15-09-2024, 01:53 PM
(23-02-2024, 09:37 PM)sri7869 Wrote: Climax update ichi story finish cheyyandi sir please
(23-02-2024, 10:10 PM)gudavalli Wrote: కథ మధ్యలోనే వుందిగా బ్రదర్ త్వరలో అప్డేట్ అని కూడా అన్నావు
చైర్మన్ గా విలన్ల ను పట్టుకోవాలి.
హీరోయిన్ ఎవరో తేల్చలేదు
బొంబాయి పీఏ కి కోర్కె సరిగా తీర్చలేదు.
మొత్తం మీద ఎవరో నిన్ను మనసు నొప్పించారు అందుకే మధ్యలో వదిలి వేస్తున్నావు.
(02-03-2024, 12:30 PM)solomon Wrote: రచయిత గారు దయచేసి ఏమనుకోకుండా పిడిఎఫ్ పెట్టరా దయచేసి...................,...,..........,.....
మిత్రుల కోరిక మేరకు పిడిఎఫ్ పార్ట్ 2 చేయడానికి ఈ కథను కాపీ చేస్తుంటే చివరగా ఈ పోస్టులు కనిపించాయి.
రచయిత గారు కథ అయిపోయింది అంటున్నారు.
Hotindianguy's Forum Info
Joined: 1st August, 2023
Last Visit: 4th September, 2024, 09:35 PM
(23-02-2024, 09:28 PM)Hotindianguy Wrote: కథ సమాప్తం. కొత్త కథ తో ముందుకు వస్తున్న. అంతా అయిపోయింది కథ లో, రాయడానికి ఏమీ లేదు
మిత్రుడు gudavalli చెప్పిన పాయింట్లను మరియు ఇంకా ఏమయినా ఉంటే వాటన్నిటికి
రెండు మూడు లైన్లలో సమాధానం వ్రాస్తే కథ పూర్తి అయినట్టు ఉంటుంది అని నా అభిప్రాయం.
పాఠకులు కూడా ఎలా ఉంటే బాగుంటుందో వ్రాస్తే వాటితోనే పిడిఎఫ్ ముగిస్తాను.