గురించి ..

టీవీల్లో ఒకటే హడావుడి .. రేపిస్టులని చంపుతున్న నెట్వర్క్ ముఠా అని .. అలా చేయడం తప్పని కొందరు .. కరెక్ట్ అని ఇంకొందరు .. శవాల మీద పల్లీలు అమ్ముకునే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి .

ఇంతకీ ఆ నెట్వర్క్ ఎవరిదీ ? ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నాకిష్టమైన ఇన్ఫార్మర్స్ ని పెట్టుకునేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేది .. ఆ ఫండింగ్ తో ఎంతో మందిని హైర్ చేసుకుని రెండు రాష్ట్రాల్లో .. అన్ని జిల్లాల్లో నెట్వర్క్ మైంటైన్ చేస్తున్నా .. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది .. అంత వరకు ఒకే ..

కానీ ఆ నెట్వర్క్ అడ్డుపెట్టుకుని అన్ని జిల్లాల్లో ఉన్న రేపిస్టులని లేపేయాలనేది నా ప్రైవేట్ ప్లాన్ .. ఆ ప్రయత్నంలోనే వాళ్లకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చా .. ఈ ప్రైవేట్ సైన్యం మొత్తం చిన్నా కనుసన్నల్లో నడుస్తుంది ..

నవరాత్రి ఉత్సవాలు మొదలైన మొదటి రోజు .. మా నెట్వర్క్ మనుషులే ఆ రేపిస్టులని లేపేశారు .. రెండో రోజు కూడా .. అప్పటికే సంచలనం అయిన సీరియల్ కిల్లింగ్స్ మీద రాజకీయ నాయకుల కన్ను పడింది .. ప్రతిపక్ష నాయకుడి కొడుకు ఈ వ్యవహారాన్ని తమ ఆధీనంలోకి తీసుకెళ్లాలని .. మూడో రోజు నుంచి మా మనుషుల కన్నా వేగంగా వాళ్ళ మనుషులు వెళ్లి రేపిస్టులని చంపే వారు .. నాలుగో రోజు .. ఐదో రోజు ..  

సర్లే మనక్కావల్సింది రేపిస్టులని చంపడమేగా అని గమ్మునున్నా ..

కానీ ఇంతలో జగదీశ్ (రాజకీయ నాయకుడి కొడుకు ) నన్ను పిలిచి బేరం పెట్టాడు .. నీ దగ్గర ఉన్న నెట్వర్క్ నాకు హ్యాండ్ ఓవర్ చెయ్ .. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి మా నాన్నని సీఎం చేద్దాం అని .. నేను దానికి ఒప్పుకోలేదు ..

ఈ లోగ కార్తీక్ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చి హడావుడి చేస్తున్నాడు .. నేనొక్కదాన్నే పోరాడాలంటే అయ్యేపనికాదు .. ముందు వాణ్ణి సస్పెండ్ చేయించి , నేను కూడా సస్పెండ్ అయ్యి .. ఇద్దరం కలిసి  ప్రైవేట్ గా జగదీశ్ వ్యవహారం డీల్ చేయాలని ప్లాన్ చేసి .. కావాలని కార్తీక్ ని ట్రాప్ చేసి .. వాడితోనే ఈ రేపిస్టులని చంపుతుంది ఒక నెట్వర్క్ అని చెప్పించా .. లోకమంతా అలెర్ట్ అయ్యేలా .. తప్పు చేసేవాళ్ళు మారుతారన్న ఆశతో ..

ఇద్దరం సస్పెండ్ అయ్యాం .. ఇప్పుడు ముందుగా జగదీశ్ కుట్రల్ని ఆపాలి .. సీరియల్ కిల్లింగ్స్ వ్యవహారం మల్లి నా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి .. దానికి డబ్బు కావాలి .. ఫండింగ్ ఆగిపోయేసరికి .. టైట్ అయింది .. నా దగ్గర ఉన్న సైన్యానికి .. డబ్బు తో పనిలేదు .. సమాజంలో ఏదో మార్పు తేవాలన్న తపన వల్లే చేరతారు .. కాని అంతమందిని ప్లాన్ చేసి చంపడంఅంటే డబ్బుతో కూడు కున్న పని .. నిజానికి వీళ్ళు అమాయకులు .. నిరుద్యోగులు .. సామాన్య ప్రజలు .. హంతకులు కారు .. వీళ్ళ కనుసన్నల్లో ప్రొఫెషనల్ కిల్లర్స్ కి డబ్బులిచ్చి పని కనిస్తుంటా .. లోకల్ ముఠా ..  కానీ ఆ జగదీశ్ వాడుకునేది  బీహార్ లో పేరున్న బిష్ణోయ్ సింగ్ ముఠా !!!

నాకున్న ఆప్షన్స్ .. ముందు డబ్బులు సంపాదించి మా నెట్వర్క్ ని బీహార్ గ్యాంగ్ ని మించి తయారుచేయడం .. లేదా .. జగదీశ్ కన్నా ఎక్కువ డబ్బులిచ్చి ఆ బీహార్ గ్యాంగ్ ని మన వైపు తిప్పుకోవడం .. ఏదైనా 24 గంటల్లోనే జరగాలి .. అతి కష్టమైన పనులు

కార్తీక్ కి ఇవన్నీ చెప్పలేదు ఇంకా .. వాణ్ణి డబ్బులడిగితే అంత డబ్బు నాకెక్కడిది .. నేనేమన్నా అవినీతి తో జాబ్ చేసానా అని అన్నాడు ..

అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన భన్వర్ సింగ్ ని పట్టుకుని .. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండింగ్ ని మా నెట్వర్క్ కి ఇవ్వాలని అడుగుతా .. అమ్మాయల పిచ్చి అని కార్తీక్ అన్నాడు .. మనక్కావలిసింది కూడా అదే .. ప్రజల బాగోగులు కోసం .. రోజూ అన్నెం పున్నెం ఎరగని ఎందరో ఆడపిల్లలు తమ మానాన్ని కోల్పోతుంటే .. పెళ్లి పెటాకులు లేని నా మానం ఒక లెక్కా ? లక్ష్యం ముందు ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులే ..

ముందు భన్వర్ సింగ్ తో ఫండింగ్ తెప్పించాలి .. అలాగే జగదీశ్ ని కలిసి వేరే డీల్ మాట్లాడాలి ..

ఇవన్నీ నవ రాత్రులు అవకముందే .. ఆ దేవి కరుణ లేకుండా ఈ దేవి ఏమి చేయలేదు !!!
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 13 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: నవ రాత్రులు #Dasara - by opendoor - 15-09-2024, 10:07 PM



Users browsing this thread: 5 Guest(s)