15-09-2024, 08:36 AM
(14-09-2024, 10:15 PM)Prasad@143 Wrote: నాకు కామెంట్స్ చేస్తూ, లైక్స్ ఇస్తూ, రేటింగ్స్ తో ప్రోత్సహం ఇస్తున్న పాటకులందరికి నా ధన్యవాదములుStupidity of site admins
దసరా పోటీలో భాగంగా
నేను రాసిన కథని పోటీలో ఉంచాను
ఆ కథ పేరు అల్లుడు
ఆ కథ కి ఈ రోజు 4 స్టార్ రేటింగ్ వచ్చింది
రేటింగ్ ఇచ్చిన అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు
కచ్చితంగా ఈ కథ నీ అక్టోబర్ 12 కి ముగిస్తాను
అక్టోబర్ 12 లాస్ట్ update
ఇదంతా బాగానే ఉంది కానీ
నేను రాసిన మహా ఇందులేక స్టోరీ కి 4స్టార్ రేటింగ్ ఉండేది
కానీ దాన్ని తీసేసి 3స్టార్ చేశారు
సరే నేను రెగ్యులర్ గా updates ఇవ్వటం లేదు అని
రేటింగ్ తగ్గించారు అనుకుందాం
కానీ నా లానే ఇంకా చెప్పాలంటే నా కంటె ముందు updates ఇవ్వటం మానేసిన వాళ్ళకి
ఇప్పటికి 4స్టార్ రేటింగ్...
నాకు ఇది అర్ధం కావడం లేదు...