15-09-2024, 08:07 AM
(This post was last modified: 15-09-2024, 08:08 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-09-2024, 10:35 PM)Mahesh12345 Wrote: నిజానికి చెప్పాలి అంటే నాకు అత్యాశ. మీరు ఈ కథ నీ దసరా కాంటెస్ట్ లో పెడితే ఖచ్చితం గా అక్టోబర్ 12 కల్లా పూర్తి చెయ్యాలి కాంటెస్ట్ కోసం. అప్పుడు మీ కథ మొత్తం నేను చదవచ్చు అనే అత్యాశ. కానీ ఇందులో దాగి ఉన్న నిజం ఏంటి అంటే మీ కథ లో ఆ దమ్ము ఉంది. దసరా నే కాదు ఎలాంటి పోటీ కి ఐన సరిపోయే కథ ఇది. చెప్పాలి అంటే దుమ్ము లేచిపోయే కథ మీది.
ఇది ముమ్మాటికి నిజం viking45. నువు ఈ కథని #దసరా లో పెట్టి finish చేని ఉంటే unanimously you’d be winner. Such a solid plot.
But it all comes to how you end this.