15-09-2024, 08:41 AM
(14-09-2024, 10:15 PM)Prasad@143 Wrote: నాకు కామెంట్స్ చేస్తూ, లైక్స్ ఇస్తూ, రేటింగ్స్ తో ప్రోత్సహం ఇస్తున్న పాటకులందరికి నా ధన్యవాదములు
దసరా పోటీలో భాగంగా
నేను రాసిన కథని పోటీలో ఉంచాను
ఆ కథ పేరు అల్లుడు
ఆ కథ కి ఈ రోజు 4 స్టార్ రేటింగ్ వచ్చింది
రేటింగ్ ఇచ్చిన అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు
కచ్చితంగా ఈ కథ నీ అక్టోబర్ 12 కి ముగిస్తాను
అక్టోబర్ 12 లాస్ట్ update
ఇదంతా బాగానే ఉంది కానీ
నేను రాసిన మహా ఇందులేక స్టోరీ కి 4స్టార్ రేటింగ్ ఉండేది
కానీ దాన్ని తీసేసి 3స్టార్ చేశారు
సరే నేను రెగ్యులర్ గా updates ఇవ్వటం లేదు అని
రేటింగ్ తగ్గించారు అనుకుందాం
కానీ నా లానే ఇంకా చెప్పాలంటే నా కంటె ముందు updates ఇవ్వటం మానేసిన వాళ్ళకి
ఇప్పటికి 4స్టార్ రేటింగ్...
నాకు ఇది అర్ధం కావడం లేదు...
రేటింగ్, లైక్స్, కామెంట్స్ వీటిగురించి నేను ఎలా ఆలోచిస్తానో నా అభిప్రాయం చెపుతాను.
సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఒక బూతు కథని pdf రూపంలో చదివాను. (అప్పట్లో బూతు కథ అని search చేసేస్తే ఆ కథ pdf గా దొరుకుతుంది ) ఆరు బాగాలుగా ఇంచు మించు 400 పేజీలలో ఉన్న అసంపూర్తిగా ఉండిన కథ అది . చాలా ఇష్టమైన కథ అది.ఆ తరువాత తెలిసిన విషయం నేను చదివిన కథ చాలా ఆదరణ పొందింది, అప్పట్లో ఆ కథకి చాలా పేరు వచ్చింది అని. ఇప్పుడు కూడా ఆ కథ అంటే నాకు చా ఇష్టం. ఇంకా చాలా మంది ఆ కథని చదవాలి అని కోరుకుంటారు.
అలాంటి ఆ కథ ఇప్పుడు xossipy లో కూడా ఉంది. కానీ ఆ కథకి ఒక్క లైక్ కూడా లేదు. ఒక్క కామెంట్ కూడా లేదు. ఆ రచయితకి రేటింగ్ ఉందో లేదో కూడా తెలియాదు. కనీసం రచయిత /రచయిత్రి పేరుకూడా తెలియదు.
అంత మాత్రాన ఆ కథకి ఉన్న ఆదరణ పోయిందా అంటే లేదు అని చెప్పగలను.
మరో కథ కూడా పది సంవత్సరాల క్రితం నేను చదివిన కథ. ఆ కథ కూడా నాకు చాలా ఇష్టం. ఆ కథ కి అపుడు ఇప్పుడు కూడా చాలా ఆధారణ ఉంది.
ఈ కథ xossipy కి సంబంధించినదే.
ఈ కథకి కూడా లైక్స్ లేవు, కామెంట్స్ లేవు, రేటింగ్స్ చాలా తక్కువ.
అంత మాత్రాన ఆ కథ ఎవ్వరికి నచ్చదు అంటే, సమాధానం ఆలా కాదు అని అంటాను.
ఆ కథ ఇప్పటికి అందరూ చదవాలి అని అనుకుంటున్నారు అని వేరే దగ్గర ఆ కథ చాలా బాగుంటుంది అని కామెంట్ చేయడం చుస్తే... ఆ కథని ఇంకా ఇష్టపడుతున్నారు అని తెలుస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పొతే పదుల సంఖ్యలో కథలు ఉన్నాయి.
చివరికి నా అభిప్రాయం అయితే ఈ రేటింగ్స్,లైక్స్, కామెంట్స్ అనేవాటి ఆదారంగా కథ నచ్చింది అని నిర్ణయానికి రావడం భ్రమ అని నా ఉద్దేశం.ఇదంత నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.